టాలీవుడ్లో ప్రస్తుతం గోల్డెన్ గర్ల్ ఎవరంటే రకుల్ప్రీత్సింగ్ మాటే అందరి నోళ్లలో నానుతుంది. ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్బాబు, అల్లు అర్జున్ ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తోన్న ఆమె కోలీవుడ్లో సైతం అగ్రహీరోలతో ఆడిపాడుతోంది. ఇళ్లు ఉండగానే దీపం చక్కపెట్టుకోవాలన్న సామెతను బాగా వంటపట్టించుకున్న రకుల్ అప్పుడే రేటు పెంచేసింది. అమ్మడు రేటు పెంచడమే కాదు హాట్నెస్ కూడా పెంచేసింది. అక్కడితో ఆగకుండా యాడ్స్, షాపింగ్ ఓపెనింగ్స్ అంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో […]
Author: admin
ఆది – ప్రభాకర్ ” నెక్ట్స్ నువ్వే ” రిలీజ్ డేట్
ఆదిసాయికుమార్ హీరోగా, ప్రభాకర్.పి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి4 మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత బన్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైలర్ ఇటీవలే విడదలయ్యి మంచి స్పందన పొందుతుంది. హీలేరియస్ కామెడి థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైభవి, రష్మి లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ సూపర్బ్ గా అందించారు. […]
పరిటాల సునీతగా రమ్యకృష్ణ..! ఆ హీరోకు సవాల్..!
టాలీవుడ్లో ప్రస్తుతం స్టిల్ క్యారెక్టర్లతో పాటు బయోపిక్లను బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి. టాలీవుడ్లో కొద్ది రోజులుగా ఈ తరహా సినిమాలు ఎక్కువవుతున్నాయి. బయోపిక్లకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన రియలిస్టిక్ సినిమాల పరంపరలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ హీరోగా మరో బయోపిక్ వస్తోంది. రెండూ ఎన్టీఆర్ […]
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాకు ఇంగ్లీష్ టైటిల్
వరుస హిట్లతో దూసుకుపోతోన్న యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవకుశ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై ఇండస్ట్రీలో అప్పుడే చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఎన్టీఆర్ స్వయంగా తన నెక్ట్స్ కమిట్మెంట్ త్రివిక్రమ్తో ఉందని చెప్పేశాడు. దీంతో అందరూ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్మీదకు వెళుతుందా ? అని ఆసక్తితో ఉన్నారు. ఇదిలా ఉండగానే ప్రస్తుతం పవన్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ మరో ఆరేడు నెలల […]
‘ ఎన్టీఆర్ బయోపిక్ ‘ రిలీజ్ డేట్ వచ్చేసింది
యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్పై అప్పుడే షాకింగ్ ఎనౌన్స్మెంట్ చేశాడు. టాలీవుడ్లోను, తెలుగు రాజకీయాల్లోను ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్పైనే జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఓ వైపు ఎన్టీఆర్ పొలిటికల్ యాంగిల్లోను, సినిమాల్లోను ఎలా హీరో అయ్యాడన్నదానిపైనే బాలయ్య – తేజ బయోపిక్ వస్తోంది. ఇక వర్మ మాత్రం ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇచ్చాక జరిగిన సంఘటనలు, 1994 ఎన్నికల్లో గెలుపు, చివరకు పార్టీలో సంక్షోభం లాంటి అంశాలతో ఆయన సినిమా ఉంటుందని తెలుస్తోంది. […]
‘ రాజు గారి గది 2 ‘ ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్ సూపర్
బుల్లితెర పాపులర్ యాంకర్ ఓంకార్ దర్సకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది-2’ చిత్రం శుక్రవారం వరల్డ్వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఓంకార్ డైరెక్ట్ చేసిన ‘రాజుగారి గది’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్గా రాజు గారి గది 2 పేరుతో ఈ సినిమా రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు పీవీపీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మించడంతో పాటు నాగార్జున, సమంత నటించడంతో మామకోడళ్ల ఫ్యాక్టర్ కూడా బాగా కలిసొచ్చింది. ఇక […]
‘ రాజా ది గ్రేట్ ‘ సెన్సార్ రిపోర్ట్…. టాక్ వచ్చేసింది
మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ గత ఆరేడేళ్లుగా అస్తవ్యస్తంగా ఉంది. ఆరేడు వరుస ప్లాపుల తర్వాత బలుపు, పవర్ లాంటి యావరేజ్లు ఇచ్చిన రవితేజ ఆ తర్వాత కిక్ 2 లాంటి ఘోరమైన డిజాస్టర్, బెంగాల్ టైగర్ లాంటి ప్లాప్ ఇచ్చాడు. ఓ రకంగా జనాలు రవితేజ సినిమాలను మర్చిపోయారు కూడా. ఎప్పుడో రెండేళ్ల క్రితం దీపావళికి బెంగాల్ టైగర్గా వచ్చిన మనోడు ఇప్పుడు మళ్లీ దీపావళికే రాజా ది గ్రేట్తో రానున్నాడు. ఇక దీపావళి కానుకగా […]
యాంకర్ శ్యామలపై నాగ్ ఫైర్… అందుకే మండిందా..!
ఎప్పుడూ కూల్గా ఉండే అక్కినేని కింగ్ నాగార్జునకు కోపం వచ్చేసింది. పట్టరాని కోపంతో ఓ యాంకర్కు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు. నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజు గారి గది 2 తాజాగా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో నాగ్, సమంత బిజీబిజీగా ఉన్నారు. గోవాలో అలా పెళ్లి చేసుకుని వచ్చిందో లేదో సమంత కూడా మామ నాగార్జునతో కలిసి ఫుల్లుగా ప్రమోషన్లలో బిజీ అయ్యింది. ఈ […]
