టాలీవుడ్ నందమూరి నరసింహ బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కి.. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాదు.. ఆయన కెరీర్లోనే చాలా స్పెషల్గా నిలిచాయి. ఇక బాలయ్య సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే.. కచ్చితంగా అఖండకు ముందు.. అఖండకు తర్వాత అనే టాక్ వినిపిస్తుంది. కారణం.. అకండకు ముందు వరకు వరుస ఫ్లాప్ లను ఎదుర్కొన్న బాలయ్య.. అఖండతో ఒక్కసారిగా అఖండ విజయాన్ని దక్కించుకుని ఇప్పటివరకు ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. […]
Category: Latest News
భారీ ధరకు నాని హిట్ 3 ఓటీటీ డీల్ లాక్.. ఇది నాచురల్ స్టార్ క్రేజ్..!
నాచురల్ స్టార్ నాని టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి.. ఇప్పుడు ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పక్కన హీరోగా నటిస్తునే.. మరో పక్క ప్రొడ్యూసర్గాను తన సినిమాలతో సక్సెస్ అందుకుంటున్నాడు నాని. అయితే.. ఆయన సినిమాల సక్సెస్కు కథల సెలెక్షన్ కూడా ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అంతేకాదు.. తాజాగా వచ్చి […]
అర్జున్ S/Oవైజయంతి టీజర్ టాక్.. ఆసక్తి రేకెత్తించే తల్లీ, కొడుకుల యుద్ధం vs ప్రేమ..
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నుంచి రానున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ విజయశాంతి ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్గా కీలక పాత్రలో మెరువనుంది. వైజయంతి ఐపీఎస్ పాత్రలో ఆకట్టుకొనుంది. లేటెస్ట్గా నేడు.. మార్చి 17న అర్జున్ సన్నాఫ్ విజయశాంతి మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను ఆసక్తికరంగా ఇంటర్డ్యూస్ చేశారు. ఇద్దరు పాత్రల్లో డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 10 సంవత్సరాల నా కెరీర్లో ఇలాంటి […]
చరణ్ ని విలన్ గా చూపించే సాహసం చేసిన డైరెక్టర్.. చివరి నిమిషంలో మిస్ అయ్యిందే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న నటులను.. నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో చూపించాలంటే దర్శకులు చాలా సాహసం చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి సాహసం చేయడానికి దర్శకుడు ఇష్టపడరు సరి కదా.. హీరోలు కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. దానికి కారణం ఫ్యాన్స్ తమ అభిమాన హీరో అలాంటి పాత్రలో నటిస్తే యాక్సెప్ట్ చేస్తారో.. లేదో.. డైరెక్టర్ పై కన్నెరచేస్తారేమో అని భయం ఉంటుంది. పరిముఖ్యంగా కొంతమంది స్టార్ దర్శకులు.. స్పెషల్ కథలను రాసుకునే […]
ఓకే బాటలో బన్నీ, తారక్.. ఇద్దరు సక్సెస్ కొడతారా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు ఓకే సమయంలో ఇద్దరు తమ కెరీర్ను ప్రారంభించి పాన్ ఇండియా స్టార్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరు స్టార్ హీరోల మధ్యన బావా.. బావా.. అని పిలుచుకునేంత చనువుకూడా ఉంది. ఈ క్రమంలోనే.. చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, పుష్ప ఫ్రాంచైజ్లతో సాలిడ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్లను ఎంచుకుంటూ […]
RC 16.. అద్దె ఆటగాడుగా చరణ్.. మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ ఆర్ సి 16. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు చరణ్. చివరిగా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో.. ఈ సినిమాపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక ఇప్పటికే ఆర్సి16పై టాలీవుడ్ ఆడియన్స్లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ నుంచి వస్తున్న లీక్స్ ప్రకారం.. రామ్ చరణ్ కెరీర్లోనే ఓ […]
1500 సార్లు టీవీ టెలికాస్ట్.. మాస్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ క్రేజీ మూవీ ఇదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి చాలామంది కష్టపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, పాపులారిటీ అందరికీ తెలుసు. బాలనటుడిగా అడుగుపెట్టిన ఆయన.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక.. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్లో […]
చరణ్ , తారక్ లో RRR హీరో ఎవరో తేల్చేసిన గ్రోకో AI.. మరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్లో అసలు మెయిన్ హీరో ఎవరు అనే చర్చ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద డిబేట్ జరిగింది. రామ్ చరణ్ సపోర్టర్స్ అంతా చరణ్ పాత్ర […]
రాజమౌళి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తెరకెక్కించిన ఏకైక మూవీ ఏదో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ పై ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలా ట్రెండ్ అయిన వార్తలన్నీ వాస్తవమే అని చెప్పడానికి లేదు. కొన్ని కొన్ని ఫాల్స్ వార్తలు కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇన్సైడ్ వర్గాల ఆధారంగా లీకైన కొంత సమాచారం సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతమంది స్టార్ సెలబ్రిటీస్, ఎన్నో సినిమాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి […]