మునుగోడులో రసవత్తరంగా త్రిముఖ పోటీ

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. త్రిముఖ పోటీ జరుగుతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో 2022లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజగోపాల్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి.. టికెట్‌ తెచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన చల్లమల కృష్ణారెడ్డి.. బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల […]

బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

చాలామంది ఎక్కువగా వైట్ రైస్ ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ రైస్ లో చాలా రకాలు ఉంటాయి.. అలాంటి వాటిలో బ్రౌన్ రైస్ కూడా ఒకటి.ఇవి చూడడానికి కాస్త లావుగా ఉన్నప్పటికీ తినడానికి రుచిగా అనిపిస్తాయి.. ఇందులో ఉండే పోషకాలు కూడా శరీరానికి బాగా ఉపయోగపడతాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఖనిజాలు విటమిన్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.. బ్రౌన్ […]

డయాబెటిస్ ఉన్నవారు ఉల్లిపాయలు తింటే ఏమవుతుందో తెలుసా..?

ప్రస్తుతం ఉన్న కాలంలో డయాబెటిస్ తో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. జీవితకాలం పాటు మందులు ఉపయోగిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వస్తోంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వ్యవహరించాల్సి ఉంటుంది.. అందుకే ప్రతిరోజు మనం వండే వంటలలో కూడా ఉల్లిపాయలు వేస్తూ ఉంటాము.. ఉల్లిపాయల కూర రుచికి చక్కగా అందించినప్పటికీ ఉల్లిపాయను డయాబెటిస్ రోగులు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. డయాబెటిస్ వ్యాధిని నియంత్రణంగా ఉంచడానికి ఉల్లిపాయలు […]

వరుస రైల్వే ప్రమాదాలకు కారణాలేమిటీ…?

ఘోర ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖ గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు కనిపించడంలేదు. దీంతో అమాయక ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంతో మరోసారి రైల్వే అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రైళ్లు ఢీకొనడంతో కంటకాపల్లి రైల్వేస్టేషన్ రక్తసిక్తమైంది. బాధితుల ఆహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అలమండ స్టేషన్ కి కూతవేటు దూరంలో రైలు ఆగింది. అంతలోనే ఒక్కసారిగా గుండె పేలిపోయినంత పనైంది. హాహాకారాలు, అరుపులు, […]

క్యాన్సర్ ను సైతం నయం చేసి సీతాఫలం ఉపయోగాలు తెలుసా..?

ప్రతి ఒక్కరీ ఆరోగ్యం వారు తీసుకొనే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు అందుకే చాలామంది వైద్యుల సైతం పోషకాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని తెలియజేస్తూ ఉంటారు. అయితే పలు రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదట. ముఖ్యంగా సీజనల్ గా దొరికేటువంటివి ఫ్రూట్స్ తినడానికి చాలామంది ఎక్కువగా ఆత్రుతగా ఉంటారు. చలికాలంలో ఎక్కువగా దొరికేటువంటి పనులలో సీతాఫలాలు కూడా ఒకటి. సీతాఫలం ఆకలి తీర్చడమే కాకుండా ఇందులో ఉండే […]

నిజమైన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని ఇలా కనుక్కోండి..?

ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరంగా ఉత్పత్తులను మించి నకిలీ ఉత్పత్తులు చాలానే పెరిగిపోతున్నాయి. దీనివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నకిలీ ఉత్పత్తుల తయారీలలో ఎక్కువగా ప్లాస్టిక్ రైస్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇది నిజమైన బియ్యంలో కనిపిస్తూ ఉన్నాయి. మన చుట్టూ ఉన్న మార్కెట్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలు కూడా రాబోతున్నట్లు పలువురు నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్లాస్టిక్ బియ్యం పూర్తిగా ప్లాస్టిక్ […]

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ…?

పోలింగ్ చివరి వారం కాంగ్రెస్ కి కలిసి రానుందా? ఆ ఏడు రోజులు కాంగ్రెస్ కీలక నేతలంతా తెలంగాణలో ఉండనున్నారా? ఆపరేషన్ తెలంగాణ పేరుతో సునీల్ కనుగోలు కొత్త అస్త్రాన్ని వదలనున్నరా? పరిస్థితి చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో తామే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు హస్తం నేతలు. మరో వైపు కాంగ్రెస్ […]

కేసీఆర్ వర్సెస్ ఈటలగా మారిన వైనం

గజ్వేల్ లో ఆసక్తికర పోటీకి తెర లేచింది.. ఈటల ఎంట్రీతో వార్ వన్ సైడ్ కాదని తేలిపోయింది.. కేసీఆర్ కు షాక్ ఇచ్చే రీతిలో ఈటల గజ్వేల్‌లో ఎంట్రీ ఇచ్చారు. బీఅర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ మంత్రంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటే….ఈటల మాత్రం అధికార పార్టీ లోపాలు.. సెంటిమెంట్ అస్త్రం, బీసీ మంత్రంతో కాకపుట్టిస్తున్నారు. దీంతో గజ్వేల్ లో ఆసక్తికరమైన పోటీ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపు అంతా… ఇప్పుడు గజ్వేల్ వైపే ఉంది. అధికార బీఅర్ఎస్ […]

కోడిగుడ్డులోని పచ్చ సోనా తినకూడదా..?

కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సైతం ఎక్కువగా వీటిని తినమని సూచిస్తూ ఉంటారు. అందులో భాగంగానే చాలామంది ప్రతిరోజూ ఒక గుడ్డుని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.. అయితే మరి కొంతమంది లావుగా మారుతారని గుడ్డులోని కేవలం తెల్లసొన ను మాత్రమే తింటూ పచ్చసోనని వదిలేస్తూ ఉంటారు.. అందుకే కేవలం ఎక్కువ వైట్ సొనని మాత్రమే తినడానికి చాలామంది ఇష్టపడతారు.ఇంతకీ కోడిగుడ్డులోని పచ్చసోనా తినవచ్చా లేకపోతే తినకూడదా అనే విషయంపై చాలామంది కన్ఫ్యూజన్ గా ఉన్నారు. తాజాగా […]