రాజు గారి గ‌ది 2 TJ రివ్యూ

టైటిల్‌: రాజు గారి గ‌ది 2 జాన‌ర్‌: హ‌ర్ర‌ర్ + కామెడీ జాన‌ర్‌ నటీనటులు: నాగార్జున , సమంత , సీరత్ కపూర్ , వెన్నెల కిషోర్ , శకలక శంకర్ , ప్రవీణ్ సినిమాటోగ్రఫీ: దివాకరన్ మ్యూజిక్: థ‌మ‌న్ ఎస్ఎస్‌ నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి దర్శకత్వం: ఓంకార్ రిలీజ్ డేట్‌: 13 అక్టోబ‌ర్‌, 2017 వైవిధ్యభరిత చిత్రాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సీనియర్‌ స్టార్‌ హీరో నాగార్జున తాజాగా […]

ప‌వ‌న్ ‘ అజ్ఞాత‌వాసి ‘ బిజినెస్ ఈ రేంజ్‌లోనా..

టాలీవుడ్‌లో ఇటీవ‌ల వ‌రుస‌గా పెద్ద హీరోల సినిమాలు బిజినెస్ ప‌రంగా షాక్ ఇస్తున్నా డిస్ట్రిబ్యూట‌ర్లు, బ‌య్య‌ర్లు మాత్రం మళ్లీ పెద్ద సినిమాల‌తోనే రిస్కీ గేమ్ ఆడుతున్నారు. ఈ విష‌యంలో వారు ఏ మాత్రం వెన‌క్కుత‌గ్గ‌డం లేదు. తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న అజ్ఞాత‌వాసి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఏకంగా చుక్క‌ల్లోనే న‌డుస్తోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్ష‌న్ రైట్స్ రూ.100 కోట్ల‌ను సులువుగా […]

త్రివిక్ర‌మ్‌కు ఎన్టీఆర్ షాక్ వెన‌క ఏం జ‌రిగింది..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉన్న ఎన్టీఆర్ మార్కెట్‌, క్రేజ్ అన్ని డ‌బుల్ దాటేసి ట్రిబుల్ అయిపోయాయి. టెంప‌ర్ నుంచి జై ల‌వ‌కుశ సినిమా వ‌ర‌కు ఎన్టీఆర్ నాలుగు సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్‌, వ‌సూళ్లు ప‌రిశీలిస్తే ఎన్టీఆర్ మార్కెట్ స్ట్రాట‌జీ ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది. దీంతో ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమా విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు. జై ల‌వ‌కుశ త‌ర్వాత త‌న […]

‘ రాజు గారి గ‌ది 2 ‘ ప్రీమియ‌ర్ షో రిపోర్ట్‌… టాక్ ఇదే

రెండేళ్ల క్రితం వ‌చ్చిన రాజు గారి గ‌ది చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ అయ్యింది. ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాంచి థ్రిల్ల‌ర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు అదే ఓంకార్ ద‌ర్శ‌కత్వంలో రాజు గారి గ‌ది 2 మూవీ తెర‌కెక్కింది. అయితే ఈ సీక్వెల్‌లో చాలా అద‌న‌పు హంగులు అద్దారు. టాలీవుడ్ మామాకోడ‌ళ్లు నాగార్జున, సమంత ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఇక సీర‌త్ క‌పూర్ అందాల ఆర‌బోత‌, వెన్నెల కిషోర్ లాంటి […]

‘ ఎన్టీఆర్ బయోపిక్‌ ‘ లో మోక్ష‌జ్ఞ రోల్ ఇదే 

ఒకేసారి రెండు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతుండ‌డం ఎన్టీఆర్, నంద‌మూరి ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌. అయితే ఇప్పుడు మ‌రో గుడ్ న్యూస్‌తో ఈ ఫ్యాన్స్‌కు డ‌బుల్ స్వీట్ న్యూస్ వ‌చ్చేసింది. వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సంగ‌తి అలా ఉంటే ఎన్టీఆర్ కుమారుడు బాల‌య్యే స్వ‌యంగా ఓ బ‌యోపిక్‌లో న‌టిస్తుండడంతో ఈ బ‌యోపిక్ ఇప్పుడు సినిమా వ‌ర్గాలు, రాజ‌కీయ‌వ‌ర్గాల్లోను పెద్ద ట్రెండింగ్ న్యూస్ అయ్యింది. మ‌రో సూప‌ర్ థ్రిల్లింగ్ న్యూస్ ఏంటంటే ఈ బ‌యోపిక్‌లో బాల‌య్య త‌న‌యుడు నంద‌మూరి […]

