‘ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… టాక్ ఎలా ఉందంటే

యంగ్ ఎన‌ర్జిటిక్ రామ్ హైప‌ర్ తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ. రామ్ – తిరుమ‌ల కిషోర్ కాంబినేష‌న్‌లో గ‌తంలో వచ్చిన నేను శైల‌జ సినిమా మంచి హిట్ అవ్వ‌డంతో పాటు రామ్ కెరీర్‌లోనే అత్యధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. మ‌రోసారి అదే కాంబినేష‌న్ రిపీట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. రిలీజ్‌కు ముందే రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఈ రోజు […]

‘ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌

యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన లేటెస్ట్ మూవీ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ. శుక్ర‌వారం రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ – లావ‌ణ్య త్రిపాఠి – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి బ‌జ్ తెచ్చుకుంది. నేను శైల‌జ త‌ర్వాత రామ్ – తిరుమ‌ల కిషోర్ కాంబోలో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో మ‌రోసారి హిట్ కాంబో రిపీట్ అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు, టాలీవుడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ట్రేడ్ […]

‘ రాజా ది గ్రేట్ ‘ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ నటించిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్‌. గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో పాటు దీపావ‌ళి క్రేజ్‌ను బాగా క్యాష్ చేసుకునే ఉంది. ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.24 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి. ఫ‌స్ట్ వీక్‌కే సినిమా దాదాపు అన్ని ఏరియాల్లోను సేఫ్ జోన్‌లోకి వ‌చ్చేసింది. దీంతో సెకండ్ […]

విజ‌య్ మెర్స‌ల్ దెబ్బ‌తో ర‌జ‌నీ రికార్డులు గ‌ల్లంతు

వివాదాల సుడిగుండంలో విల‌విల్లాడుతోన్న కోలీవుడ్ స్టార్ ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ లేటెస్ట్ మూవీ మెర్స‌ల్ ఈ వివాదాల‌ను బాగా క్యాష్ చేసుకుంటూ వ‌సూళ్ల దుమ్ము దులిపేస్తోంది. విజ‌య్‌కు ఎప్పుడో తుపాకీ, క‌త్తి లాంటి సినిమాల త‌ర్వాత స‌రైన సినిమా ప‌డ‌లేదు. ఇక చాలా రోజుల త‌ర్వాత మెర్స‌ల్‌కు మంచి టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడేస్తోంది. ఓ వైపు జీఎస్టీకి వ్య‌తిరేకంగా డైలాగులు ఉన్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఈ డైలాగులు తొల‌గించాల‌ని చెప్ప‌డం, మ‌రోవైపు రాహుల్‌గాంధీ […]

బాలయ్యకు, వర్మకు ధీటుగా ఎన్టీఆర్ మూడో బ‌యోపిక్‌

దివంగ‌త లెజెండ్రీ హీరో, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రామారావు జీవిత చ‌రిత్ర‌కు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై ఇప్ప‌టికే రెండు బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతుండ‌డంతో తెలుగు సినిమా వ‌ర్గాల్లోను, రాజ‌కీయ వ‌ర్గాల్లోను కాక రేపుతోంది. ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌య్య హీరోగా – తేజ ద‌ర్శ‌క‌త్వంలో బ‌యోపిక్ వస్తుంటే, సంచ‌ల‌న దర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ ఎన్టీఆర్ జీవితాన్ని ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీటిల్లో బాల‌య్య – తేజ బ‌యోపిక్ […]

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎలా..?

టాలీవుడ్‌లో కొన్నేళ్ల క్రితం నుంచి కొన్ని ప్ర‌శ్న‌లు సినీ అభిమానుల‌కు పెద్ద స‌స్పెన్స్‌గా మిగిలాయి. రాజ‌మౌళి, వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే హీరోలు త్రివిక్ర‌మ్‌తో ఎందుకు చేయ‌రు ? అలాగే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే హీరోలు రాజ‌మౌళి, వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో ఎందుకు ? చేయ‌రు. త్రివిక్ర‌మ్ మ‌హేష్‌, బ‌న్నీ, ప‌వ‌న్‌ల‌తోనే రెండేసి సినిమాలు చేశాడు. ప్రస్తుతం ప‌వ‌న్‌తో మూడో సినిమా చేస్తున్నాడు. ఇక వినాయ‌క్‌, రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో చేసిన ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌త్‌తో ఎందుకు చేయ‌ట్లేద‌న్న ప్ర‌శ్న‌కూడా పెద్ద స‌స్పెన్స్‌గానే […]

‘ రాజా ది గ్రేట్ ‘ 5 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రాజా ది గ్రేట్ ఐదు రోజుల‌కే దాదాపు సేఫ్ జోన్‌లోకి వ‌చ్చేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ర‌వితేజ రెండేళ్ల త‌ర్వాత న‌టించిన సినిమా కావ‌డంతో పాటు సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా మంచి వ‌సూళ్లు ఈ సినిమాకు ద‌క్కుతున్నాయి. ఐదు రోజుల‌కే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 21 కోట్ల షేర్ రాబ‌ట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది. ర‌వితేజ కెరీర్‌లో క‌లెక్ష‌న్ల ప‌రంగా టాప్ సినిమాలు అయిన ప‌వ‌ర్ – బుల‌పు – […]

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ టైటిల్‌పై కొత్త ట్విస్ట్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటే ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే ప‌వ‌న్ కెరీర్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన అత్తారింటికి దారేదికి త్రివిక్ర‌మే డైరెక్ట‌ర్‌. ఆ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ చేసిన గోపాలా…గోపాలా – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ – కాట‌మ‌రాయుడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. గోపాల మాత్ర‌మే […]

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాలో అభ‌య్‌రామ్ రోల్ ఇదే

టాలీవుడ్‌లో నంద‌మూరి ఫ్యామిలీ హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీలో నాటి ఎన్టీఆర్ నుంచి ఆ త‌ర్వాత ఆయ‌న వారసుడు బాల‌కృష్ణ‌, ఇప్పుడు మ‌న‌వళ్లు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఇక ఇప్పుడు బాల‌య్య త‌న‌యుడు మొక్ష‌జ్ఞ కూడా వెండితెరంగ్రేటం చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. మోక్ష‌జ్ఞ‌తో పాటు దివంగ‌త జాన‌కీరామ్ త‌న‌యులు కూడా గ‌తేడాది వ‌చ్చిన ఓ సినిమాతో బాల న‌టులుగానే మెప్పించారు. ఇప్పుడు వీరితో పాటు టాలీవుడ్ […]