కూలీ మూవీ రివ్యూ.. లోకేష్ మ్యాజిక్ రిపీట్..!

కొలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ ఒక‌టి. కొన్ని గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే.. టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఇలా.. ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తోను ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా.. రజినీ అభిమానులతో పాటు.. సినీ ప్రియుల‌లోను ఆసక్తి నెలకొల్పింది. ఈ క్రమంలోనే.. బుకింగ్స్ ఓపెన్ అయినా క్షణాల్లోనే టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. […]

వార్ 2 ఫుల్ రివ్యూ.. తారక్, హృతిక్ హిట్ కొట్టారా..!

పాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ ఎవైటెడ్‌గా రూపొందిన సినిమాల్లో బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ఒకటి. బాలీవుడ్ గ్రీక్‌వీరుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై.. రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు ఎదురుచూపుకు ఎట్టకేలకు తెరపడింది. నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్‌ కాగా.. తాజాగా ఫస్ట్ షో ముగించుకుంది. […]

వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. తారక్ పర్ఫామెన్స్ అదరగొట్టాడా..!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా కొద్ది నిమిషాల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్.. అలాగే ప‌లు ప్ర‌ధాన‌ పట్టణాల్లో ప్రీమియర్ షోస్‌ సైతం ముగించుకుంది. ఇక.. ఆయన ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు..కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసింది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా.. కొద్దిసేపటి క్రితం ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.. […]

కూలీ ట్విట్టర్ రివ్యూ.. రజిని బ్లాక్ బస్టర్ కొట్టాడా..?

పాన్ ఇండియ‌న్ మోస్ట్ అవైటెడ్‌ మూవీ కూలి ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైంది. నేడు గ్రాండ్ లెవెల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రజనీకాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా.. ఓవర్సీస్, ఆంధ్ర, తమిళనాడు ఇలా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. రజిని ఫ్యాన్స్‌తో పాటు చాలామంది మూవీ లవర్స్.. ఫస్ట్ షోనే చూసేయాలని తెగ అరాట‌పడిపోయారు. ఈ క్రమంలోనే భారీ లెవెల్ లో ఆన్‌లైన్‌ బుకింగ్స్ రికార్డ్‌ […]

వార్ 2 ప్రీమియర్ రివ్యూ.. ఎన్టీఆర్ బాలీవుడ్ డబ్యూ ఎలా ఉంది..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా కొద్దిసేపటి క్రితం భారీ అంచనాల న‌డుమ రిలీజై అయ్యింది. ఆగస్ట్‌ 14న గ్రాండ్ లెవెల్ లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు ముగిశాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మొదటిసారి ఓకే స్క్రీన్ పై ఆడియన్స్‌ను పలకరించనున్నారు. వార్‌ ఫ్రాంచైజ్‌ల‌పై ఆడియన్స్ ఇప్పటికే […]

” హరిహర వీరమల్లు ” రివ్యూ.. ఫాన్స్ కు అదిరిపోయే ఫిస్ట్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతుందంటే ఎలాంటి పండగ వాతావరణం నెలకొంటుందో తెలిసిందే. ఈ క్రమంలోనే లాంగ్ గ్యాప్‌ తర్వాత హరిహర వీరమల్లు సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు ప‌వ‌న్‌. పిరియాడిక్ హిస్టారికల్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కు జంటగా మెరిసింది. బాబి డియోల్, సునీల్, బ్రహ్మాజీ, నాజార్‌, సుబ్బరాజు, అయ్యప్ప సర్మ‌ కీలక పాత్రలో, కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ […]

సిద్ధార్థ్ ” 3BHK ” రివ్యూ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా..!

క్రేజీ హీరో సిద్ధార్థ్‌కు.. టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అయ‌న‌.. తర్వాత అలాంటి టైప్ కంటెంట్ ఎంచుకోవడంలో విఫలం అవుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ సైతం సిద్ధార్థ మరోసారి అలాంటి కంటెంట్ ఎంచుకొని సక్సెస్ కొడితే బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల ఒక్క సరైన హిట్ కూడా […]

నితిన్ ‘ తమ్ముడు ‘ పబ్లిక్ టాక్.. ఈసారైనా హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ తాజాగా నటించిన తమ్ముడు సినిమా.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన సంగతి తెలిసిందే. లయ, వర్ష బొల్లమా, సప్తమి గౌడా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అయితే.. ఇప్పటికే సినిమా అమెరికా ప్రీమియర్లు ముగిశాయి. అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్‌ల‌ ప్రకారం.. పబ్లిక్ టాక్ ఎలా ఉంది.. సినిమాతో ఈసారైనా నితిన్ కొట్టడా.. లేదా.. […]