అఖండ 2: బాలయ్య కనుకే ఆ సీన్స్ చేశారు.. మరొకరి వల్ల కాదు.. ప్రొడ్యూసర్స్

నందమూరి నట‌సింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను పవర్ఫుల్ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. డివోషనల్, మాస్ యాక్షన్ థ్రిల్లర్గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచ‌నాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ అలా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ ఆడియన్స్‌లో అంచనాలను పెంచేసింది. అఖండ 2 తాండవం 2d, 3d వర్షన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ […]