టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ హీరోయిన్ రష్మిక టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది .ఎక్కడ చూసిన ఈ ముద్దుగుమ్మ గురించే ఎక్కువగా వినిపిస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తోంది. మొదట నాగశౌర్యతో చలో చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీతా గోవింద మహేష్ తో సరిలేరు నీకెవ్వరు నితిన్ […]
Tag: hilight
అందంగా కనిపించడం కోసం త్రిష అలాంటి పాడుపని చేసిందా..!!
మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి జోడి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ త్రిష.. త్రిష మొదట మోడలింగ్ గా రాణించినప్పటికీ మిస్ చెన్నై పోటీలలో గెలవడంతో ఈమెకు సినిమా అవకాశాలు వెలుపడ్డాయి.. తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన త్రిష.. టాలీవుడ్ లో వర్షం సినిమాతో మొదటిసారిగా ప్రభాస్ సరసన నటించిన మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో తిరుగులేని స్టార్డం అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఏజ్ 40 […]
మా ఎన్నికల విషయంపై సంచలన నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు..!!
ప్రముఖ సినీ నటుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. రాబోయే మా ఎన్నికలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మా సర్వసభ్య సమావేశంలో మంచు విష్ణు ఈ నిర్ణయాన్ని సభ్యులతో సహా వివరించినట్లు సమాచారం.. రెండేళ్లకు ఒకసారి జరిగే మా ఎన్నికలు ఈసారి సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్నది అయితే అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవి కాలాన్ని మరో మూడు […]
`బద్రినాథ్`లో తమన్నా మేనత్త గుర్తుందా.. ఆమె భర్త టాలీవుడ్ లో టాప్ విలన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబోలో వచ్చిన ఐకైక సినిమా `బద్రినాథ్`. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాలో తమన్నా మేనత్త గుర్తుందా.. మర్చిపోయే క్యారెక్టర్ కాదు ఆమెది. విలన్ భార్య పాత్రలో చాలా పవర్ ఫుల్ గా నటించిన ఆ నటి పేరు అశ్విని కల్సేకర్. మరాఠీ మరియు హిందీ సినిమాల్లో […]
సలార్ చిత్రంపై హైప్ పెంచేస్తున్న నటుడు సుధాకర్..!!
టాలీవుడ్ ప్రేక్షకులు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాని కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించబోతున్నారు సలార్ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ లో కనిపించబోతున్నాడట. మరి కొన్ని వారాల్లోనే సలార్ మొదటి చాప్టర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమా అప్డేట్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పట్లో సినిమాలపై ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సినిమా రేంజ్ ను పెంచేలా కనిపిస్తుంటాయి. ఇప్పుడు సలార్ సినిమా కూడా […]
బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతున్న మామాఅల్లుళ్లు.. `బ్రో` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇవే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద మామాఅల్లుళ్లు భారీ వసూళ్లతో దుమ్ము లేపుతున్నారు. మొదటి రోజే రూ. 30 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసిన ఈ చిత్రం వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి సగానికి […]
ఆ ముగ్గురు వల్లే హీరో సుమన్ జైలుకెల్లారా..!!
తెలుగు ప్రేక్షకులకు అలనాటి నటుడు సుమన్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు దక్షిణాదిలోని అన్ని భాషలలో నటించి మెప్పించిన ఈ నటుడు హీరోగా ఒక వెలుగు వెలిగారు.. ముఖ్యంగా కరాటే మార్షల్ ఆర్ట్స్ లో తన టాలెంట్ తో ఎన్నో యాక్షన్ సినిమాలలో నటించారు దాదాపుగా ఇప్పటివరకు అన్ని భాషలలో కలిపి 700 పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి వంటి అగ్ర హీరోలతో పోటీపడిన సుమన్ నీలి చిత్రాల కేసుల అరెస్టు కావడంతో జైలు జీవితాన్ని […]
అలియా భట్కూ తప్పని బాడీ షేమింగ్.. వాటి సైజు పెంచుకోమని చెత్త సలహాలు ఇచ్చారా?
బాడీ షేమింగ్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వినిపించే మాట. ముఖ్యంగా హీరోయిన్లలో ఎవరో ఒకరు తాము బాడీ షేమింగ్ కు గురయ్యామని నోరు విప్పుతూనే ఉంటారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్కూ బాడీ షేమింగ్ తప్పలేదట. తాజాగా ఈ విషయాన్ని ఆమె బయటపెడుతూ.. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అలియా భట్.. తక్కువ సమయంలోనే తనదైన […]
బంపర్ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య.. రెండో సినిమా ఆ స్టార్ హీరోతో అట?!
యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. `బేబీ` మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించింది. తెలుగు హీరోయిన్ల సత్తా ఏంటో వైష్ణవి చైతన్య బేబీ మూవీతో అందరికీ రుచి చూపించింది. స్టార్ సెలబ్రెటీలు సైతం వైష్ణవి చైతన్యను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ ఆమె ఎంత అదర్భంగా నటించిందో వివరించక్కర్లేదు. బేబీ విడుదలైన నాటి నుంచి టాలీవుడ్ లో వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం […]









