గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత రూపొందిన ప్రాజెక్ట్ అఖండ 2. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుందని ఆరాటపడ్డారు. అయితే.. వాళ్లందరికీ మేకర్స్ బిగ్ డిసప్పాయింట్ మిగిల్చారు. సినిమా వాయిదా పడింది. మొదట ప్రీమియర్ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆగిపోయాయని అనౌన్స్ చేసిన 14 రీల్స్ […]

