పంటి నొప్పి సమస్యలా.. ఇంటి చిట్కాలను పాటించండి..!!

కొంతమంది ఉదయం లేవగానే బెడ్ కాఫీ, టీ వంటి వాటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు.. ముఖ్యంగా దంతాలను శుభ్రం చేసుకోకుండానే ఇలాంటి తప్పులు చేయడం వల్ల పంటి నొప్పి, చిగురు సమస్యలు, నోటి నుంచి దుర్వాసనలు కూడా ఎదురవుతూనే ఉంటాయి.. ఇవే కాకుండా పలు రకాల ఇబ్బందుల వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుందని చెప్పవచ్చు. దీనివల్ల ప్రతిరోజు చేసే పనుల పైన తీవ్రమైన ప్రభావం చూపుతుందట..ఇలాంటి సమయంలో ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పంటి నొప్పి […]

గోరులోని ఈ మార్పులు ఆ వ్యాధికి సంకేతమా..?

సరైన సమయంలో కొన్నిటిని మనం గుర్తించలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు.. అయితే క్యాన్సర్ పెరగకముందే మన శరీరంలో కొన్ని లక్షణాలను సైతం మనం గుర్తించవచ్చట.. అలాంటి వాటిలో గోళ్ళల్లో కూడా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయని కొంతమంది నిపుణులు సైతం తెలుపుతున్నారు.. కొన్ని కారణాల చేత గోర్లు విరిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి.   కానీ క్యాన్సర్ కణాలు మనలో పట్టుకున్న తర్వాత గోర్లు చాలా పొడిగా […]

గ్రహణం సమయంలో ఈ తప్పులను చేయకండి..!!

మన పూర్వం నుంచి ఎన్నో సాంప్రదాయాలు మనం పాటిస్తూనే ఉంటాము ముఖ్యంగా గ్రహణం సమయంలో చాలామంది కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు.. ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన అంటే ఈ రోజున ఏర్పడుతోంది దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే గ్రహాన్ని సైతం చూడాలనుకునే వారు పలు జాగ్రత్తలు తీసుకొని చూడాలని వేద పండితుల సైతం తెలియజేస్తున్నారు. లేకపోతే చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుందట. […]

ఇంట్లో నుంచి ఈగలను తరిమేయాలంటే ఈ చిట్కా పాటించండి..!!

సాధారణంగా చాలామంది ఇళ్లల్లో ఈగలు ముసరడం వంటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి ..ఏదైనా తీపి పదార్థం కానీ మరే ఇతర పదార్ధం కానీ ఉన్నాయి అంటే కచ్చితంగా ఈగలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. దీంతో ఇంటిని మొత్తం చెత్తాచెదారం లేకుండా చాలా క్లీన్ చేసిన అవి కనిపిస్తూనే ఉంటాయి. వీటి వల్ల ఎన్నోసార్లు చాలామంది చిరాకుపడ్డ సందర్భాలు ఉంటాయి.. ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల పైన కూడా ఎక్కువగా వాలుతూ ఉంటాయి దీని […]

చౌక ధరకే నోకియా 5G మొబైల్ లాంచ్..!!

ఇండియాలో అతి తక్కువ ధరలో మొబైల్స్ లో Nokia G42 ..5G మొబైల్ కూడా ఒకటి ఈ మొబైల్ 6 GB RAM వీరితో లాంచ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నడుస్తున్న బడ్జెట్ స్మార్ట్ మొబైల్స్ లో నోకియా మొబైల్ కూడా ఉన్నది. ముందుగా కేవలం ప్రీమియం ధరలో మాత్రమే 5G మొబైల్ ను అమెజాన్ సేల్ లో భాగంగా బడ్జెట్ ధరల్లోనే 5జి మొబైల్ ని మొదటిసారి తీసుకురావడం జరుగుతోంది. ప్రస్తుతం నోకియా […]

గాయాల చర్మాన్ని నయం చేసే పండు..!!

ఆవకాడో లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఒకరకంగా చెప్పాలి అంటే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఈ పండులో కొవ్వు ఆమ్లాలు ఫైబర్ పిండి పదార్థాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్-E,C వంటి వాటితోపాటు పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు అవకాడలో చాలా సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఓలిక్ యాసిడ్ చెడు కొవ్వు పదార్థాలను సైతం తగ్గిస్తుంది గుండె జబ్బుల నుంచి ఇది కాపాడుతుంది. అలాగే చక్కెరలో ఉండే డయాబెటిస్ […]

రోజు వీటిని గుప్పెడు తింటే చాలు మీ ఆరోగ్యానికి డోకా లేదు..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల శరీరానికి అవసరమయ్యే మోతాదులో బలం కావాలి అంటే అది అంత సులువైన విషయం కాదు.. అతిగా తింటే బలం వస్తుందనుకుంటే అది చాలా పొరపాటే.. ఎక్కువగా గుడ్లు పాలు మాంసం ఆకుకూరలు ఇతరత్రా పనులు మాత్రమే బలమైన ఆహారాలు కావు..వీటన్నిటికీ మించి బలమైన ఆహారం వేరుశెనగ విత్తనాలు అని చెప్పవచ్చు. తినాల్సిన వాటికంటే ఎక్కువగా తింటే అవి ఆరోగ్యానికి హానికరం చేస్తాయి. అయితే ఇప్పుడు వేరుశనగ తినడం వల్ల […]

మేమేం చేయాలో మీరే చెబితే ఎలా… రేవంత్ ఫైర్….!

తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో మొత్తం 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నాలుగు రోజులకు డిసెంబర్ 3న కౌటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల పైనే ఫోకస్ పెట్టాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ… బీ ఫామ్ ఇచ్చే వరకు టికెట్ తమకే వస్తుందో రాదో అని బీఆర్ఎస్ నేతలు […]

పై జేబులో మొబైల్ ఉంచుతున్నారా.. చాలా ప్రమాదమే..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో స్మార్ట్ మొబైల్ వినియోగించని వారంటూ ఎవరూ ఉండరు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కి బానిసగా ఉన్నారు. 70 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నిద్రపోయే ముందు కచ్చితంగా తమ స్మార్ట్ మొబైల్ ని చివరిగా చూస్తూ ఉండడం జరుగుతోందట.5% మంది స్మార్ట్ మొబైల్ లో దిండు పక్కన పెట్టుకొని పడుకుంటున్నారట. ఈ విధంగా తమ జీవితంలో భాగం అయిపోయింది స్మార్ట్ మొబైల్. అయితే ప్రస్తుతం స్మార్ట్ […]