మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే. నేతలు పోటీ పడి మరీ..విరాళాలు ఇచ్చారు. ఈ విరాళాలు టీడీపీకి బాగా ఉపయోగపడతాయని చెప్పాలి. పార్టీని నడిపించడానికి ప్లస్ అవుతాయి. అయితే ఎవరికి వారు తమ శక్తిగా తగినంతగా విరాళాలు ఇచ్చారు. కానీ ఊహించని విధంగా కొందరు కోటి రూపాయలు విరాళాలు ఇచ్చారు. ఇక వారు సీటు ఆశించి విరాళాలు ప్రకటించరనే చర్చ సాగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దగ్గుబాటి కృష్ణా రెడ్డి […]
Tag: chandrababu
సాయిరెడ్డి రిటర్న్స్..జగన్‌కు అండగా..టార్గెట్ టీడీపీ.!
చాలాకాలం తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాలపై స్పందించడం మొదలుపెట్టారు. తనదైన శైలిలో ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అసలు కొంతకాలం కిందట..విజయసాయి ఏ విధంగా చంద్రబాబుని టార్గెట్ చేసి తిట్టేవారో చెప్పాల్సిన పని లేదు. తనదైన శైలిలో పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. అసలు వైసీపీ నేతలు ప్రతిరోజూ బాబు గురించి మాట్లాడేవారో లేదో గాని..సాయిరెడ్డి మాత్రం బాబుని వదిలేవారు కాదు. ఆ స్థాయిలో సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అలాంటి నేతకు నిదానంగా వైసీపీలో […]
క్లాస్ వార్ వర్సెస్ క్యాష్ వార్..జనం నమ్మేది ఎవరిని.!
వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎవరికి వారు సరికొత్త ఎత్తులతో ముందుకొస్తున్నారు. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తున్నారు. మళ్ళీ అధికారం కైవసం చేసుకోవడానికి జగన్ చూస్తుంటే..ఈ సారి ఖచ్చితంగా అధికార పీఠం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో వారు ప్రజలకు హామీలు ఇవ్వడంతో పాటు..మాటల యుద్ధం కూడా షురూ చేశారు. ఒకరినొకరు దెబ్బతీసేందుకు కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల కాలంలో జగన్ ప్రతి సభలోనూ క్లాస్ వార్ అంటూ సరికొత్త పదాన్ని […]
మహిళా-యువ ఓటు బ్యాంకుపైనే ఫోకస్..టీడీపీకి కలిసొస్తుందా?
రాజకీయాల్లో కొన్ని వర్గాలు..బాగా ప్రభావం చూపుతాయి..ఎన్నికల ఫలితాలని తారుమారు చేయగలవు. గెలుపోటములని డిసైడ్ చేయగలవు. అలా డిసైడ్ చేసే వర్గాలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో కీలకమైనవి మహిళలు, యువత..ఈ ఓటు బ్యాంకు గెలుపోటములని మార్చేయగలవు. గత ఏపీ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు మెజారిటీ స్థాయిలో వైసీపీ వైపు మొగ్గు చూపాయి. దీంతో వైసీపీకి భారీ విజయం దక్కింది. మహిళలకు జగన్ కీలక హామీలు ఇవ్వడం, అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, మద్యపాన నిషేధం..ఇటు ప్రత్యేక హోదా సాధించి..కంపెనీలు, జాబ్ […]
బాబు గేమ్ ఛేంజర్ స్కీమ్..జగన్‌ని ఆపగలవా.!
వచ్చే ఎన్నికల్లో గెలుపుపై జగన్ ధీమాగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం సంక్షేమ పథకాలని చూసుకునే ఆయన గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. అవే వైసీపీని గట్టెక్కేస్తాయని భావిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాల రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారు. అటు ప్రజలు సైతం పథకాలకు అలవాటు పడి ఉన్నారు. ఒకవేళ నెక్స్ట్ వచ్చేవారు వాటిని తీసేస్తే..ప్రజలు ఒప్పుకునే పరిస్తితి లేదు. అందుకే చంద్రబాబు సైతం నెక్స్ట్ అధికారంలోకి రావడం కోసం అదే […]
టీడీపీ మేనిఫెస్టో రెడీ..ఊహించని హామీలతో బాబు..!
ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేయలేని పరిస్తితి..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తారా? అనేది క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది. అంటే తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరిగేలా ఈ ఏడాది చివరిలో ప్రభుత్వం రద్దు చేసి..ఎన్నికలకు వెళ్తారని తెలుస్తుంది. ఇక ముందస్తుపై ప్రతిపక్ష టీడీపీ రెడీ అవుతుంది. మొదట నుంచి జగన్ ముందస్తు […]
తాత శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్‌కు ఆహ్వానం… తారక్ ఈ ట్విస్ట్ ఏంటో…!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20న కూకట్‌పల్లిలో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్థన్ ఆహ్వానించారు. అలాగే మే 20న జరిగే ఈ కార్యక్రమంలో జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు, సావనీర్‌ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఈ […]
ఆ వర్గం ఓట్లపై బాబు ఫోకస్..జగన్ స్కెచ్.!
ఏపీలో నెక్స్ట్ గెలవడానికి ఇటు జగన్, అటు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ గద్దెనెక్కడమే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్‌కు చెక్ పెట్టి ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ క్రమంలో తనకు అందివచ్చిన అవకాశాలతో రాజకీయం చేస్తూ ఎక్కడకక్కడ జగన్‌ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో జగన్ కు మద్ధతు తెలిపిన వర్గాలని టిడిపి వైపుకు తిప్పాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు […]
కాపు ఓట్లపై చర్చ..పవన్ నిర్ణయంతో ఎటువైపు.!
పూర్తి మద్ధతు ఉన్నప్పుడే సీఎం పదవి అనేది తీసుకోవాలని, అయినా ఒకరిని అడిగి తీసుకోవడం కాదని, అది మనమే సంపాదించుకోవాలని, కనీసం గత ఎన్నికల్లో పట్టుమని 10 సీట్లలో గెలిపించలేదని, అలాంటప్పుడు ఇప్పుడు సీఎం సీటు ఇవ్వమని టిడిపి, బిజేపిలని ఎలా అడుగుతామని, అది ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే చర్చ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సీఎం సీటు పవన్ త్యాగం చేసినట్లే అని అర్ధమవుతుంది. కానీ […]








