నిజంగా రాజీవ్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడా..? గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళాడా..? ఈ రూమర్ ఎలా పుట్టింది..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి ప్రైవసీ అన్నది కరువైంది . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వల్గారిటీ ..నెగెటివిటీ అనేది రోజురోజుకీ మరింత స్థాయిలో పెరిగిపోతుంది. పక్క హీరో పక్క వాళ్ళు బాధపడుతూ ఉంటే క్యాప్చర్ చేసి సోషల్ మీడియా ద్వారా నలుగురికి తెలియజేసే విధానాన్ని ఇప్పుడు ఎక్కువగా జనాలు అలవాటు పడుతున్నారు. అయితే ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీలో ఈ సోషల్ మీడియా పెద్ద చిచ్చే పెడుతుంది. బుద్ధిగా కలిసున్న భార్యాభర్తల సైతం విడదీస్తూ సోషల్ మీడియా పాపాలను మూట కట్టుకుంటుంది.

అయితే ఇదే క్రమంలో సోషల్ మీడియాపై ఫైర్ అయ్యారు రాజీవ్ కనకాల . రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజీవ్ కనకాల తనకు తన భార్య సుమాకు మధ్య విభేదాలు ఉన్నాయని విడాకులు తీసుకోబోతున్నాం అంటూ ప్రచారం చేసే వాళ్లకు ఇచ్చి పడేశారు. ఆయన మాట్లాడుతూ ..”మాకు ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం ని మీరు అర్థం చేసుకోవాలి. మేము విడాకులు తీసుకోవట్లేదు రా బాబోయ్ అంటున్న మీరు వినట్లేదు. దీనికోసం నేను ఆమె చేస్తున్న షోలకి గెస్ట్ గా వెళ్లాను. ఆమెతో కలిసి రీల్స్ చేశాను. ఇంకా ఎలా చెప్తే మీకు అర్థమవుతుందో తెలియడం లేదు. దీని వల్ల మా పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు . దయచేసి అర్థం చేసుకోండి మాకు ఓ ఫ్యామిలీ ఉంది ” అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఇలాంటి క్రమంలోనే అసలు రాజీవ్ కనకాలతో సుమ విడాకులు ఎందుకు తీసుకోవాలనుకునింది..? అప్పుడెప్పుడో హీరోయిన్ తో రాజీవ్ కనకాల అఫైర్ నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అది నిజమేనా ..?అది నిజంగా నిజం కావడం కారణంగానే సుమ విడాకుల వరకు వెళ్లిందా ..? ఆ తర్వాత పిల్లలు భవిష్యత్తు కోసం వెనక్కి వచ్చేసిందా? అసలు ఏం జరిగింది..? వీళ్లిద్దరి మధ్య అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..”రాజీవ్ కనకాల తనతో నటించిన ఓ హీరోయిన్ తో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యారని .. ఆమెతో గెస్ట్ హౌస్ లో ఉండగా సుమ ఫ్రెండ్స్ చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టించారని ..అప్పటి నుంచి సుమ మనసు విరిగిపోయింది అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై ఎక్కడ ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేదు .

 

అంతే కాదు రాజీవ్ కనకాల మరో హీరోయిన్ తో ఉన్నాడు అన్న ప్రూఫ్స్ కూడా లేవు . ఇది కేవలం సోషల్ మీడియా క్రియేట్ చేసిన ఓ పుకారే . ఈ పుకారు కారణంగానే రాజీవ్ కనకాలతో సుమ విడాకులు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయింది . అయితే తర్వాత తప్పు తెలుసుకొని ఆ విడాకులు క్యాన్సిల్ చేసుకుని మళ్లీ పని పాట లేని ఆకతాయిలు ఆమె లైఫ్ లో విడాకులు అన్న అంశాన్ని తీసుకొచ్చి తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు . ఇప్పటికైనా ఈ విషయం అర్థం చేసుకుని సుమ- రాజీవ్ లను ప్రశాంతంగా వదిలేస్తే బాగుంటుంది అంటున్నారు ఆమె అభిమానులు..!!