టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా.. కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్‌లో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో సైతం ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాదు.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు.. మేకర్స్ సైతం ఈ సినిమా రిజల్ట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక […]
Tag: en joying news
దుల్కర్ – పూజా లవ్ జర్నీ స్టార్ట్.. డైరెక్టర్ ఎవరంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు ఆడియన్స్‌లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. దుల్కర్ సల్మాన్ 41వ మూవీ గా వస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా రవి నేలకుడిటి వ్యవహరిస్తుండగా.. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా చేయనున్నారు. ఈ బ్యానర్ లో 10వ సినిమా […]
కొత్తలోక : ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో ఇమేజ్ చాలా గర్వంగా ఉంది.. కళ్యాణి ప్రియదర్శి
స్టార్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లోక చాప్టర్ 1 చంద్ర. కొత్తలోక పేరుతో టాలీవుడ్ లోను ఈ సినిమా డబ్ అయిన సంగతి తెలిసిందే. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. కొద్దిరోజుల క్రితం గ్రాండ్గా రిలీజై విమర్శకులతోను ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి సంచలనం […]
వాయుపుత్ర: హనుమంతుడిపై 3d యానిమేషన్ కు చందు మొండేటికి శ్రీకారం..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందు మొండేటి చివరగా తెరకెక్కించిన తండేల్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ సినిమాను అంతకుమించి పోయే రేంజ్ లో ప్లాన్ చేశాడట. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ సినిమాను చరిత్ర, భక్తి, మోడల్ టెక్నాలజీ కలయికతో రూపొందనుందని తెలుస్తుంది. భారీ లెవెల్‌లో త్రీడీ యానిమేషన్ టెక్నాలజీతో ఈ సినిమా రూపొందనుందట. ఇక వాయుపుత్ర […]
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. పండగ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్..!
టాలీవుడ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లవ్లీ స్టార్ కపుల్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జంట కూడా ఒకటి. ఇక.. ఈ జంట తాజాగా అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. నేడు ఉదయం (బుధవారం) హైదరాబాద్‌లోనే ప్రముఖ రెయిన్బో హాస్పిటల్‌లో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి ,బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. దీంతో ఈ జంటకు అందరూ […]
ఓపెన్ బుకింగ్స్ లో ” మీరాయ్ ” రికార్డుల ఊచకోత.. తేజ సజ్దా రేంజ్ ఇది..!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో ఈ యాక్షన్ అడ్వెంచర్స్ సైన్స్ ఫిక్షన్ డ్రామా రూపొందింది. ఇక ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కు రిలీజ్ కానుంది. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్లలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే […]
ఫ్యాన్స్ కు చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్ బడా హీరోస్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారంతా ప్రస్తుతం సినిమాల విషయంలో ఫ్యాన్స్ ను విపరీతంగా డిసప్పాయింట్ చేస్తున్నారు. దానికి కారణం కనీసం ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఏళ్ల తరబడి సినిమాలు చేసుకుంటూ పోవడమే. ఒక్క రెబల్ స్టార్ ప్రభాస్ తప్పించి.. ఇతర స్టార్ హీరోలు ఎవరు తమ సినిమాలను ఏడాదికి కనీసం ఒక్కటి కూడా రిలీజ్ చేయడం లేదు. కొత్త సినిమాల సంగతి అట్టుంచితే.. కనీసం సెట్స్ పై ఉన్న సినిమాలకు […]
ఆ ఒక్క మూవీ నా లైఫ్ ఛేంజ్ చేసింది.. అది లేకపోతే అర్జున్ రెడ్డి లేదు.. సందీప్ వంగ
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డివంగా ఎలాంటి పాపులారిటి సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. కేవలం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకున్నాడు. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. 1989లో శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో.. సందీప్ రెడ్డివంగా అర్జున్ రెడ్డి సినిమాతో అదే […]
రాజసాబ్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. టిజీ విశ్వప్రసాద్
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలు నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. టీజి విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో టీమ్ అంతా సందడి చేస్తున్నారు. ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సైతం మీ ప్రమోషన్స్లో పాల్గొంటూ […]