” ఆంధ్ర కింగ్ తాలూకా ” ట్విట‌ర్‌ రివ్యూ.. ఈసారి కింగ్ రామే..!

తెలుగు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాకు.. మహేష్ బాబు. పి దర్శకుడుగా వ్యవహరించారు. ఇక.. రామ్ నుంచి డబల్ ఇస్మార్ట్ లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా ఇది. ఈ క్రమంలోనే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో మూవీ టీమ్ భారీ ప్రమోషన్స్ చేశారు. ఇక.. ఈ సినిమా కొద్ది […]

భాగ్యశ్రీ బోర్సే ప్రేమాలో రామ్.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్‌గా రామ్ పోతినేనికి మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్.. వరుస సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని స్టార్ హీరోగా మారాడు. ఈ క్రమంలోనే.. అయన క్రేజ్ కూడా.. మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఇక రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా.. త్వరలోనే ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో రామ్‌.. ఓ స్టార్ హీరో వీరాభిమానిగా […]

సూపర్ స్టార్ వద్దు, ఆ కింగ్ వద్దు.. రెండు బడా సినిమాలను రిజెక్ట్ చేసిన బాలయ్య..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ సక్సెస్ఫుల్ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయనకు గుడ్ టైం నడుస్తుంది. ఏ సినిమాలో నటించినా.. ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్గా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇలాంటి క్రమంలోనే.. బాలయ్యకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. బాలయ్య 1 కాదు ఏకంగా రెండు భారీ ప్రాజెక్టులకు నో చెప్పేశాడంటూ టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ.. ఆ రెండు సినిమాలు ఏవో […]