బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ షురూ.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్క్రీన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన చివరిగా నటించిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో పాటు.. ప్రస్తుతం బాలయ్య ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌లో నటిస్తున్న క్ర‌మంలో ఈ సినిమాపై కూడా నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో మెర‌వ‌నున్న సంగతి తెలిసిందే. ఇలాంటి […]

ఆ మూడు కోరికలు నెరవేర్చుకోవాలని బాలయ్య తపన.. 2024లోనైనా నెరవేరేనా..

ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ రీసెంట్‌గా “అఖండ,” “వీరసింహా రెడ్డి,” “భగవంత్ కేసరి” చిత్రాలతో వరుసగా మూడు విజయాలను సాధించాడు. ఈ హాట్రిక్ హిట్స్‌తో లై బాబు తెగ ఖుషి అవుతున్నాడు. వచ్చే ఏడాది కోసం కూడా అదిరిపోయే ప్లాన్స్ వేసుకున్నాడు. బాలయ్య 2024లో మూడు చిరకాల కలలు సాకారం చేసుకోవాలని అనుకుంటున్నాడు. 1991లో సైన్స్ ఫిక్షన్ మూవీ “ఆదిత్య 369”తో బాలకృష్ణ సూపర్ హిట్ సాధించాడు. దీనికి వచ్చే ఏడాదిలో సీక్వెల్ చేయాలని బాలకృష్ణ […]