సలార్ చిత్రంపై హైప్ పెంచేస్తున్న నటుడు సుధాకర్..!!

టాలీవుడ్ ప్రేక్షకులు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాని కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించబోతున్నారు సలార్ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ లో కనిపించబోతున్నాడట. మరి కొన్ని వారాల్లోనే సలార్ మొదటి చాప్టర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమా అప్డేట్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పట్లో సినిమాలపై ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సినిమా రేంజ్ ను పెంచేలా కనిపిస్తుంటాయి. ఇప్పుడు సలార్ సినిమా కూడా అలాగే అనిపిస్తోంది.

Prabhas' Salaar release not postponed, to hit theatres in September.  Hombale Films reconfirms in new video - India Today

సాధారణంగా సినిమా హీరో వాయిస్ ను ఎలివేట్ చేస్తూ ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తోంది. అయితే సలార్ సినిమాలో మాత్రం అలా కాదు సలార్ సినిమాలో హీరో వాయిస్ ను పలుచోట్ల వాయిస్ ఓవర్ తో అద్భుతమైన పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయట. ఆ డైలాగు వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ కిక్ ఎక్కించేలా అనిపిస్తాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

Subhalekha Sudhakar Biography, Wiki, DOB, Family, Profile, Movies list

సలార్ సినిమాలో అత్యంత కీలకమైన ఆ వాయిస్ ఓవర్ ను ఇచ్చింది ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శుభలేఖ సుధాకరెనట ..మనం చాలాసార్లు విన్నాం శుభలేఖ సుధాకర్ వాయిస్ ఆయన ఎంతో గంభీరంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారో చెప్పనవసరం లేదు. అలాంటిది సలార్ సినిమాలో ఆయన వాయిస్ పెట్టారంటే.. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగులు చాలా హైలెట్ గా ఉంటాయట. ఈ విషయం సుధాకర్ చెప్పడంతో ఈ సినిమా చూడటానికి ప్రభాస్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇందులో డైలాగ్స్ వినడానికి కూడా ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.