తెలుగు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాకు.. మహేష్ బాబు. పి దర్శకుడుగా వ్యవహరించారు. ఇక.. రామ్ నుంచి డబల్ ఇస్మార్ట్ లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా ఇది. ఈ క్రమంలోనే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో మూవీ టీమ్ భారీ ప్రమోషన్స్ చేశారు. ఇక.. ఈ సినిమా కొద్ది […]

