సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న 2.0 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధికంగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆడియో వేడుక తాజాగా దుబాయ్‌లో కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లినప్పటి నుంచి ఏదో ఒక వార్తతో సంచలనం రేపుతోంది. ఈ […]
Author: admin
అల్లు అర్జున్ కి కోపం .. అలక అందుకేనా..!
ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అవ్వడంతో ఒక స్టార్ హీరోకి కోపమొచ్చింది. ఆ వార్ వారి వ్యక్తిగతం కాకపోయినా అలకలు కామనే కదా ! ఒక స్టార్ హీరోకి ఒక టాప్ ప్రొడ్యూసర్ కి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ వారికి ఎలా ఉన్నా చూసే వారికి మాత్రం ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా ఉంది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో ఎవరా టాప్ ప్రొడ్యూసర్ అనే విషయాలు తెలుసుకుంటే అసలు ఈ […]
‘ ఉన్నది ఒక్కటే జిందగీ ‘ ఫస్ట్ డే షేర్
యంగ్ ఎనర్జిటిక్ రామ్ ఉన్నది ఒక్కటే జిందగీ అంచనాలకు తగ్గట్టే తొలి రోజు బాక్సాఫీస్ వద్ద బాగా పెర్పామ్ చేసింది. సినిమాపై ముందునుంచి ఉన్న అంచనాల నేపథ్యంలో తొలి రోజు ఏపీ+తెలంగాణలో 3.63 కోట్ల షేర్ రాబట్టి, రామ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇప్పటి వరకు రామ్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన నేను శైలజ 3.45 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు జిందగీ ఆ […]
బుల్లితెరపై దుమ్ములేపిన డీజే… టాప్ టీఆర్పీ
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈ యేడాది రిలీజ్ అయిన సినిమా డీజే – దువ్వాడ జగన్నాథమ్. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా వసూళ్లపై చాలా వివాదాలు నడిచాయి. తాజాగా బుల్లితెరపై ప్రసారం అయిన డీజే అదిరిపోయే టీఆర్పీతో రికార్డును తన అక్కౌంట్‌లో వేసుకుంది. బుల్లి తెరపై నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుని మరెవ్వరికి సాధ్యం కాని రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు […]
బెస్ట్‌ఫ్రెండ్‌తో పవన్‌కు ఎందుకు చెడింది…!
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని చాలా సింపుల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ సన్నిహితులుగా ముద్రపడిన వారంతా హాజరయ్యారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆలీ, నిర్మాత సురేష్‌బాబుతో పాటు పవన్‌కు ఇండస్ట్రీలో బాగా కావాల్సిన వాళ్లంతా హాజరయ్యారు. అయితే పవన్‌తో దాదాపుగా దశాబ్దంన్నరగా ట్రావెల్ అవుతూ, పవన్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన నిర్మాత, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత శరత్‌మారర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. 2003లో పవన్ డైరెక్ట్ […]
రమ్యకృష్ణ అల్లుడిగా యంగ్ హీరో
బాహుబలి సీరిస్ సినిమాలతో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక్కసారిగా ఇండియన్ స్టార్‌గా మారిపోయింది. బాహుబలిలో శివగామిగా ఆమె విశ్వరూపం చూపించేసి ఇండియన్ సినీ అభిమానుల మదిల చెరగని ముద్రవేసింది. తాజాగా ఆమెకు ఓ టాలీవుడ్ యంగ్ హీరో అల్లుడు కాబోతున్నాడు. అల్లుడు అంటే ఆమెకు రియల్ అల్లుడు కాదు సుమా….రీల్ అల్లుడు. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే ‘యుద్ధం శరణం’ సినిమా తరువాత నాగ చైతన్య సినిమా త్వరలో మొదలుకాబోతుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ […]
ఉన్నది ఒక్కటే జిందగీ TJ రివ్యూ
టైటిల్: ఉన్నది ఒక్కటే జిందగీ జానర్: ఎమోషనల్ లవ్+ఫ్రెండ్‌షిఫ్ డ్రామా నటీనటులు: రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి మ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ నిర్మాతలు: స్రవంతి రవికిషోర్, కృష్ణ చైతన్య దర్శకత్వం: కిషోర్ తిరుమల రిలీజ్ డేట్: 27 అక్టోబర్, 2017 నేను శైలజ తో హిట్ కొట్టిన హీరో రామ్, దర్శకుడు తిరుమల కిషోర్ తాజాగా ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు […]
‘ స్పైడర్ ‘ నష్టం ఎన్ని కోట్లో తెలిస్తే అంతే
మహేష్‌బాబు – మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ సినిమా రిలీజ్‌కు ముందు ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్‌వైడ్‌గా రూ. 130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. ఈ సినిమా క్లోజింగ్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. ఫైనల్ షేర్ వరల్డ్ వైడ్ రూ. 62.21 కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఈ సినిమాకు సగానిపైగా నష్టాలు వచ్చాయి. దాదాపు అన్ని ఏరియాల్లోను […]
‘ అదిరింది ‘ మళ్లీ బెదిరింది… వాయిదా వెనక షాకింగ్ ట్విస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన మెర్సల్ సినిమా డివైడ్ టాక్‌తో కూడా వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఐదు రోజులకే వరల్డ్ వైడ్‌గా ఐదు రోజులకే రూ.150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేసేందుకు పవన్ సన్నిహితుడు, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ అధినేత శరత్‌మరార్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పబ్లిసిటీ కోసం ఏకంగా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారు. […]
