టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – చెన్నై చిన్నది సమంత మామాకోడళ్లుగా మారి వారం రోజులు కూడా కాకుండానే వాళ్లకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్ సీనియర్ హీరో వీరిద్దరిని టెన్షన్ పెట్టేస్తున్నాడు. ఈ మామాకోడళ్లనే టెన్షన్ పెడుతోన్న ఆ హీరో ఎవరు ? ఆ కథేంటో ? చూద్దాం. నాగ్ – సమంత నటించిన రాజు గారి గది 2 సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. సినిమా ఫస్ట్ వీకెండ్లో మంచి ఓపెనింగ్సే రాబట్టుకుంది. […]
Author: admin
డేటింగ్ ఎవరితోనో రివీల్ చేసిన శ్రీముఖి
బుల్లితెర, వెండితెర రంగంలో హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు, ఇతర టెక్నీషీయన్లు టాప్ స్టేజ్లో ఉంటే వారిమీద గాసిప్పులు రావడం సహజం. అది ఈ గ్లామర్కు సహజంగా ఉండే లక్షణం. బుల్లితెర మీద హాట్ హాట్ యాంకర్గా పేరున్న శ్రీముఖికి ఇక్కడ పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా శ్రీముఖి తాను ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని ఓపెన్గా అతడి పేరు చెప్పడంతో పాటు అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నతో అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకు శ్రీముఖి ఎవరి […]
బాలయ్యా ఇదేం జోరయ్యా… లైన్లో మరో రెండు సినిమాలు
ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో 100 సినిమాలు పూర్తి చేసిన నటుడు బాలకృష్ణ తర్వాత వేగం పెంచాడు. ఆ వెంటనే నాలుగైదు నెలల గ్యాప్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేశాడు. ఆ వెంటనే జెట్ స్పీడ్తో కోలీవుడ్ డైరెక్టర్ కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో కర్ణ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కర్ణ సినిమాను సంక్రాంతికి థియేటర్లలోకి దింపేందుకు రెడీ అవుతున్నాడు. కర్ణ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన […]
సాయిధరమ్ ప్రేమ కథ క్లైమాక్స్ ఇదేనా…!
చెన్నై చిన్నది సమంత మాయ చేసింది. నాగచైతన్యను మనువాడింది. పెద్దింటికి కోడలుగా వచ్చింది. ఇక ఇప్పుడు టాలీవుడ్లో అందరి దృష్టి మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ – రెజీనాల లవ్స్టోరీ మీదే ఉంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ వార్తలపై వీరు సూటిగా ఎప్పుడూ స్పందించడం లేదు. ఇలా స్పందించకపోవడం వెనక వస్తోన్న టాక్ ఏంటంటే సాయిధరమ్ తేజ్ రెజీనాతో లవ్ మ్యాటర్ను ఇంట్లో […]
‘ రాజా ది గ్రేట్ ‘ రన్ టైం డీటైల్స్
మాస్ మహరాజ్ రవితేజ దాదాపు రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా రాజా ది గ్రేట్. రెండేళ్ల క్రితం దీపావళికి బెంగాల్ టైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఆ సినిమాతో సరిగా హిట్ కొట్టలేదు. కిక్ 2, బెంగాల్ టైగర్ సినిమాల తర్వాత రవితేజ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఇక రాజా ది గ్రేట్ సినిమాతో రవితేజ హిట్ కొట్టి తన పూర్వపు ఫామ్ను అందుకోవాలని ఆతృతతో ఉన్నాడు. ఇక సెన్సార్ రిపోర్ట్ […]
చిరు ఉచ్చులో పడ్డ చెర్రీ… స్టార్ డైరెక్టర్కు ఛాన్స్
లెజెండ్ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మెగాస్టార్తో సినిమా చేసేందుకు చాలా ట్రై చేశాడు. సరైనోడు స్క్రిఫ్ట్ పట్టుకుని పదే పదే మెగా కౌంపౌండ్ చుట్టూ చక్కెర్లు కొట్టాడు. మెగా కౌంపౌండ్ కూడా బోయపాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నో అష్టకష్టాలు పడి చాలా కండీషన్ల మీద ఆ సినిమాను తీశాడు బోయపాటి. సినిమా రిలీజ్ అయ్యాక బన్నీ కెరీర్లోనే తిరుగులేని బిగ్గెస్ట్ ఊరమాస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా చూశాక చిరుతో పాటు చెర్రీ […]
బయోపిక్లో ఎన్టీఆర్ వైఫ్ బసవతారకంగా యంగ్ హీరోయిన్
టాలీవుడ్లో ప్రస్తుతం రెండు ఎన్టీఆర్ బయోపిక్ల సందడి స్టార్ట్ అయ్యింది. ఈ రెండు బయోపిక్లు సీనియర్ ఎన్టీఆర్ జీవితాన్ని బేస్ చేసుకుని తెరకెక్కుతున్నవే అయినా రెండు వేటికవే డిఫరెంట్ కథాంశాలతో తెరకెక్కుతున్నవి. వర్మ బయోపిక్ పూర్తిగా కాంట్రవర్సీ స్టైల్లో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇవ్వడం, ఎన్టీఆర్ను చంద్రబాబు సీఎం పీఠం నుంచి దించేసి ఎక్కడం..ఇలా ఎన్టీఆర్ జీవితంలో చివరి రోజులతో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కనుంది. ఇక ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ హీరోగా – […]
జూనియర్ ఎన్టీఆర్కు గుడి…. ఎక్కడో తెలిస్తే షాక్
సినీ హీరోలకు గుళ్లు కట్టి పూజలు చేయడం అనే సంస్కృతి ముందుగా తమిళనాడులో ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితమే మన తమిళ సినీజనాలు ఖష్బూకు గుడి కట్టి పూజలు చేశారు. తర్వాత రజనీకాంత్, ఇక కొద్ది రోజుల క్రితం అయితే బొద్దుగుమ్మ నమితకు కూడా గుళ్లు కట్టి పూజలు చేశారు. తెలుగులో ఈ సంస్కృతి పెద్దగా లేదు. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి మన టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ కూడా వచ్చి చేరాడు. […]
