ఆఫ్రికా ఖండం లో వినాయక సందడి ఎలా చేస్తారో చూస్తే షాక్.. వీడియో మీకోసం..!

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా నిబంధనలు పాటిస్తూ, వినాయక చవితి ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాలలో వినాయక నిమజ్జనం ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. ఎందుకంటే కరోనా కాలంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తే కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది అనే భయం లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే నిమజ్జనం ఎలాంటి ఆడంబరాలూ లేకుండా నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించిన విషయం […]