బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 సినిమాకు ఈరోజ్ సంస్థతో నడుస్తున్న వివాదం కొలిక్కి వచ్చింది. ఈరోజు కోర్టులోను ఈ విషయంపై లైన్ క్లియర్ అయింది. సినిమా రిలీజ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 12న సినిమాలు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని.. ఇక 11న రాత్రి 10 గంటల నుంచి ప్రీమియర్స్ చేయడానికి అంత సిద్ధం చేస్తున్నట్లు టాక్ తెగ వైరల్ గా మారుతుంది. త్వరలోనే […]
Tag: entertaining news
అఖండ 2 ఎఫెక్ట్.. వెండితెరకు నేనంటే ఎందుకంత ద్వేషం అంటూ యంగ్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..!
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్‌గా మారుతున్న విషయమే అఖండ 2 వాయిదా. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ఏం జరగబోతుందో ఊహించలేని పరిస్థితి. వారికైనా ఫైనాన్స్ ఈష్యులతో సడన్ షాక్‌లు తగులుతున్నాయి. అలా.. అఖండ 2.. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా రిలీజ్ కు కొద్దిగా గంటల ముందు ఈరోజు సంస్థతో ఉన్న సమస్య కారణంగా అఖండ 2 ఆగిపోయింది. అయితే.. తాజాగా ఈ […]
NBK 111 పై థమన్ బిగ్ అప్డేట్.. బాక్సాఫీస్ షేక్..!
బాలకృష్ణ – బోయపాటి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఇష్యులతో సినిమా ఆగిపోయినప్పటి నుంచి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా విషయంలో టీం నుంచి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. అభిమానుల్లో ఆసక్తి మొదలైపోతుంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ డేట్ రివీల్ చేస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పటికే సమస్యలన్నీ క్లియర్ అయ్యాయని.. వీలైనంత త్వరలో సినిమా రిలీజ్ డేట్ […]
” అఖండ 2 ” మూవీ వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్.. రియాక్షన్ ఇదే..!
రాష్ట్ర స్వయంసేవక్ సంఘ చీఫ్ అయినా మోహన్ భగవత్ కొద్ది గంటల క్రితం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2ను విక్షించారు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో స్పెషల్ సోను నిర్వహించారు మేకర్స్. ఈ షోను మోహన్ భగవత్ తో పాటు.. అఖండ 2 దర్శకుడు బోయపాటి శ్రీను.. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా సినిమాను వీక్షించారు. ఇక సినిమా స్క్రీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అఖండ 2 మూవీ పై తన రివ్యూ షేర్ చేసుకున్నారు మోహన్ […]
అఖండ 2: ఈ సైలెన్స్ చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిందా..!
గాడ్ఆఫ్ మోసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శీను హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే రిలీజై థియేటర్లు కళకళలాడిపోయేవి. అయితే.. సినిమా ఎవరు ఊహించని విధంగా రిలీజ్ కు కొద్ది గంటల ముందు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఫైనాన్స్ కారణాలతో వాయిదా పడింది. సింహా, లెజెండ్, అఖండ లాంటి […]
లేటెస్ట్ సెన్సేషన్ ” ధురంధర్ ” పై రేణు దేశాయ్ రివ్యూ.. స్ట్రాంగ్ రియాక్షన్..!
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న బాలీవుడ్ మూవీ దురంధర్. టాలెంటెడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా సాలిడ్ సక్సెస్ అందుకుంది. అయితే.. ఈ సినిమా పలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్లను ఆధారంగా తీసుకొని రూపొందించారు. ఇక సినిమాలోని ఎమోషన్స్‌కు ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కనెక్ట్ అవ్వాల్సిందే. ఆ రేంజ్లో సినిమాను రూపొందించారు. ఈ క్రమంలోనే సినిమాపై అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. […]
అఖండ 2 వివాదాలు క్లియర్.. మరికొద్ది గంటలోనే రిలీజ్..!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బోయపాటి శీను కాంబోలో అఖండ 2 తాండవం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనాన్స్ ఇష్యులతో సినిమా రిలీజ్‌కు కొద్ది గంటల ముందు సడన్‌గా వాయిదా పడడంతో.. ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే.. తాజాగా ఈ సినిమా వివాదాలు సద్దుమణిగాయని.. రిలీజ్‌కు రంగం సిద్ధమైనట్లు టాక్ నడుస్తుంది. ఓవర్సీస్లో రిలీజ్‌కు కాస్త ఇబ్బంది అవుతుందన్న ఒక్క కారణం తప్ప.. ఈ సినిమాను మరో మూడు రోజుల్లో.. అంటే డిసెంబర్ 12న […]
రాజాసాబ్: ప్రభాస్ ఫ్యాన్స్ కు జియో హాట్ స్టార్ క్రేజీ ఆఫర్..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మారుతి డైరెక్షన్లో రూపొందిన రాజాసాబ్ ఓటీటీ హక్కులపై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. మొదట నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ మధ్య గట్టి కాంపిటేషన్ ఉన్నా.. జియో హార్ట్ స్టార్ తెలివిగా ఈ హక్కులను చేజాక్కించుకోవడం విశేషం. పాన్ ఇండియా డిజిటల్ హక్కులను ఏకంగా రూ.170 కోట్లకు పైగా చెల్లించి మరి జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుందట. 2026 సంక్రాంతి బరిలో సినిమా.. గ్రాండ్ రిలీజ్ తర్వాత.. జియోలో స్ట్రీమ్ కానుంది. […]
బాలయ్య సెన్సేషనల్ డెసిషన్స్.. ఇక ముందు గానే ప్రతి సినిమా కోసం అలా..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న న్యూస్ అఖండ 2 వాయిదా. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, బోయపాటి శీను డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా బుకింగ్స్ ఓపెనై.. రికార్డు లెవెల్లో టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. అయితే.. చివరి క్షణంలో సినిమా వాయిదా పడడం నందమూరి అభిమానులకే కాదు.. ఇండస్ట్రీకి కూడా బిగ్ షాక్‌గా మారింది. ఈ క్రమంలోనే.. బాలయ్య అభిమానులు […]








