టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా.. డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో.. మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుదుంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ప్రొడ్యూసర్ రవిశంకర్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమాకు ఇంకా డ్రాగన్ టైటిల్ ఫిక్స్ చేయలేదని.. ఇదొక ఆప్షన్ మాత్రమేనని.. అఫీషియల్‌గా ఏ టైటిల్ ఫైనల్ కాలేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక.. సినిమాను […]
Category: Latest News
” స్పిరిట్ ” యూనివర్స్ కోరిలు ఓకే.. మరీ ఆ లాజిక్ మిస్సయ్యారుగా..
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఇప్పటికే భారీ లెవెల్ లో నెలకొన్నాయి. రీసెంట్గా సినిమా ఫస్ట్ షార్ట్ కూడా కంప్లీట్ చేశారు. అప్పుడే స్పిరిట్ యూనివర్స్ అంటూ సోషల్ మీడియాలో రకరకాల కథలు వైరల్ అయిపోతున్నాయి. ఇక సినిమా కంప్లీటై.. రిలీజ్ కావడానికి మరో రెండు సమయం పడుతుంది. అయితే.. ఇప్పుడే సినిమాపై క్రాస్ ఓవర్ ముచ్చట్లు మొదలైపోయాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకముందే.. ఈ వార్తలేంటో […]
భాగ్యశ్రీ బోర్సే ప్రేమాలో రామ్.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్‌గా రామ్ పోతినేనికి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్.. వరుస సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని స్టార్ హీరోగా మారాడు. ఈ క్రమంలోనే.. అయన క్రేజ్ కూడా.. మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఇక రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా.. త్వరలోనే ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో రామ్.. ఓ స్టార్ హీరో వీరాభిమానిగా […]
స్పిరిట్: పోలీస్ అన్నారు.. మాజీ నక్సలైటా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అన్ని విభిన్నమైన జానర్లు ఎంచుకుంటూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ప్రభాస్.. ఇప్పటివరకు టచ్ చేయని జానెర్ అంటూ లేదు. మాస్ నుంచి క్లాస్ వరకు.. లవ్ స్టోరీ నుంచి పిరియాడికల్ డ్రామా వరకు.. దాదాపు అన్ని జానర్లు టచ్ చేసాడు. త్వరలో.. రాజాసాబ్తో హారర్ కామెడీ జోనర్‌ను కూడా కవర్ చేసేస్తున్నాడు. అయితే.. ఈనెల తన సినీ కెరీర్లో ప్రభాస్ […]
అఖండ 2 కోసం బాలయ్య మాస్ ప్లానింగ్.. రంగంలోకి ఇద్దరు సీఎంలు..!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. గతంలో.. ఎన్నడు లేని విధంగా సినిమాలో బాలయ్య పూర్తిస్థాయి అఘోర పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించనున్నాడు. శివతత్వం ఉట్టిపడేలా.. హిందూ సనాతన ధర్మాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించామని. మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా వెల్లడిస్తూ వచ్చారు. […]
సమంత ఓ ఛీటర్.. నా మూవీ స్టోరీ లీక్ చేసింది.. అసిస్టెంట్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!
స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. సమంత చీటర్ అంటూ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ దుమారంగా మారుతున్నాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. సిద్దు జొన్నలగడ్డ, రాశి కన్నా.. శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ తెలుసు కదా.. అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాతో నీరజ కోన […]
అనిల్ తర్వాత ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ తో చిరు.. లైనప్ చూస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ పై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో అనిల్ వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నాడని.. ఇప్పటికే ఫ్యాన్స్ లో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం. అంతేకాదు.. నయనతార సినిమాలో హీరోయిన్గా […]
రజిని – చిరు కాంబో ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సోలో హీరోలుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ.. కొంతమంది మాత్రమే ఆడియన్స్‌ను ఆకట్టుకొని.. సూపర్ స్టార్లుగా మారతారు. వరుస సినిమాలతో టాప్ హీరోలుగా ఎలివేట్ అవుతారు. అలా.. తమిళ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ.. తన లుక్, యాటిట్యూడ్, స్టైల్‌తో ఆకట్టుకుంటున్నారు. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ఇక.. రజనీకాంత్‌కు తమిళ్‌తో పాటు.. తెలుగు ఆడియన్స్‌లోను […]
‘ రాజాసాబ్ ‘ షూట్ పెండింగ్.. బడ్జెట్ దెబ్బకు చేతులెత్తేసిన నిర్మాత..!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్.. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. ఇక.. ఈ సినిమాకు రెండు రోజుల నుంచి ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఇక.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై.. ఫ్యాన్స్‌లో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా.. ఆయనను ట్యాగ్ చేస్తూ […]









