మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఫిక్స్ అవుతున్నాయి. వైసీపీని గద్దె దించేందుకు పొత్తులతోనే ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. టిడిపి-జనసేన-బిజేపి..ఇలా మూడు పార్టీలు పొత్తులోనే వెళ్తామని అంటున్నారు. అయితే ఎవరు కలిసొస్తారో లేదో తనకు తెలియదని, ఇప్పటివరకు జరిగిన చర్చలు ప్రకారం..మూడు పార్టీలు పొత్తులో ఉంటాయని, అలాగే ఎన్నికల తర్వాతే సీఎం సీటు గురించి చర్చ ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. తమ ప్రత్యర్థి వైసీపీయేనని.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం.. పొత్తుల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడమే […]
Tag: bjp
టీడీపీ-జనసేన సరే..బీజేపీ కలుస్తుందా?
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైపోయినట్లే…అందులో ఎలాంటి డౌట్ లేదు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్తితి రానివ్వకూడదు అని చెప్పి..రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలోనే పలుమార్లు చంద్రబాబు, పవన్ కూడా భేటీ అయ్యారు. ఇక తాజాగా పవన్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తులు ఖచ్చితంగా ఉంటాయని, గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని, వైసీపీని గద్దె […]
విష్ణుకు బీజేపీ షోకాజ్..ఇంకా టీడీపీలోకి లైన్ క్లియర్.!
ఏపీ బీజేపీలో రెండు గ్రూపులు ఉన్న విషయం తెలిసిందే. ఒక గ్రూపు వైసీపీకి సపోర్ట్ చేస్తుంటే..మరొక గ్రూపు టిడిపికి సపోర్ట్ చేస్తున్నారు..అందులో ఎలాంటి డౌట్ లేదు..పైగా కేంద్రంలో అధికారంలో ఉంటూ..రాష్ట్రానికి ఏమి చేయడం లేదనే కోపం ఏపీ ప్రజల్లో ఉంది.అందుకే బిజేపిని ఆదరించడం లేదు. దీని వల్ల బిజేపికి ఒక్క సీటు గెలుచుకునే బలం లేదు..ఒక్క శాతం ఓట్లు రావడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేనలతో పొత్తు ఉంటే కొంతమేర గెలిచే అవకాశాలు ఉంటాయని..బిజేపిలో ఉన్న […]
పొంగులేటి పాలిటిక్స్..కారుని దెబ్బతీయడమే టార్గెట్.!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. బిఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఆయన..ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన ఏదోక పార్టీలో చేరతారని అంతా అనుకున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి కలిసి బిజేపిలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఇటీవల బిజేపి నేతలు సైతం..ఈ ఇద్దరితో భేటీ అయ్యారు. బిజేపిలోకి ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం […]
పొంగులేటి-జూపల్లి బీజేపీలోకి కష్టమే..అప్పుడే తేలుస్తారు.!
తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజేపి కలలు కంటున్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణలో రాజకీయంగా దూకుడుగా ముందుకెళుతున్నారు. పైగా అధికారంలో ఉన్న కేసిఆర్..బిజేపిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. దీంతో బిజేపి రేసులోకి వచ్చింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కేసిఆర్‌ని గద్దె దించి అధికారం సొంతం చేసుకోవాలని బిజేపి చూస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ బలాన్ని మరింత పెంచేలా ముందుకెళుతున్నారు..ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులని బిజేపిలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బిఆర్‌ఎస్ నుంచి […]
బాబుపై బీజేపీ తమ్ముళ్ళ ఆశలు..సీట్లు ఫిక్స్.!
ఏపీలో బీజేపీ పరిస్తితి చాలా వింతగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారని, ఏపీలో బిజేపి నేతలు హడావిడి చేస్తున్నారు గాని..రాష్ట్రానికి న్యాయం చేయని బిజేపిని ఏపీ ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. అదే సమయంలో బిజేపిలో రకరకాల నేతలు ఉన్నారు. కొందరేమో వైసీపీకి మద్ధతుగా రాజకీయం చేస్తుంటే..మరికొందరు టిడిపికి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి మద్ధతుగా ఉన్నవారు టిడిపితో పొత్తు లేకుండా చూసుకునే పనిలో ఉన్నారు. టిడిపికి మద్ధతు గా ఉన్నవారు..టిడిపితో పొత్తుకు రెడీ […]
బీజేపీకి బాబు-పవన్ ట్విస్ట్.. అప్పుడే తేలుస్తారా?
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు రెండు సార్లు భేటీ కావడంతో పొత్తుపై క్లారిటీ వస్తుంది. అయితే ఈ ఇద్దరు నేతలు కలవడంపై వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తోడేళ్లు గుంపు మాదిరిగా వస్తున్నారని జగన్ తో సహ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరు కలిసొచ్చిన తమ వైపే ప్రజలు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ లోలోపల మాత్రం బాబు-పవన్ పొత్తు విషయంలో వైసీపీ […]
బీజేపీతో బాబు..రాష్ట్రంలో పొత్తు ఉంటుందా?
చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారో క్లారిటీ లేకుండా ఉంది. కానీ టిడిపి-జనసేన-బిజేపి పొత్తు దిశగా వెళుతున్నాయనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో బిజేపి ఏమో టిడిపితో పొత్తుకు సుముఖంగా లేదని అంటుంది. ఇటు టిడిపి శ్రేణులు సైతం బిజేపితో పొత్తుకు రెడీగా లేదు. అటు జనసేన ఏమో బిజేపితో పొత్తులో ఉంది. ఇక బిజేపితో కలిసి ముందుకెళితే గెలవడం కష్టం..అందుకే […]
కేసీఆర్‌కు షా కౌంటర్లు..ముస్లిం రిజర్వేషన్లపై సంచలనం.!
తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బిజేపి..కేసిఆర్ సర్కారుపై తమదైన శైలిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కేసిఆర్‌ని గద్దె దించి..తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని బిజేపి ఉపయోగించుకుని ముందుకెళుతుంది. ఇటు కేంద్రంలోని పెద్దలు సైతం..తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. ఓ వైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడే గెలుపే లక్ష్యంగా బిజేపి పనిచేస్తుంది..ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలు […]









