దసరాకు స్పైడర్ సినిమాతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజప్పాయింట్ చేసిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో కొరటాల – మహేష్ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా […]
Author: admin
‘ మెర్సల్ ‘ కలెక్షన్స్…. వరల్డ్‌వైడ్ వీరంగం
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ (తెలుగులో అదిరింది) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది. విజయ్ సినిమా వస్తుందంటే కోలీవుడ్‌లో బాక్సాఫీస్ రికార్డులు చెల్లా చెదురవుతాయి. అయితే తుపాకీ, కత్తి సినిమాల తర్వాత విజయ్‌కు ఆయన రేంజ్‌కు తగ్గ హిట్ రాలేదు. తెరి (తెలుగులో పోలీసోడు) లాంటి ఒకటి రెండు హిట్లు వచ్చినా అవి విజయ్ రేంజ్‌కు తగ్గ సినిమాలు అయితే కాదు. ఇక తాజాగా అట్లీ దర్శకత్వంలో తేనాండల్ ఫిలింస్ సంస్థ […]
‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘ లో చంద్రబాబు రోల్‌కు ఆ హీరో ఫిక్స్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ సంచలనం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్రలో చివరి అంకాన్ని బేస్ చేసుకుని వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అప్పుడే కాంట్రవర్సీ చర్చలు నడుస్తున్నాయి. ఈ బయోపిక్ ను లక్ష్మీ పార్వతి కోణంలోంచి తీస్తానని ఆరంభంలోనే బాంబు పేల్చిన వర్మ ముఖ్య పాత్రల కోసం నటీనటుల్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతితో పాటు ప్రస్తుత […]
బాలయ్య 102కు సెంటిమెంట్ టైటిల్ ఫిక్స్
యువరత్న, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోన్న ఈ సినిమా టైటిల్ ఫిక్సయిపోయింది. ముందునుంచి ఈ సినిమాకు కర్ణ అనే టైటిల్ ఫిక్సయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్‌పై బాలయ్య ఫ్యాన్స్ నుంచి అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రాలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు ఎట్టకేలకు టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా, […]
రవితేజ రేటు పెంచేశాడుగా…
రాజా ది గ్రేట్ విడుదల తరువాత హీరో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. రెండేళ్ల క్రితం బెంగాల్ టైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ తర్వాత జనాలు మర్చిపోవడంతో ఎట్టకేలకు రాజా ది గ్రేట్ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుసగా సినిమాలకు రెడీ అవుతున్నాడు. టచ్ చేసి చూడు సినిమాలో నటిస్తోన్న రవితేజ ఆ వెంటనే యూవీ క్రియేషన్స్, బండ్ల గణేష్ బ్యానర్‌లో సినిమాలకు ఓకే చెప్పినట్టు వినికిడి. రాజా […]
ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్… పవన్‌ను ఎట్రాక్ట్ చేసింది ఇదే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ ప్రస్తుత జనరేషన్‌లో టాప్ హీరోలుగా ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఒకే వేదికమీద కనపడడం అరుదైన సంఘటనగా నిలిచింది. ఈ సినిమా డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్‌కు చాలా సన్నిహితుడు […]
నాగార్జున వర్సెస్ అనుష్క…. తప్పదా..!
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న జేజమ్మ అనుష్క ఈ రోజు ఈ రేంజ్‌లో ఉందంటే దానికి కారణం కింగ్ నాగార్జునే అన్నది ఓపెన్‌గా ఒప్పుకోవాల్సిన విషయం. సూపర్ సినిమాతో అనుష్కను హీరోయిన్‌ను చేస్తే ఈ రోజు అనుష్క టాలీవుడ్ జేజమ్మగా ఓ టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం అనుష్క సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్. నాగార్జున అంటే అనుష్కకు ఎంతో రెస్పెక్ట్. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున వర్సెస్ అనుష్క ఈ ఇద్దరి మధ్యా […]
ఎన్టీఆర్ కోసం పవర్‌స్టార్
నాలుగు వరుస హిట్లతో ఉన్న యంగ్‌టైగర్ జూనియర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం యావత్ టాలీవుడ్ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోంది. జై లవకుశ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళుతుందా ? అని వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్‌తో సినిమా తెరకెక్కిస్తోన్న త్రివిక్రమ్ ఈ సినిమా కంప్లీట్ చేసుకున్న వెంటనే ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌మీదకు తీసుకు వెళ్లనున్నాడు. ఇదిలా ఉంటే మధ్యలో గ్యాప్ రావడంతో […]
‘ రాజా ది గ్రేట్ ‘ 4 డేస్ గ్రాస్ & షేర్
మాస్ మహరాజ్ రవితేజ రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చినా తన పవర్ ఏ మాత్రం తగ్గలేదని రాజా ది గ్రేట్ సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్‌లో హిట్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే రొటీన్ కమర్షియల్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. రవితేజ పూర్తి అంధుడిగా నటించిన ఈ సినిమా నాలుగు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.15.73 కోట్ల షేర్ వసూలు చేసిందని […]
