ఈ ‘ ప‌ద్మావ‌తి ‘ తో బాహుబ‌లికి ముప్పా?

బాహుబ‌లి సినిమా రిలీజ్ అయ్యాక నార్త్ సినిమాపై సౌత్ డామినేష‌న్ గురించి ఒక్క‌టే చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తేడాది వ‌ర‌కు సౌత్ ఇండియ‌న్ సినిమాపై త‌మిళ సినిమా ఆధిప‌త్యం స్ప‌ష్టంగా ఉండేది. బాహుబ‌లి 1,2ల దెబ్బ‌తో ఇప్పుడు తెలుగు సినిమా సౌత్‌కే కాదు నార్త్‌కే స‌వాల్ విసిరే స్థాయికి వెళ్లిపోయింది. బాహుబ‌లిని ఇండియ‌న్ సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ రీతిలో తెరకెక్కించాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ఇక బాహుబ‌లి సినిమాకు ధీటుగా నిలుస్తుంద‌ని ముందునుంచి అంచ‌నాలు ఉన్న ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ తాజాగా రిలీజ్ […]

బాలయ్య మ‌హేష్ కోసం భారీ స్కెచ్ వేసిన టాప్ డైరెక్టర్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు గ‌త నాలుగేళ్ల‌లో ఒక్క శ్రీమంతుడు సినిమా మాత్ర‌మే హిట్ ఉంది. వ‌న్‌, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వంతో పాటు లేటెస్ట్ మూవీ స్పైడ‌ర్ కూడా భారీ డిజాస్ట‌ర్ అయ్యింది. వ‌రుసగా మ‌నోడి సినిమాలు క‌నీసం యావ‌రేజ్ కూడా కాదు క‌దా డిజాస్ట‌ర్లు అవుతుండ‌డంతో మ‌హేష్ డిఫెన్స్‌లో ప‌డ్డాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తోన్న మ‌హేష్ ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్‌లోకి ఎక్కాల‌ని క‌సితో ఉన్నాడు. భ‌ర‌త్ […]

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాకు హీరోయిన్ దొరికేసిందిగా…

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా జై ల‌వ‌కుశ సినిమాతో వ‌రుస‌గా నాలుగో హిట్ అందుకున్నాడు. జై ల‌వ‌కుశ సినిమా ఇప్ప‌టికీ నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చి థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ప‌వ‌న్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన వెంట‌నే త్రివిక్ర‌మ్ […]

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌రోసారి తండ్రి అయ్యాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – అన్నా లెజొనెవా దంపతులకు కొడుకు పుట్టాడు. ఆయన భార్య అన్నా లెజొనెవా ఇవాళ పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఇది పవన్ కి నాలుగవ సంతానం. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముందుగా వైజాగ్‌కు చెందిన నందినిని పెళ్లి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి త‌న‌తో బ‌ద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ప‌వ‌న్ – రేణు దంప‌తుల‌కు అకీరా, ఆద్య జ‌న్మించారు. […]

నంద‌మూరి బాల‌కృష్ణ స‌మ‌ర్పించు…. కొత్త బ్యాన‌ర్ ఇదే

టాలీవుడ్ హీరోల్లో చాలామందికి హోమ్ బ్యానర్స్ ఉన్నాయి. హీరోల‌కు సొంతంగానో లేదా వారి కుటుంబ స‌భ్యుల‌కో నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీలో రెండు మూడు నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. నాగ్‌కు అన్న‌పూర్ణ స్టూడియో, వెంకీకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఉన్నాయి. ఇక మ‌రో అగ్ర‌హీరో బాల‌కృష్ణ కుటుంబానికి సొంత బ్యాన‌ర్ రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ ఉంది. మ‌రో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ స్థాపించి సినిమాలు తీస్తోన్న సంగ‌తి తెలిసిందే. […]

‘ జై లవకుశ ‘ హిట్టు.. బయ్యర్లు ఫట్టు 

అంత ఉరిమి ఇంతేనా కురిసింది ! అన్నట్లుగా ఎన్నో అంచనాలు ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన జై లవకుశ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుని అంచనాలను మించిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా బయ్యర్లకు మాత్రం నిరాశే మిగిల్చింది. అదేంటి వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఇలా జరిగింది అనే కదా మీ డౌట్ ..? అక్కడికే వస్తున్నాం .. వరుస హిట్టులతో టాలీవుడ్ ని షేక్ […]

సాయిధ‌ర‌మ్ – వినాయ‌క్ సినిమాకు క్రేజ్ వెన‌క రీజ‌న్ ఇదే..!

మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవికి రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చిన ఘ‌న‌త వివి.వినాయ‌క్ సొంతం. చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్‌కు నాయ‌క్ లాంటి హిట్ ఇచ్చిన వినాయ‌క్ మ‌రో మెగా కాంపౌండ్ హీరో బ‌న్నీతో కూడా బ‌ద్రీనాథ్ లాంటి సినిమా తీశాడు. తాజాగా ఈ సంక్రాంతికి చిరు కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చిన వినాయక్ మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అగ్ర‌నిర్మాత […]

బాల‌య్య 102కు ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా కుర్రాళ్ల‌తో పోటీప‌డుతూ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ యేడాది సంక్రాంతికి త‌న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టిన బాల‌య్య తాజాగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి త‌క్కువ టైంలోనే పైసా వ‌సూల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. పైసా వ‌సూల్ అలా రిలీజ్ అయ్యిందో లేదో వెంట‌నే బాల‌య్య త‌న 102 సినిమాను ప‌ట్టాలెక్కించేశాడు. కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ […]