నాభి అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన జబర్దస్త్ నటి..

స్టార్ మా మ్యూజిక్ లో పలు షోస్ కి యాంకరింగ్ చేసి ప్రేక్షకులకు పరిచయం అయింది రీతూ చౌదరి. ఆ తరువాత గోరింటాకు అనే సీరియల్ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. సూర్యవంశం, ఇంటి గుట్టు లాంటి కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అంతేకాకుండా ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ‘ప్రదీప్ పెళ్లి చూపులు’ అనే షో తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో కూడా ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు స్కిట్స్ చేసి ఫేమస్ అయింది. రీతూ చౌదరి బుల్లితెర పైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా రీతూ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. చేతులు పైకెత్తి మరి నాభి అందాలు చూపిస్తూ అందరి మైండ్ బ్లాక్ చేసింది. బోల్డ్ లుక్ లో కాక పుట్టిస్తుంది ఈ చిన్నది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తూ అభిమానుల సంఖ్య పెంచుకుంటూ పోతుంది. రీతూ బ్లాక్ షర్ట్, బేబీ పింక్ ప్యాంటు వేసుకొని  గ్లామర్ పంట పండిస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.  షర్ట్ బటన్స్ విప్పేసి ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ గుండెలో వేడి సెగలు పుట్టిస్తుంది. ఒకవైపు క్లీవేజ్ షో తో ఇంకోవైపు నాభి అందాలతో ఊపిరాడకుండా చేస్తుంది ఈ జబర్దస్త్ బ్యూటీ.

ఈ అమ్మడి కి ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వారికోసం వరుస ఫోటోషూట్స్ చేయించుకుంటూ అందాలను అరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఫాలవర్స్ ని ఖుషి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం వరుస షోస్ తో దూసుకుపోతున్న రీతూ చౌదరి పొలిటిషన్ కమ్ బిజినెస్ మ్యాన్ శ్రీకాంత్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కూడా బాగా వైరల్ అయింది. కానీ ఈ మధ్య రీతూ అతనికి కాస్త దూరంగా ఉంటుందట. అంతేకాకుండా పెళ్లి చేసుకోకపోతేనే లైఫ్ హ్యాపీ గా ఉంటుంది అంటూ ఈ మధ్య సోషల్ మీడియా చెప్పుకొచ్చింది .