అందంగా కనిపించడం కోసం త్రిష అలాంటి పాడుపని చేసిందా..!!

మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి జోడి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ త్రిష.. త్రిష మొదట మోడలింగ్ గా రాణించినప్పటికీ మిస్ చెన్నై పోటీలలో గెలవడంతో ఈమెకు సినిమా అవకాశాలు వెలుపడ్డాయి.. తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన త్రిష.. టాలీవుడ్ లో వర్షం సినిమాతో మొదటిసారిగా ప్రభాస్ సరసన నటించిన మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో తిరుగులేని స్టార్డం అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఏజ్ 40 ప్లస్ ఉన్నప్పటికీ చేతినిండా అవకాశాలతో చాలా గ్లామర్ తో దూసుకుపోతోంది.

Beautiful Trisha Krishnan Age, Height, Bio, Career in 2023

త్రిష ఇప్పటికి కూడా వివాహం చేసుకోలేదు. ఈ ఏడాది విడుదలైన పొన్నియన్ సెల్వన్ -2 సినిమాలో త్రిష చాలా అందంగా కనిపిస్తూ ఈమె అందానికి పలువురు అభిమానులు సైతం మంత్రముగ్ధులయ్యారు. కానీ చాలామందికి 35 ఏళ్లు దాటగానే ముడుతలు పడడం ఫేస్ గ్లో కనిపించకపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది.. కానీ త్రిష కు మాత్రం 40+ లో కూడా చాలా యంగ్ గా 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తోంది. అందుకు కారణం త్రిష అందం కోసం మెడికల్ ఇంజక్షన్ వేయించుకుంటుంది అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

త్రిష అవకాశాల కోసమే అందంగా మారడం కోసం ఇలాంటి పని చేసిందంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఈ విషయం తెలిసిన అభిమానులు అందంగా కనిపించడం కోసం ఇలాంటి పాడు పనులు త్రిష చేస్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందుకే త్రిష ఇప్పటికీ కూడా 40 ఏళ్లలో 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తోంది. మరి ఈ విషయంపై త్రిష ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.