ఇటీవల నిర్మాతగా జై లవకుశ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్‌రామ్. నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఆయన సోదరుడు ఎన్టీఆర్ హీరోగా – బాబి దర్శకత్వంలో తెరకెక్కిన జై లవకుశ సినిమా రూ.80 కోట్ల షేర్ రాబట్టి కళ్యాణ్‌రామ్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే కళ్యాణ్‌రామ్ హీరోగా పదేళ్ల తర్వాత పటాస్ రూపంలో మంచి హిట్ కొట్టాడు. అయితే తర్వాత వచ్చిన షేర్ – ఇజం సినిమాలతో ఆ హిట్ ట్రాక్‌ను కంటిన్యూ […]
Author: admin
‘ పి ఎస్ వి గరుడవేగ ‘ ఫస్ట్ షో టాక్… హిట్టా… ఫట్టా…!
రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత హీరో నటించిన సినిమా పి ఎస్ వి గరుడవేగ. రాజశేఖర్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.30 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్లతో ఆకర్షించిన ఈ సినిమా ఈ రోజు వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమాలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, సన్నిలీయోన్ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ […]
‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వసూళ్ల సంగతేంటి?
యంగ్ ఎనర్జిటిక్ రామ్ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా ఈ శుక్రవారం బాక్సాఫీస్ వేట స్టార్ట్ చేసింది. రామ్ – తిరుమల కిషోర్ కాంబినేషన్‌లో వచ్చిన నేను శైలజ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రిలీజ్‌కు ముందు ఈ జిందగీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు రామ్ కెరీర్‌లోనే అత్యధికంగా ఏకంగా రూ 3.63 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఫస్ట్ వీకెండ్‌లో రూ.11 కోట్ల షేర్ కొల్లగొట్టడంతో ఈ […]
‘ రజనీ 2.0 ‘ ఓవర్సీస్ రైట్స్… ఇండియన్ సినిమా హిస్టరీ
దేశవ్యాప్తంగా సినీ జనాలు అందరూ ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తోన్న సినిమా 2.0. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా వచ్చే సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2010లో రజనీ – శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటికే ఎన్నో రికార్డులు తన పేరు మీద లిఖించుకుంటోంది. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తోన్న ఈ సినిమాపై స్కై రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. […]
సీనియర్ ఎన్టీఆర్‌నే ఫాలో అవుతోన్న పవన్
రాజకీయాలకు సినిమాలకు అవినాభావ సంబంధం! సినిమాల్లో పేలే కొన్ని పొలిటికల్ డైలాగులకు ఇప్పటికీ ప్రజలు ఫాలో అవుతూనే ఉన్నారు. అన్నగారి సినిమాల నుంచి కోడిరామకృష్ణ, టీకృష్ణ వంటి వారుతీసిన పొలిటికల్ మూవీలకు ఎంతో క్రేజ్ఉంది. ఇప్పుడు అదేదారిలో నడవాలని ప్రజలను తనవైపు తిప్పుకోవాలని పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 2014లో జనసేన పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా.. అప్పటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన కేవలం బీజేపీ-టీడీపీలకు ప్రచార కర్తగా మాత్రమే […]
‘ ఉన్నది ఒక్కటే జిందగీ ‘ బాక్సాఫీస్ రిపోర్ట్… అసలు పరీక్ష స్టార్ట్
రామ్ లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ ఫస్ట్ వీకెండ్ వసూళ్ల వరకు బాగానే జిందగీ చేసింది. సినిమాకు జస్ట్ ఓకే టాక్ ఉన్నా కూడా ఫస్ట్ వీకెండ్‌లో మూడు రోజులకు వరల్డ్‌వైడ్‌గా రూ. 10.8 కోట్ల షేర్.. రూ.17.4 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇక మూడు రోజుల వసూళ్లతో రామ్ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. రూ 3.63 కోట్ల ఫస్ట్ డే హయ్యస్ట్ షేర్‌తో పాటు ఫస్ట్ వీకెండ్‌లో రూ […]
త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడంటే…
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన లేటెస్ట్ మూవీ జై లవకుశ సినిమాతో వరసుగా నాలుగో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో నటించే సినిమాకు రెడీ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఇక ఈ సినిమాకు జనవరి నుంచి సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ […]
నందమూరి ఫ్యామిలీని ఒక్కటి చేస్తోన్న ఎన్టీఆర్
ఉమ్మడి ఏపీ రాజకీయాలను తనదైన శైలిలో మార్చేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర త్వరోనే వెండితెరకు ఎక్కనుంది. అన్నగారి గురించి తెలియంది ఎవరికి? ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అనే వారూ ఉన్నారు. అయితే, నేటి తరానికే కాదు.. పాత తరానికి కూడా తెలియని అనేక విషయాలు ఎన్టీఆర్ జీవితంలో అనేకం ఉన్నాయి. విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో చదువు దగ్గర నుంచి గాంధీ నగర్‌లో పాలు అమ్మే వరకు… […]
పవన్ – బాలయ్య లక్కీ బాబులే
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, యువరత్న నందమూరి బాలకృష్ణ ఇద్దరూ నయా లక్ దక్కించేసుకున్నారు. టాలీవుడ్‌లో సినిమాలకు టాప్ సీజన్ ఏదంటే సంక్రాంతి సీజనే. సంక్రాంతి సీజన్ వస్తే ఇక పండగే పండగ. ఒకేసారి రెండు మూడే కాదు ఇటీవల నాలుగు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. గత రెండు సంక్రాంతి సీజన్లకు అయితే ఒకేసారి మూడు, నాలుగు పెద్ద సినిమాలు వచ్చి అన్ని హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే 2018 సంక్రాంతికి ముందుగా నాలుగైదు పెద్ద […]
