ప‌వ‌న్ అస‌లును వ‌దిలేసి కొస‌రుతో వేలాడుతున్నావేంటి…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ ( తెలుగులో అదిరింది ) గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. మెర్స‌ల్‌లో జీఎస్టీ, డిజిట‌ల్ ఇండియా గురించి విజ‌య్ పేల్చిన డైలాగులు నేరుగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని, మోడీ గ‌వ‌ర్న‌మెంట్‌ను టార్గెట్ చేసేలా ఉండ‌డంతో వీటిపై పెద్ద ఎత్తున రాజ‌కీయంగా కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ వైపు బీజేపీ వాళ్లు ఈ డైలాగులు తొల‌గించాల‌న్న డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఇష్య‌పై స్పందించిన క‌మ‌ల్‌హాస‌న్ బీజేపీ వాళ్ల‌పై విమ‌ర్శ‌లు […]

టాలీవుడ్‌లో సీక్వెల్స్ సినిమాల‌ చీటింగ్‌

సినిమా అంటే.. స‌మాజంపై పెను ప్ర‌భావం చూపించే ప్ర‌ధాన మాధ్య‌మం. ఇప్పుడు ఎన్ని సాంకేతిక మాధ్య‌మాలు ఉర్రూత‌లూగుతున్నా.. సినిమా ప్ర‌భావం ఎటూ క‌ద‌ల‌కుండా అలానే ఉంది. ఇప్ప‌టికీ జ‌నాల నోటి వెంట సినిమా డైలాగులు ఆసువుగా వ‌చ్చేస్తున్నాయంటే.. మూవీ మ్యాజిక్ అంతా ఇంతా అని చెప్ప‌లేం. అయితే, రానురాను మూవీలు జ‌నాలను చీటింగ్ చేస్తున్నాయ‌నే టాక్ వ‌స్తోంది. ఇట‌వ‌ల కాలంలో సీక్వెల్ పేరుతో వ‌స్తున్న మూవీల‌కు కొద‌వ ఉండ‌డం లేదు. అగ్ర హీరో నుంచి చిన్నా చిత‌కా […]

బాక్సాఫీస్ బరిలో బాలయ్య చిరు మరోసారి!

కొన్ని దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ సినీ ప్రియులను అలరిస్తున్న ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర‌హీరోల మ‌ధ్య మ‌రోసారి అదిరిపోయే ఫైట్‌కు తెర‌లేచిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇద్ద‌రూ గ‌త మూడు ద‌శాబ్దాలుగా ఇండ‌స్ట్రీలో ప‌లుసార్లు ఒకేసారి త‌మ సినిమాల‌తో పోటీప‌డుతున్నారు. కుర్రహీరోల హ‌వా కొన‌సాగుతోన్న టైంలో కూడా వీరిద్ద‌రు ఈ సంక్రాంతికి త‌మ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలు అయిన ఖైదీ నెంబ‌ర్ 150 (చిరు 150వ సినిమా), గౌత‌మీపుత్ర […]

విజ‌య్ ‘ మెర్స‌ల్‌ ‘ కు అదిరే వ‌సూళ్లు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న తమిళనాట విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను తెలుగులో 19న అదిరింది పేరుతో నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత శ‌ర‌త్‌మ‌రార్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి సెన్సార్ ప‌నులు పూర్తికాక‌పోవ‌డంతో తెలుగులో అదిరింది సినిమాను అనుకున్న టైంకు రిలీజ్ చేయ‌లేక‌పోయారు. తెలుగు వెర్ష‌న్ అదిరిందిని అక్టోబ‌ర్ 27కు వాయిదా వేశారు. ఇక దీపావ‌ళి కానుక‌గా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా […]

ఎన్టీఆర్ కొత్త సినిమాపై మూడు ముక్క‌లాట‌

ఎన్టీఆర్ మారిపోయాడు… టెంప‌ర్ సినిమాకు ముందు ఎన్టీఆర్‌కు జై ల‌వ‌కుశ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్‌కు చాలా తేడాలు ఉన్నాయి. ఈ మూడేళ్ల‌లో ఎన్టీఆర్ మార్కెట్ అయితే ఏకంగా ట్రిబుల్ అయ్యింది. క్రేజ్ ఎన్నిరెట్లు పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జై ల‌వ‌కుశ లాంటి యావ‌రేజ్ కంటెంట్‌తో కూడా ఎన్టీఆర్ ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్ల‌గొట్టాడంటే మ‌నోడి క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జై ల‌వ‌కుశ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న […]

‘ రాజా ది గ్రేట్ ‘ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్‌

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ దీపావ‌ళి కానుక‌గా బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌వితేజ రెండేళ్ల త‌ర్వాత వెండితెర‌పై క‌నిపించ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ముందునుంచి భారీ అంచ‌నాలు ఉన్నాయి. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించ‌డంతో పాటు ప‌టాస్‌, సుప్రీమ్ సినిమాల డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో సినిమాపై ముందునుంచే పాజిటివ్ అంచ‌నాలు ఉన్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య భారీ ఎత్తున రిలీజ్ అయిన రాజా ది […]

రాజా ది గ్రేట్‌ TJ రివ్యూ

టైటిల్‌: రాజా ది గ్రేట్‌ జాన‌ర్‌: యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ నటీనటులు: రవితేజ, మెహ్రీన్ , రాధిక, సంపత్ రాజు, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: మోహన్ కృష్ణ ఎడిటింగ్‌: త‌మ్మిరాజు నిర్మాత: దిల్ రాజు దర్శకత్వం: అనిల్ రావిపూడి మ్యూజిక్ : సాయి కార్తీక్ సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ ర‌న్ టైం: 149 నిమిషాలు రిలీజ్ డేట్‌: 18 అక్టోబ‌ర్‌, 2017 మాస్ మహారాజా రవితేజ తెలుగు […]

‘ రాజా ది గ్రేట్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… రిజ‌ల్ట్ ఇదే

రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన సినిమా రాజా ది గ్రేట్‌. 2015 దీపావ‌ళికి వ‌చ్చిన బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత భారీ గ్యాప్ తీసుకుని మ‌నోడు న‌టించిన సినిమా బెంగాల్ టైగ‌ర్. ప‌టాస్‌, సుప్రీమ్ సినిమాల‌తో హిట్ కొట్టి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌డంతో పాటు దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా న‌టించింది. ర‌వితేజ అంధుడిగా న‌టించ‌డంతో సినిమాకు రిలీజ్‌కు ముందే హైప్ వ‌చ్చింది. […]

భ‌ర‌త్ అను నేను రిలీజ్ డేట్‌

ద‌స‌రాకు స్పైడ‌ర్ లాంటి ఘోర‌మైన డిజాస్ట‌ర్ త‌ర్వాత ప్ర‌స్తుతం మ‌హేష్ న‌టిస్తోన్న సినిమా భ‌ర‌త్ అను నేను. కెరీర్ ప‌రంగా చాలా సంక్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఉన్న మ‌హేష్‌కు ఈ సినిమా హిట్ త‌ప్ప‌నిస‌రి. మ‌హేష్ గ‌త ఐదు సినిమాల్లో నాలుగు డిజాస్ట‌ర్లే. ఒక్క శ్రీమంతుడు ఒక్కటే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌. వ‌న్‌, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ ఇలా ఈ నాలుగు సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు భ‌ర‌త్ అను నేను సినిమా విష‌యంలో […]