శివశంకర వరప్రసాద్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. చిరంజీవి అంటే మాత్రం మెగాస్టార్ సినీ ప్రస్థానం అందరికీ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిరు ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఏ రేంజ్ కి వెళ్ళరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుడు స్వయం కృషి, పటుదల ఉంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని.. చిరు చూపించాడు. కాగా.. నేడు చిరంజీవి తన 70వ పుట్టిన […]
Tag: en joying news
ఇండస్ట్రీలో సరికొత్త వివాదం.. బన్నీ నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ డైరెక్టర్
అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఏ రేంజ్ లో మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్పా ది రైజ్ సినిమా తర్వాత ఆయన నేషనల్ లెవెల్ లో ఇమేజ్ దక్కించుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసి స్టార్ హోదాతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వరుస వివాదాలతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ తెగ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు బన్నీ. అయినా ఫ్యాన్స్ మాత్రం బన్నీని ఆకాశానికి ఎత్తేస్తూ తెగ పొగడ్తల […]
మెగా 157: “మన శంకర వరప్రసాద్ గారు ” వచ్చేసారోచ్.. బాస్ ఎంట్రీ అదుర్స్(వీడియో)..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న అనిల్ రావిపూడి మెగా 157 మూవీ గ్లింప్స్ కొద్ది నిమిషాల క్రితం గ్రాండ్‌గా రిలీజ్ చేశారు టీం. మెగాస్టార్ ఒరిజినల్ పేరుని టైటిల్ గా ఫిక్స్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు పండగకి […]
రజనీ కూలీ బయ్యర్స్ కు ఇంత నష్టమా.. కూలి కూడా గిట్టలేదా..?
కోలీవుడ్ థలైవర్ రజినీకాంత్ తాజాగా కూలీ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశాడు రజనీకాంత్. అయినా ఆయన క్రెజ్ కేవలం ఓపెనింగ్‌కు మాత్రమే పనికొచ్చింది. లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులంతా రిలీజ్ కు ముందు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఇక సినిమా రిలీజై ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చిన తర్వాత.. సినిమాపై ఆడియన్స్‌లో మెల్లమెల్లగా ఆశక్తి తగ్గిపోతూ వచ్చింది. అయితే.. రజనీకి ఉన్న క్రేజ్ రీత్యా.. ఫస్ట్ […]
చినిగిన చొక్కాతో సురేఖను పెళ్లి చేసుకున్న చిరు.. కారణం ఏవరంటే..?
చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే.. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలో నటించిన చిరు.. హీరోగా మారిన తర్వాత యాక్షన్, మాస్, క్లాస్, కామెడీ, డివోషనల్ అని తేడా లేకుండా దాదాపు అన్ని వేరియేషన్స్ లోనే తన సత్తా చాటుకున్నాడు, అయితే తన కెరీర్ ప్రారంభంలోనే స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను.. 1980 ఫిబ్రవరి 20న ఆయన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. […]
టాలీవుడ్ గాడ్ ఫాదర్ @70: హ్యాపీ బర్త్‌డే చిరంజీవి..
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ ఇమేజ్‌కు పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోగా ఎదిగి.. టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా మారిన చిరు సినీ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. ఇక చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు చిరంజీవి 70వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిరుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి, […]
వార్ 2 ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా..!
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. రిలీజ్ తర్వాత ఘోరమైన డిజాస్టర్ ను అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రమే కాదు.. హిందీలోను ఈ సినిమా ఆల్ టైం డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పటివరకు స్పై యూనివర్స్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కంటే అతి తక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన చెత్త రికార్డ్ కూడా వార్ 2కి దక్కింది. తెలుగులో అయితే థియేటర్ వసూళ్లు కూడా తిరిగిరాని […]
బన్నీ కోసం అట్లీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. దెబ్బకు వాళ్లందరి నోర్లు మూయాల్సిందే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్పతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2 తర్వాత.. అల్లు అర్జున్ డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబో గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రెండు ప్రపంచాలు ఉంటాయని.. ఒకటి ప్రజెంట్ కాగా.. మరొకటి అవతార్ తరహా పౌరాణిక, సాంస్కృతిక ప్రేరణతో కూడిన ప్రపంచమని.. ఇలాంటి విభిన్నమైన కాన్సెప్ట్‌లతో అట్లీ.. వరల్డ్ మార్కెట్‌ను కూడా […]
వార్ 2 బయ్యర్స్ కు నాగ వంశీ జాక్‌పాట్.. ఏ నిర్మాతా చేయని పని.. !
సినిమా అంటేనే మాయ ప్రపంచం.. ఎప్పుడు.. ఎవరి లక్ ఎలా ఉంటుంది.. ఎప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు.. ఎవరు పాతలానికి వెళ్ళిపోతారో చెప్పలేని పరిస్థితి. కేవలం సినిమా నటినటులు, డైరెక్టర్లే కాదు.. ప్రొడ్యూసర్ల సైతం కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. నిర్మాతల సంగతి అట్టుంచితే.. మధ్యలో ఉన్న బయ్యర్స్ సైతం భారీ నష్టాలను ఎదుర్కొంటారు. అయితే.. నిర్మాతల గురించి ఆలోచించేవారు కూడా బయ్యర్స్ గురించి పెద్దగా […]