వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య ఉంటుందంటే..ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. కాకపోతే బిజేపితో పొత్తు విషయంలో మాత్రం క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. జనసేన-బిజేపి కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. కానీ టిడిపితో కలవడానికి జనసేన రెడీ అవుతుంది. ఇలాంటి సమయంలో బిజేపిని కూడా కలుపుకుని టిడిపితో పొత్తు పెట్టుకోవాలని జనసేన చూస్తుంది. కానీ బిజేపి మాత్రం టిడిపితో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. టిడిపి వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నామని బిజేపి నేతలు అంటున్నారు. దీంతో బిజేపి […]
Tag: bjp
విశాఖ ’స్టీల్’ పాలిటిక్స్..ఎవరి ఎత్తు వారిదే.!
రాజకీయానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఏపీలో ప్రతి అంశంపై రాజకీయం నడుస్తూనే ఉంది. ఇక ఇక్కడ ఉన్న పార్టీలు చాలనట్లు..పక్కన తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీలో ఎదిగే క్రమంలో బిఆర్‌ఎస్ ఏపీ వైపు ఫోకస్ పెట్టింది. అయితే ఇక్కడ రాజకీయంగా స్పేస్ లేదు..కానీ ఇప్పుడు ఆ స్పేస్ క్రియేట్ చేసుకునే పనిలో పడింది. అది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తో ముందుకొస్తుంది. విశాఖ […]
టీడీపీ-జనసేనతో కమ్యూనిస్టులా? కమలమా?
ఏపీలో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉంది..వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పనిచేయనున్నారు? అంటే ఇప్పుడే ఆ అంశం క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. టీడీపీతో కలిసి జనసేన పొత్తు పెట్టుకోవడానికి రెడీగానే ఉంది. కానీ జనసేన ఏమో బిజేపితో పొత్తులో ఉంది. బిజేపి ఏమో టిడిపితో కలవడానికి సిద్ధంగా లేదు. ఇటు టిడిపి సైతం జనసేనతో ఓకే గాని..బిజేపితో పొత్తు అంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బిజేపిపై నెగిటివ్ ఉంది. కాకపోతే […]
పొత్తుపై కల్యాణ్ క్లారిటీ..కమలం చేతుల్లోనే అంతా.!
వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుపై క్లారిటీగానే ఉన్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో 2014 కాంబినేషన్ తో వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అంటే టిడిపి-జనసేన-బిజేపి…ఇలా మూడు పార్టీలు కలిసి వెళితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక ఇదే ప్రతిపాదనని తాజాగా ఢిల్లీలోని బిజేపి పెద్దల ముందు పెట్టారని తెలిసింది. తాజాగా పవన్ ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై ఫిర్యాదు చేశారని, అలాగే రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిసింది. ఇక రాజకీయ […]
ఓటు చీలనివ్వం: పవన్..బీజేపీతో సాధ్యమేనా?
మరొకసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలనివ్వం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పలుమార్లు ఆయన వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనిచ్చే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చిన విశాయ్మ్ తెలిసిందే. అంటే ఆయన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఎలాగో బిజేపితో పొత్తులో ఉన్నారు. టిడిపితో కూడా కలిసి ముందుకెళ్తారనే ప్రచారం వస్తుంది. కాకపోతే బిజేపికి ఈ మధ్య పవన్ దూరం జరుగుతూ వస్తున్నారు. దీంతో టిడిపితో పొత్తు ఫిక్స్ […]
ఢిల్లీలో పవన్..మొన్న జగన్..కమలం ఎత్తులు!
ఏపీ రాజకీయాల్లో బీజేపీకి ఏ మాత్రం బలం లేకపోయినా..ఆ రాజకీయాలని అటు మార్చడంలో మాత్రం బిజేపికి ఆడే గేమ్ వేరుగా ఉందని చెప్పవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీ రాజకీయాలని బిజేపి ప్రభావితం చేస్తుంది. పైగా రాష్ట్రంలో అన్నీ పార్టీలు బిజేపి చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ, టిడిపి, జనసేన ఇలా ప్రధాన పార్టీలు బిజేపిని ప్రసన్నం చేసుకోవడానికి చూస్తున్నాయి. ఇదే అడ్వాంటేజ్ గా బిజేపి..రాష్ట్ర రాజకీయాలతో ఆడేసుకుంటూ..తమకు కావల్సిన విధంగ రాజకీయం నడిపించుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ నేతలతో […]
అమరావతితో బీజేపీకి బెనిఫిట్..వైసీపీకి రివర్స్!
ఏపీలో ఏదొక విధంగా బలపడాలనే దిశగానే బీజేపీ ముందుకెళుతుంది..కానీ ప్రజలు ఎక్కడా కూడా బిజేపికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది..దీంతో ప్రజలు బిజేపికి మద్ధతు ఇవ్వడం లేదు. కాకపోతే ఏదో రకంగా బీజీపీ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. ఇదే క్రమంలో అమరావతి విషయంలో బిజేపి మద్ధతు పలికిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా బిజేపి అమరావతి నినాదం […]
బీజేపీలో పవన్ కల్లోలం..పొత్తుపై రచ్చ!
ఏపీ బీజేపీలో పొత్తు అంశంపై రచ్చ నడుస్తోంది..జనసేనతో పొత్తుకు కాలం చెల్లినట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల తర్వాత బిజేపి-జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు పొత్తు పెట్టుకున్నాయి గాని ఏనాడూ కూడా వారు కలిసి పనిచేయలేదు. పదే పదే కలిసి పనిచేద్దామని పవన్ పిలుపునిచ్చిన ఏపీ బిజేపి నేతలు ముందుకు రాలేదు. ఆ విషయాన్ని పవన్ పలుమార్లు చెప్పారు. కేంద్రంలో ఉన్న నాయకులు సహకరిస్తున్నారు గాని..రాష్ట్రంలో ఉన్న నాయకులు సహకరించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం […]
కమలానికి కల్యాణ్ హ్యాండ్..జంపింగులు షురూ!
మొత్తానికి బీజేపీ-జనసేన పొత్తు పెటాకులు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. రెండు పార్టీలు త్వరలోనే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల తర్వాత రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు పొత్తు ఉంది గాని..ఎప్పుడు కలిసి పనిచేయలేదు. బిజేపి దాదాపు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుందనే ఆరోపణలు తెచ్చుకుంది. బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టిడిపినే టార్గెట్ చేసి విమర్శలు చేశారు. దీంతో ప్రజలు వైసీపీ-బిజేపి దగ్గరగా ఉన్నాయని భావించే […]








