5 నిమిషాల్లో 1000 టికెట్లు.. వీరమల్లు ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్ కు భారీ డిమాండ్..!

పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ రిలీజ్ కానుంది. అన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక ఆంచనాలను రెట్టింపు చేసేందుకు మేక‌ర్స్‌.. సినిమా థియేటర్ ట్రైలర్ మరి కొద్ది నిమిషాల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సైతం మొత్తం 120 […]

కన్నప్ప బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. విష్ణు సినిమాకు బిగ్ షాక్..!

డైన‌మిక్ హీరో మంచు విష్ణు లేటెస్ట్ మైథాలజికల్ మూవీ కన్నప్ప. జూన్ 27న గ్రాండ్ లెవెల్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. స్టార్ కాస్టింగ్‌తో భారీ అంచనాల నడుమ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ అయిన మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భారీ సక్సెస్ అందుకోలేక పోయింది. ఇ్ తాజా సాక్‌నిల్క్ అప్డేట్ ప్రకారం భారతదేశంలో కన్నప్ప ఇంకా రూ.30 కోట్ల […]

అల్లు అర్జున్ మార్క్ ఎవరు టచ్ చేయలేరు.. స్టార్ డైరెక్టర్ సెన్సేషన్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్‌ సక్సెస్‌తో మార్కెట్ ఆకాశానికి ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా ఎంతో మంది టాప్ స్టార్లుగా దూసుకుపోతున్న వారందరినీ దాటేసి మరీ.. బన్నీ టాప్ వన్ లో నిలిచాడు. తన నెక్స్ట్ సినిమాకు ఏకంగా రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ బన్నీ చార్జ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇది బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం బిగ్ షాకింగ్. ఏళ్ల తరబడి బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న హీరోలతో పాటు.. […]

చిరు హీరోగా శ్రీదేవి ప్రొడ్యూస్ చేసిన ఏకైక మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కాంభో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరి కాంబోలో గతంలో నాలుగు ఐదు సినిమాలు తెరకెక్కి.. ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఎస్పీ పరశురాం, మోసగాడు, రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో సునామీ సృష్టించారు. ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సంగతి […]

వార్ 2 స్టోరీ లీక్.. తారక్ రోల్ విషయంలో ఆ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ‌నున్న యాక్షన్ థ్రిల్ల‌ర్ మూవీ వార్ 2. య‌ష్ రాజ్ ఫిల్మ్‌స్ బ్యాన‌ర్ పై ఆయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాల్లో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడని టాక్ న‌డిచినా త‌ర్వాత తార‌క్ బ‌ర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా రిలీజైన టీజర్ తో ఈ వార్తలని తప్పు అని అంత క్లారిటీకి వచ్చేసారు. కారణం.. టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్. నా కళ్ళు నిన్ను […]

సాయి పల్లవి ” రామాయణ్ ” షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే..?

సౌత్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా.. రణ్‌బీర్ కపూర్ హీరోగా తెర‌కెక్కనున్న భారీ పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్ రామాయణ్. ఈ సినిమాతో సాయి స‌ల్ల‌వి నార్త్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో.. మైథ‌లాజికల్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో.. రాముడిగా ర‌ణ్‌బీర్‌, సీతగా సాయి పల్లవి క‌నిపించ‌నున్నారు. ఇక కన్నడ సూపర్ స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తుండగా.. […]

నార్త్ లో కన్నప్ప సెన్సేష‌న్‌.. రికార్డ్ బ్రేకింగ్ ధ‌ర‌కు శాటిలైట్ డీల్స్ క్లోజ్‌..!

టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తాజాగా కన్నప్ప సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్‌, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజై.. మొదటి రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఇక కొన్ని రోజుల క్రితం విష్ణు సినిమా ఓటీటీ డీల్స్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ‌ డీల్ […]

తారక్ ” మురుగన్ ” లో ఆ స్టార్ బ్యూటీని దింపుతున్న త్రివిక్రమ్.. పక్కా సూప‌ర్ హిట్ రాసిపెట్టుకోండి..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా బాలీవుడ్ ఇంటర్వ్యూ కూడా సిద్ధమయ్యాడు తారక్. హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలో అన్ని సినిమాల‌పై కేవలం టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ […]

మెగాస్టార్ విశ్వంభర.. స్టోరీ, రిలీజ్ డేట్ లీక్ చేసేసిన డైరెక్ట‌ర్ వశిష్ట..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ‌ డైరెక్షన్‌లో 2013లో విశ్వంభ‌ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేసిన ప‌లు కారణాలతో సినిమా వాయిదా పడింది. తర్వాత.. సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయకపోవడంతో మెగా అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. వరుసగా మెగా ఫ్యామిలీలో డిజాస్టర్లు ఎదురవుతున్న నేపథ్యంలో.. చిరంజీవి విశ్వంభర కూడా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయకపోవడంతో అసలు సినిమా వస్తుందా.. […]