కమెడియన్‌గా టాలీవుడ్ తెరపై నవ్వులు పూయించి అనతికాలంలోనే హీరో అయిపోయాడు సునీల్. హీరోగా కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లు కొట్టిన సునీల్ ఆ తర్వాత వరుస ప్లాపులతో విలవిల్లాడుతున్నాడు. సునీల్‌కు వరుసగా ఏడో ప్లాప్ తగిలింది. అసలు సునీల్ సినిమాలకు సరైన మార్కెట్ కూడా లేదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో సునీల్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేద్దామని నిర్మాత శివలెకం ప్రసాద్ రెడీ అయ్యారు. ఓ తమిళ సినిమా రైట్స్ తీసుకుని దానిని తెలుగులో రీమేక్ […]
Author: admin
టాప్ హీరోతో మల్టీ స్టారర్ కి అనీల్ రెడీ
టాలీవుడ్‌లో నిన్నటి తరంలో ఈవీవీ.సత్యనారాయణ, జంధ్యాల సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లలో నవ్వులు నాన్‌స్టాప్‌గా వినిపించేవి. కామెడీ సినిమాలు తీయాలంటే జంధ్యాల తర్వాత అంతటి క్రేజ్ ఒక్క ఈవీవీ సత్యనారాయణ ఒక్కడికే వచ్చింది. ఈవీవీ తర్వాత ఎంతోమంది దర్శకుడు పూర్తిస్థాయిలో కామెడీ సినిమాలు తీసినా ఈ రేంజ్‌కు వెళ్లలేకపోయారు. అయితే రీసెంట్‌గా రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడిని ఈ తరంలో జంధ్యాల, ఈవీవీ రేంజ్‌లో కాకపోయినా మళ్లీ వాళ్లను ఓ […]
టాలీవుడ్‌లో థియేటర్ల మాఫియా… స్ట్రైట్ కన్నా డబ్బింగే ముద్దా..!
మన టాలీవుడ్‌లో థియేటర్ల మాఫియా అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాల నుంచే ఉంది. పెద్ద హీరోల సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేయడం అనేది ఇక్కడ కామన్. అయితే మరో షాక్ ఏంటంటే ఇప్పుడు ఏకంగా డబ్బింగ్ సినిమాల కోసం కూడా స్ట్రైట్ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఏకంగా మోహన్‌బాబు కొడుకు సినిమాకే వచ్చిందంటే ఇక్కడ థియేటర్ల మాఫియా ఎలా రాజ్యమేలుతుందో అర్థమవుతోంది. […]
‘గరుడవేగ’ సండే సీన్ రివెర్స్
యాంగ్రీ యంగ్‌మేన్ డాక్టర్ రాజశేఖర్ గరుడవేగ హిట్‌తో ఊగిపోతున్నాడు. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో రాజశేఖర్ ఫ్యామిలీతో పాటు టోటల్ చిత్రయూనిట్ అయితే ఏకంగా డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు రోజు రోజుకు వసూళ్లు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. తొలి రోజు ఈ సినిమా రూ.కోటి లోపే షేర్ రాబట్టింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి దిగిన గరుడవేగకు పోటీగా నెక్ట్స్ నువ్వే, ఏంజెల్ సినిమాలు కూడా రావడంతో గరుడవేగకు 250 […]
నెక్ట్స్ నువ్వేలో రష్మి హాట్ డైలాగ్ ఊపేస్తోందిగా…
రష్మి గౌతమ్ ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద ఉన్న అందరూ యాంకర్లలోను టాప్‌మోస్ట్ హాట్ యాంకర్. ముందుగా సీరియళ్లు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్న టైంలో జబర్దస్త్ యాంకర్‌గా ఆమె ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆ దెబ్బతో ఆ షో రేటింగ్ పీక్ స్టేజ్‌కు చేరుకోవడంతో పాటు ఆమె చిట్టి పొట్టి దుస్తులకు, హాట్ హాట్ మాటలకు తెలుగు కుర్రకారు పడిపోయారంతే. ఈ షో తర్వాత రష్మి క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో ఆమే ఇమేజ్ మారిపోయింది. ఈ హాట్ […]
బాలకృష్ణ – రవితేజ మరో గొడవ…అసలు కథేంటి
టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ – మాస్ మహరాజ్ రవితేజకు పదేళ్ల క్రితం ఓ హీరోయిన్ విషయంలో గొడవ జరిగిందన్న పుకారు ఉంది. ఆ ఇష్యూ చాలా పెద్దది అవ్వడంతో అప్పట్లో ఇండస్ట్రీ పెద్దలకు కొందరు జోక్యం చేసుకున్నట్టు కూడా గుసగుసలు ఉన్నాయి. ఆ ఇష్యూ తర్వాత రవితేజ కావాలనే బాలయ్యకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేయిస్తున్నాడన్న టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. గతంలో 2008లో ఒక్కమగాడు, కృష్ణ సినిమాలు ఒకేసారి సంక్రాంతికి వచ్చాయి. అప్పుడు కృష్ణ […]
వారసుల బాక్సాఫీస్ ఫైట్… అదిరిపోవడం ఖాయం
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు చిన్నసైజ్ క్రికెట్ టీంగా మారిపోయారు. దాదాపు 10 మంది వరకు ఉన్న వీళ్లు నటిస్తోన్న సినిమాలు యావరేజ్‌గా చూస్తే నెలకు ఒకటి చొప్పున థియేటర్లలోకి వస్తున్నాయి. ఒక్కోసారి మెగా హీరోలు నటించిన సినిమాలు ఒకే నెలలో రెండు మూడు కూడా రిలీజ్ అవుతోన్న సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మెగా యంగ్ హీరోలు అయిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మధ్య ఇప్పుడు అదిరిపోయే ఫైట్‌కు తెరలేచింది. టాలీవుడ్‌లో ఇటీవల […]
నెక్ట్స్ నువ్వే TJ రివ్యూ
టైటిల్: నెక్ట్స్ నువ్వే జానర్: హర్రర్ + కామెడీ నటీనటులు: ఆది, వైభవి, రష్మీ, బ్రహ్మాజీ మ్యూజిక్: సాయి కార్తీక్ నిర్మాత: బన్నీ వాస్ దర్శకత్వం: ప్రభాకర్ రిలీజ్ డేట్: 3 నవంబర్, 2017 బుల్లితెర సీరియల్స్‌లో కింగ్ అయిన ప్రభాకర్ తొలిసారిగా వెండితెర మీద దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. బుల్లితెరమీద ప్రభాకర్ అంటే ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో పాటు ఈ సినిమాను ఏకంగా నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, […]
పి ఎస్ వి గరుడవేగ TJ రివ్యూ
టైటిల్: పి ఎస్ వి గరుడవేగ జానర్: యాక్షన్ ఎంటర్‌టైనర్ నటీనటులు: డాక్టర్ రాజశేఖర్, పూజ కుమార్, అరుణ్ అదిత్, కిషోర్, శ్రద్ధ దాస్, నాజర్, ఆలి, సన్నీ లియోన్ (స్పెషల్ సాంగ్), రవి వర్మ, పోసాని, షాయాజీ షిండే తదితరులు సినిమాటోగ్రఫి : అంజి, సురేష్, శ్యాం ప్రసాద్, Gika Chelidze, Bakur Chikobava ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల మ్యూజిక్ : శ్రీ చరణ్ పాకాల, భీమ్స్ నిర్మాత: ఎం. కోటేశ్వర రాజు కథ […]
