కన్నప్ప టీంకు బిగ్ షాక్.. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్..!

ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా యుగంలో సినిమా తెరకెక్కి సేఫ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు.. సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలకు సైతం కంటిపై కునుకుండ‌టం లేదు. కారణం లీక్‌ల భయం. సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచి రిలీజ్ వరకు ఎలాంటి లీక్‌లు బయటకు రాకుండా మూవీ టీం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న.. ఏదో ఒక పోస్టర్, లేదా ఒక సీన్, లేదంటే మేకర్స్ దాచిపెట్టిన లుక్స్ ఇలా ఎప్పటికప్పుడు లీక్స్ వైరల్ గా మారుతూనే ఉంటున్నాయి. […]

ప్రభాస్ ఫౌజి లుక్ లీక్.. డార్లింగ్ మరి ఇలా మారిపోయాడు ఏంటి..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ లైనప్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. ప్రస్తుతం ఫౌజి రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ లీకైనా.. క్షణాల్లో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అలా.. ఇప్పటికే ఫౌజి సినిమా […]

కన్నప్పలో శివలింగ రూపం అలా ఎందుకు ఉందంటే.. శ్రీకాళహస్తి వాయు లింగం గురించి తెలుసా..?

డైనమిక్ హీరో మంచి విష్ణు లేటెస్ట్ మూవీ కన్నప్ప రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన విష్ణు ఈ సినిమాతో జాక్పాట్ కొట్టాడు. అయితే మొదట ఈ సినిమాను చేయాలని విష్ణు 2013 నుంచే ప్లానింగ్స్ మొదలుపెట్టాడట. రెబ‌ల్‌ స్టార్ కృష్ణంరాజు హీరోగా తెర‌కెక్కిన భక్త కన్నప్ప సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. స్టోరీ తో ప్రభాస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా.. క‌న్న‌ప్ప‌ రీమేక్ […]

రష్మిక లైనప్ అదుర్స్.. స్టార్ హీరోలను మించిపోతున్న నేషనల్ క్రష్..!

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే అందం, అభినయంతో పాటు.. పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. అలా.. అదృష్టం కలిసొచ్చి సక్సెస్‌లు అందుకున్న ముద్దుగుమ్మలు.. స్టార్ స్టేటస్‌తో దూసుకుపోతున్న హీరోయిన్లు ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారిలో.. ప్రస్తుతం నేషనల్ క్ర‌ష్‌గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన ఒకటి. ఈ అమ్మడు కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వరుస సక్సెస్ లను అందుకుంటూ దూసుకుపోతుంది. దాదాపు.. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా […]

సెన్సార్ పూర్తి చేసిన నితిన్ ‘ తమ్ముడు ‘ టాక్ ఇదే..!

నితిన్ హీరోగా.. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. మరికొద్దిలో రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల నితిన్ చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉండబోతుందని నమ్మకం ఆడియన్స్‌లో కలిగింది. ఈ సినిమాతో నితిన్ ఎలాగైనా హిట్ కొడతాడని అభిమానుల్లో నమ్మకం చిగురించింది. […]

ఐరన్ లెగ్ బ్యూటీని పిలిచి మరీ ఛాన్స్ లు ఇస్తున్న టాలీవుడ్..!

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది సక్స‌స్‌ సాదించాలని ఎంతోమంది ముద్దుగుమ్మలు అడుగుపెడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఎన్నో ఇబ్బందులను.. కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే.. కొన్ని సందర్భాల్లో హీరోయిన్లు ఎంత టాలెంటెడ్ గా ఉన్నా.. అందం, అభినయంతో ఆకట్టుకుని సక్సెస్ లు రాకపోవడంతో సినిమాలకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. వరుస ఫ్లాప్‌లు ఎదురవుతున్నా.. అవకాశాలను దక్కించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ముద్దుగుమ్మలు ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న స్టార్ బ్యూటీ […]

విష్ణు ‘ కన్నప్ప ‘ డే 1 ఓపెనింగ్స్ సెన్సేషనల్ రికార్డ్.. ఎన్ని కోట్లు వ‌చ్చాయంటే..?

ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో మంచు విష్ణు హీరోగా.. తెర‌కెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మైథాలజికల్ మూవీ కన్నప్ప. ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ కాస్టింగ్ అంత కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా రిలీజై.. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకొని స్ట్రాంగ్ కలెక్షన్లు కొల్లగొడుతుంది. సినిమా రిలీజ్‌కి ముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే […]

ప్రపంచవ్యాప్తంగా ” కన్నప్ప “.. డే వన్ వసూళ్ల ప్రొడక్షన్ లెక్కలు ఇవే..!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో న‌టించిన లేటెస్ట్ మైథ‌లాజిక‌ల్ మూవీ క‌న్న‌ప్ప. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌లాల్‌, అక్షయ్ కుమార్, కాజ‌ల్ త‌దిత‌రులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను అవి ప్రొడ‌క్ష‌న్స్‌, 24 ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌తిష్ట‌త్మ‌కంగా రూపొందించాడు మోహ‌న్ బాబు. ఇక అనౌన్స్‌మెంట్ అప్ప‌టినుంచే ఎన్నో ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్న క‌న్న‌ప్ప తాజాగా రిలీజై పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ […]

విష్ణు ” కన్నప్ప ” కు మనోజ్ షాకింగ్ రివ్యూ..!

గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదాలకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ క్రమంలోనే.. కన్నప్పలో మంచు విష్ణు శివయ్య డైలాగ్‌కు సెటైరిక‌ల్ కౌంటర్లు కూడా వేశాడు మ‌నోజ్‌. అంతేకాదు.. తాజాగా కన్న‌ప్ప రిలీజ్ ముందు.. విష్ణు పేరు ఎక్కడా ప్రస్తావించకుండా టీం అందరికీ కంగ్రాట్యులేషన్స్ చెబుతూ మనోజ్ చేసిన ట్వీట్ తెగ వైరల్‌గా మారింది. సినిమా కోసం మా నాన్నగారు.. ఆయన బృందం ఎన్నో […]