రామ్ చరణ్ కు అంత కోపమా.. ఆమె నటిస్తే సినిమా నుంచి తప్పుకుంటా అంటూ..

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. మెగా సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతోమంది మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్‌ఫుల్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే వాళ్లలో మెగాస్టార్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చి.. గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. తనదైన స్టైల్ లో సినిమాలు నటిస్తూ వరుస సూపర్ హిట్ల‌ను తన ఖాతాలో వేసుకుంటున్న […]