వార్ 2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ హిట్ అంటే..!

ఆగష్ 14న పాన్ ఇండియా లెవెల్లో రెండు భారీ సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఒకటి సూప‌ర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా కాగా.. మరొకటి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహించిన వార్ 2. ఇక కూలీ మూవీలో నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ కాస్టింగ్ మెర‌వ‌నున్నారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ రూపోందించ‌గా.. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ భాగంగా వార్ 2 రూపొందింది. ఇక […]

వార్ 2 ఫస్ట్ రివ్యూ.. ఇలా ఉంటుందని ఫ్యాన్స్ కలలో కూడా ఊహించరు..

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రానున్న బిగ్గెస్ట్ యాక్షన్స్ స్పై థ్రిల్లర్ వార్ 2. ఆగస్టు 14న‌ గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ధియేట్రిక‌ల్‌ ట్రైలర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తారక్‌ అభిమానుల కోసమే ఈ సినిమా ట్రైలర్‌ను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ […]

విజయవాడలో ‘ వార్ 2 ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హృతిక్, తారక్ ఎంట్రీ తో హైప్ డబుల్..!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ వార్ 2 రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీం సినిమా పై మరింత హైప్‌ పెంచేందుకు గ్రాండ్ లెవెల్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆగస్టు 10న విజయవాడలో […]

వార్ 2 ట్రైలర్‌కు మ‌రీ ఇలాంటి రెస్పాన్సా.. టాప్ 10లో కూడా లేదుగా..!

ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా రిలీజ్ అవుతుందన్నా.. ఆడియన్స్ అందరి చూపు ఆ సినిమా ట్రైలర్ పైనే ఉంటుంది. దానికి ప్రధాన కారణం సినిమా స్టోరీ ఏంటో ట్రైలర్తో అవగాహన వస్తుందని అభిప్రాయం. ఈ క్రమంలోనే మేకర్స్‌ సైతం ట్రైలర్‌ను అస్త్రంగా వాడి ఆ సినిమాపై హైప్‌ పెంచేందుకు కష్టపడుతూ ఉంటారు. ట్రైలర్ కటింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం మెప్పించేలా ట్రైలర్ కట్స్ డిజైన్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. […]

తారక్ వార్ 2 క్రేజీ రికార్డ్.. ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగెస్ట్ రిలీజ్..!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో.. కీయారా అద్వాని హీరోయిన్గా మెరవనుంది. 2026 ఆగస్టు 14 వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ చేయనున్నారు మేక‌ర్స్‌. ఇలాంటి క్ర‌మంలో వార్ 2 ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక క్రేజీ రికార్డును సొంతం చేసుకుందంటూ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటివరకు […]

” కన్నప్ప ” ను టచ్ కూడా చేయలేకపోయినా ” వార్ 2 “టీజర్.. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా నిన్న వార్ 2 సినిమా టీజర్ ను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సినిమాలో పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న.. విఎఫ్ఎక్స్ షాట్స్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. మూవీ లవర్స్ విఎఫ్ఎక్స్ ఈక‌ట్టుకోలేకపోయాయి.. సినిమాల అన్నింటికీ ఒకే తరహా కథను వాడేస్తున్నారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ ను నెగటివ్ […]