నాగ్ ‘ గ‌ది ‘ సేఫ్‌

టాలీవుడ్‌లో వ‌రుస భారీ బ‌డ్జెట్ సినిమాలు తీసి ఘోరంగా దెబ్బ‌తిన్నాడు పీవీపీ. వ‌ర్ణ‌, బ్ర‌హ్మోత్స‌వం లాంటి సినిమాలు మ‌నోడిని కోలుకోలేని విధంగా దెబ్బ‌తీశాయి. త‌ర్వాత క్ష‌ణం, ఘాజీ లాంటి చిన్న సినిమాలు స‌క్సెస్ అయ్యి మ‌నోడికి కొంత‌వ‌ర‌కు ఆదుకున్నాయి. తాజాగా ఇదే బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమా రాజుగారి గ‌ది 2. స‌మంత‌, నాగార్జున లాంటి స్టార్ కాస్టింగ్‌తో పాటు శీర‌త్‌క‌పూర్ అందాల ప్ర‌ద‌ర్శ‌నలు ఈ సినిమాపై మంచి హైప్ తెచ్చాయి. సినిమాపై ఉన్న అంచ‌నాల నేప‌థ్యంలో రాజుగారి […]

బాల‌య్య – వ‌ర్మ ‘ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల ‘ స్టోరీలు ఇవే..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల గురించే చ‌ర్చ న‌డుస్తోంది. ఒక‌టి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అయితే రెండోది ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ తెర‌కెక్కించే ఎన్టీఆర్ బ‌యోపిక్. నిన్న‌టి వ‌ర‌కు వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ హ‌డావిడి క‌నిపిస్తే తాజాగా బాల‌య్య బ‌యోపిక్‌కు ద‌ర్శ‌కుడిగా తేజ క‌న్‌ఫార్మ్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ బ‌యోపిక్ హ‌డావిడి కూడా మొద‌లైపోయింది. వ‌ర్మ బ‌యోపిక్‌కు వైసీపీ లీడ‌ర్ రాకేష్‌రెడ్డి నిర్మాత కాగా…. బాల‌య్య – తేజ కాంబోలో […]

ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ట్విస్ట్ ఇచ్చిన బాల‌య్య‌

తెలుగుజాతి గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ఒక‌రైన దివంగత ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఆయన తనయుడు నంద‌మూరి బాల‌కృష్ణ నిర్మించే బ‌యోపిక్‌పై బాల‌య్య అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఈ బ‌యోపిక్ వార్త‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సంచ‌ల‌నాలు రేపుతోంది. ఓ వైపు బాల‌య్య బ‌యోపిక్, మ‌రోవైపు బ‌యోపిక్‌లు తెర‌కెక్కించ‌డంలో సిద్ధ‌హ‌స్తుడు అయిన కాంట్ర‌వ‌ర్సీ కింగ్ రాంగోపాల్‌వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. వ‌ర్మ ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో తీస్తాన‌ని చెప్ప‌డంతో పాటు ల‌క్ష్మీస్ […]

ఎన్టీఆర్ క్రేజ్ @ ఎన్ని కోట్లో తెలుసా… చూడండి

ఎన్టీఆర్ క్రేజ్‌కు ఎవ‌రైనా లెక్క‌క‌ట్ట‌డే ద‌మ్ముందా..! ఎవ్వ‌రూ లెక్క‌క‌ట్ట‌లేని అమూల్య‌మైన క్రేజ్‌, ఫ్యాన్స్ నాటి సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో పాటు నేటి జూనియ‌ర్ ఎన్టీఆర్ సొంతం. తాత సీనియ‌ర్ ఎన్టీఆర్ పోలిక‌లు ఉండ‌డంతో ఆ నంద‌మూరి తార‌క రాముడికి ఫ్యాన్స్‌తో పాటు క్రేజ్ కూడా చాలా వ‌ర‌కు జూనియ‌ర్ ఓన్ చేసుకున్నాడు. ఇదంతా కాసేపు ప‌క్క‌న పెట్టేస్తే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ ద‌స‌రాకు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. కంటెంట్ ప‌రంగా చూస్తే జై ల‌వ‌కుశ అంత గొప్ప […]