ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఫిట్నెస్ క్వీన్ బిపాషా బసు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ప్రధానంగా హిందీ సినిమాలలో నటించింది. అంతేకాదు తెలుగు, తమిళ్, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించి అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే తన నటనతో అనేక పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. సెక్స్ సింబల్గా మీడియా […]
Tag: Bollywood
ప్రియాంక చోప్రా చేతికి ఉన్న ఆ వాచ్ విలువెంతో తెలుసా.. కొట్టేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది!
గ్లోబర్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పి హీరోల రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం హాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టింది. ఇకపోతే అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న అమెరికాలో స్థిరపడిపోయిన ప్రియాంక.. చాలా రోజుల తర్వాత ఇండియాలో దర్శనమిచ్చింది. ముంబైలో జరుగుతున్న […]
పెళ్లైన 5 ఏళ్లకు బయటకొచ్చిన దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ వెడ్డింగ్ వీడియో.. మీరు చూశారా?
బాలీవుడ్ స్టార్ కపుల్స్ లిస్ట్ లో దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి. 2013లో వచ్చిన `రామ్-లీలా` సినిమాలో వీరిద్దరూ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పుడే దీపికా పదుకొనేతో రణ్‌వీర్ సింగ్ ప్రేమలో పడ్డాడు. చాలా ఏళ్లు వీరి మధ్య ప్రేమాయణం నడిచింది. ఫైనల్ గా 2018లో రణ్‌వీర్ తో దీపికా ఏడడుగులు వేసింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఇటలీలోని లేక్ కోమోలో వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన 5 ఏళ్లకు దీపికా పదుకొనే-రణ్‌వీర్ […]
నన్నెవడ్రా ఆపేదంటున్న పూజా హెగ్డే.. బుట్టబొమ్మ టైమ్ మొదలైంది రోయ్!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది నుంచి వరుస పరాజయాలతో ఎంతలా సతమతం అవుతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. రాధేశ్యామ్ మొదలు పూజా హెగ్డేకు ఫ్లాప్ మీ ఫ్లాప్ పడుతూనే వచ్చింది. ఒకప్పుడు సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న పూజా పాప.. ఇప్పుడు ఫెయిల్యూర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. పైగా గుంటూరు కారం వంటి భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా […]
రావణుడి పాత్ర కోసం యష్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?
కే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ కి సౌత్ లో స్టార్ హీరోగా పేరుపొందిన యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కని విని ఎరుగని రీతిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్లిన కే జి ఎఫ్ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే గత కొద్దిరోజుల నుంచి కేజిఎఫ్-3 మేకింగ్ జరుగుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే ఇప్పుడు తాజాగా నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక […]
టెన్నిస్ బంతుల పాపగా మారిపోయిన పూజా హెగ్డే.. మినీ ఫ్రాక్ లో ఏం ఉంది రా బాబు!
అందం, టాలెంట్ కు అదృష్టం కూడా తోడవడంతో ముంబై బ్యూటీ పూజా హెగ్డే అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులకు దగ్గరయింది. టాప్ స్టార్స్ కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. వరుస విజయాలతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్న తరుణంలో పూజా హెగ్డేకు బ్యాడ్ టైం మొదలైంది. గత ఏడాది నుంచి ఈ బుట్టబొమ్మ ఏ సినిమాలో నటించినా.. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే […]
బాడీ షేపులు చూపిస్తూ జాన్వీ కపూర్ టెంప్టింగ్ ఫోజులు.. స్టన్ అయిపోతున్న కుర్రాళ్లు!
సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతోనే ఎక్కువ ఫేమస్ అయిన హీరోయిన్లలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకటి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ కిడ్.. స్కిన్ షో విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు. చూపించాల్సిన అందాలన్నీ చూపించేస్తూ భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్రౌన్ కలర్ స్కిన్ టైట్ దుస్తుల్లో షాపులు చూపిస్తూ సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. […]
జవాన్ హిట్‌తో రెమ్యునరేషన్ మరింత పెంచేసిన నయనతార.. ఇది మరీ టూ మచ్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైనా.. కెరీర్ పరంగా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఇటీవలె `జవాన్` మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. గత నెలలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు రూ. 10 […]
డబ్బు కోసం చచ్చినా ఆ పని చెయ్యను.. మృణాల్ ఓపెన్ కామెంట్స్!
అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది విడుదలైన `సీతారామం` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో న్యాచురల్ నానితో కలిసి `హాయ్ నాన్న` అనే ఫీల్ గుడ్ లవ్ అండ్ […]