సమంత కంటే ముందే ‘ భూతశుద్ధి ‘ వివాహం చేసుకున్న టాలీవుడ్ హీరో.. అతనిది కూడా రెండో పెళ్లే..!

స్టార్ బ్యూటీ సమంత – దర్శక,నిర్మాత రాజ్ నిడమోరు పెళ్లి తర్వాత ఎక్కడ చూసినా భుత శుద్ధి వివాహం గురించి టాక్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ భూత శుద్ధి అంటే పంచభూతాలైన భూమి,నీరు, అగ్ని,వాయువు, ఆకాశాలను.. శుద్ధి చేయడమట. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక క్రియ.. దంపతుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి.. వాళ్ళిద్దరి మధ్య మానసిక – శారీరక అనుబంధాన్ని బలపరచడానికి తోడ్పడుతుందని నమ్ముతారు. ఇక.. ఈ బూత శుద్ధి వివాహం అనేది […]

ఈ చిన్నోడిని గుర్తుపట్టారా.. టాలీవుడ్ క్రేజీ హీరో.. సపరేట్ ఫ్యాన్ బేస్.. !

ఈ పై ఫోటోలో పంచకట్టు కట్టుకొని క్యూట్‌గా కనిపిస్తున్న బుడ్డాడు ఎవరో గుర్తుపట్టారా.. అతను ఓ టాలీవుడ్ క్రేజీ హీరో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతూ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్నాడు. లవ్, యాక్షన్, క్లాస్, మాస్ ఇలా అన్ని జానర్లలోను తనకు సెట్ అయ్యే విధంగా నటనతో ప్రేక్షకులను మెప్పించి రాణిస్తున్నాడు. అయితే ఈయన కూడా తన కెరీర్‌లో వరుసగా 6 ఫ్లాప్‌లను చెవి చూశాడు. అయినప్పటికీ ఏమాత్రం […]