పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. బ్రో మూవీ వాయిదా నేనా..?

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా బ్రో ది అవతార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ మరియు రెండు పాటలు కూడా విడుదల కావడం జరిగింది. టీజర్ కి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రాగా పాటలకు మాత్రం పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. అభిమానులు మాత్రం ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈవారం చివరిలో కానీ ఈ […]

`నన్ను పెళ్లి చేసుకుంటారా?` అని ప్ర‌శ్నించిన అభిమాని.. కాజ‌ల్ అదిరిపోయే రిప్లై!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏజ్ బార్ అవ్వ‌కముందే ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త‌తో పెళ్లి పీట‌లెక్కింది. గ‌త ఏడాది ఈ దంప‌తుల‌కు పండంటి మ‌గ బిడ్డ కూడా జ‌న్మించాడు. అయితే బిడ్డ పుట్టిన కొద్ది నెల‌ల‌కే మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన కాజ‌ల్.. సూప‌ర్ ఫిట్ గా త‌యారై వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా కాజ‌ల్ త‌న ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెష‌న్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా వారు […]

వారివల్లే పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు రాబోతోందా..?

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో తన హవా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్ చేస్తూ అభిమానులను చాలా ఆనంద పరుస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టుకొని పలు రకాల విధ్వంసం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లమీద బైక్ ర్యాలీలు థియేటర్లలో స్క్రీన్లను చింపడం కుర్చీలను విరగగొట్టడం వంటివి చేయడం వల్ల పలు రకాల రూమర్లయితే వినిపిస్తున్నాయి. […]

సంచలనంగా మారుతున్న రేణు దేశాయ్ పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్టు పవన్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపేల కారణమైందని వార్తలు వినిపిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కాలికి బలమైన గాయాలు తగలడంతో ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. ఆ వీడియోలో తన కుడి పాదానికి చాలా పెద్ద గాయమైందని మూడు వెళ్లకు దెబ్బ తగిలిందని ఒక వేలు […]

కీర్తి సురేష్ కు మైండ్ గానీ దొబ్బిందా.. అలాంటి చెత్త ప‌ని ఎలా చేస్తుంది..?

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అందాల భామ కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. కానీ ఏ ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడడంతో మళ్ళీ కమర్షియల్ చిత్రాల‌నే నమ్ముకుంది. అలా సర్కారు వారి పాట, దసరా చిత్రాలతో హిట్స్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన దసరా పాన్ […]

ఈ దెబ్బ‌తో త‌మ‌న్నా ప‌రువు మొత్తం గోవింద‌.. సొంత ఫ్యాన్స్ కూడా ఛీ కొడుతున్నారుగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి పరిచయాలు అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతూ..ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అలరిస్తోంది. కొత్త‌ హీరోయిన్లు ఎంతమంది వచ్చినా సరే వారి ధాటిని తట్టుకుని నిలబడింది. ఇప్ప‌టికీ వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటున్న‌ తమన్నా.. ఇన్నాళ్లు గ్లామర్ పాత్రల్లో మెరిసింది. కానీ హద్దులు మీరి ఎప్పుడూ నటించలేదు. […]

గ‌త 50 ఏళ్ల నుంచి అభిమానుల కోసం అమితాబ్ అలాంటి ప‌ని చేస్తున్నాడా.. నిజంగా గ్రేట్‌!

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే తెలియ‌ని సినీ ప్రియుడులు ఉండ‌రు. దేశ‌వ్యాప్తంగా ఆయ‌న‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎనిమిది ప‌దుల వ‌ర‌సులో ఇంకా సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్న అమితాబ్‌.. గ‌త 50 ఏళ్ల నుంచి ఓ ఆనవాయితీని ఫాలో అవుతున్నారు. అదేంటో తెలిస్తే బిగ్ బీ నిజంగా గ్రేట్ అన‌కుండా ఉండ‌లేరు. అమితాబ్ కు నేష‌న‌ల్ వైడ్ గా భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. అభిమానులు అమితాబ్ పై […]

SSMB 28.. ఒకే పోస్ట‌ర్ ను తిప్పి తిప్పి వేస్తున్న‌ టీమ్‌.. మండిప‌డుతున్న మ‌హేష్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్ ప్రిన్స్‌ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో `SSMB 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది.   అయితే నేడు మ‌హేష్ బాబు తండ్రి సూప‌ర్ స్టార్‌ కృష్ణ జ‌యంతి కావ‌డంతో.. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫ‌స్ట్‌ గ్లింప్స్ వీడియోను సాయంత్రం […]

సూపర్ స్టార్‌ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్… 1 టికెట్‌ పై 2 సినిమాలు?

తెలుగు వెండితెర సూపర్ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన సూపర్ హిట్‌ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ రిలీజ్ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో మే 31న తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా స్క్రీనింగ్‌ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్‌ లో కూడా 2 షో లను ప్లాన్‌ చేశారు. డిమాండ్ ను బట్టి ఈ షోలను మరియు థియేటర్లను పెంచే అవకాశం […]