ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ మూవీ రైట్స్‌… సీడెడ్ చీటి చిరిగిందోచ్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన సినిమాలు వ‌రుస‌గా ప్లాపులు అవుతున్నా అత‌డి కొత్త సినిమాల మార్కెట్‌కు ఏ మాత్రం డోకా ఉండ‌దు. అది టాలీవుడ్‌లో ప‌వ‌న్ స‌త్తా. ఏ స్టార్ హీరోకు అయినా మూడు ప్లాపులు..అందులో రెండు పెద్ద డిజాస్ట‌ర్లు వ‌స్తే అత‌డి మార్కెట్ దారుణంగా ప‌డిపోతుంది. అయితే ప‌వ‌న్ మాత్రం ఇందుకు భిన్నం. అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత గోపాల‌..గోపాల లాంటి యావ‌రేజ్‌, కాట‌మ‌రాయుడు, స‌ర్దార్ లాంటి రెండు వ‌రుస డిజాస్ట‌ర్లు వ‌చ్చినా ప‌వ‌న్ లేటెస్ట్ మూవీపై […]

ప్ర‌భాస్ – మ‌హేష్ వార్ వెన‌క కార‌ణం ఇదే

టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం వ‌ర‌కు ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి ఎక్కువ థియేట‌ర్ల‌లో సోలోగా రిలీజ్ అవుతూ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ కొల్ల‌గొట్టేవి. అయితే ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమాలో టాలెంట్ ఉంటేనే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నాడు. దీంతో ఇప్పుడు ఒకేసారి పండ‌గ‌ల సీజన్లో మూడు నాలుగు పెద్ద సినిమాలు వ‌చ్చినా అన్నీ హిట్ అవుతున్నాయి. గ‌త రెండు సంక్రాంతి […]

డిజాస్ట‌ర్ ‘ స్పైడ‌ర్‌ ‘ కు రూ.150 కోట్లు… మ‌రి న‌ష్టాల లెక్కేంటి

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన స్పైడ‌ర్ సినిమా ద‌స‌రా వ్యాప్తంగా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ డిజాస్ట‌ర్ అయ్యింది. రెండో వారంలోకి రాకుండానే చేతులు ఎత్తేసింది. ఇప్ప‌టికే చాలా థియేట‌ర్ల నుంచి స్పైడ‌ర సినిమాను ఎత్తేశారు. బ్ర‌హ్మోత్స‌వం లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత మ‌హేష్‌కు ఇది కోలుకోలేని పెద్ద దెబ్బ‌. సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్ అంటున్న టాక్ వ‌చ్చేస్తే మ‌రోవైపు సినిమా […]

టీవీ ప్రీమియ‌ర్ల‌లో ‘ బాహుబ‌లి 2 ‘ అదిరిపోయే రికార్డు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిని బాహుబలి 2 సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1975 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. బాలీవుడ్‌కు సైతం దిమ్మ‌తిరిగిపోయేలా చేసిన బాహుబలి 2 ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే అదిరిపోయే బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వెండితెర‌పై క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ సినిమా ఆదివారం టీవీల్లో ప్రీమియ‌ర్ల రూపంలో ఫ‌స్ట్ టైం ప్ర‌సారం అవుతోంది. టీవీల్లో ప్ర‌సారం అవకుండానే బాహుబ‌లి 2 త‌న […]

ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ టైటిల్ ఇదే… రిలీజ్ డేట్ మారిందా…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమాపై టాలీవుడ్ సినీ అభిమానులు, ట్రేడ్ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 25వ సినిమా కావ‌డంతో పాటు గ‌తంలో త్రివిక్ర‌మ్ – ప‌వ‌న్ కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంద‌ని అంద‌రూ లెక్క‌లు వేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అజ్ఞాత‌వాసి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ఇప్ప‌టి […]

డ్ర‌గ్స్ ఇష్యూలో 12 మందిలో ఆ ఒక్క‌డే అడ్డంగా బుక్ అయ్యాడా..!

టాలీవుడ్‌ను డ్ర‌గ్ ఇష్యూ ఓ కుదుకు కుదిపేసింది. ఈ స్కాంలో ఏకంగా 12 మంది సెల‌బ్రిటీల‌ను సిట్ వాచారించింది. ఒకేసారి ఇండ‌స్ట్రీలో ఇంత‌మంది ప్ర‌ముఖ‌ల పేర్లు బ‌య‌ట‌కు రావ‌డం ఓ సంచ‌ల‌నం అయితే వాళ్ల గురించి మీడియాలో వ‌చ్చిన వార్త‌లు కూడా అంతే సంచ‌ల‌నంగా మారాయి. వీరి విచార‌ణ త‌ర్వాత ఈ ఇష్యూ ప్రస్తుతం సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. పూరి, రవితేజ, ఛార్మి, సుబ్బరాజు, శ్యాం కె నాయుడు, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్ […]

‘ మ‌హానుభావుడు ‘ ఫ‌స్ట్ వీక్ బాక్సాఫీస్ రిపోర్ట్‌

దసరా పండుగ సందర్భంలో పెద్ద సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగానే, ‘మహానుభావుడు’ రంగంలోకి దిగింది. ఓ వైపు ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌, మ‌రో వైపు మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమాలు ఉండ‌గానే యూవీ క్రియేష‌న్స్ వాళ్లు త‌మ సినిమాలో కంటెంట్‌పై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. శ‌ర్వానంద్ గ‌తంలో కూడా పండ‌గ‌ల సీజ‌న్‌లో పెద్ద హీరోల సినిమాల‌కు పోటీగా త‌న సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్ట‌డంతో మ‌హానుభావుడు విష‌యంలో ఎక్క‌డా బ్యాక్‌స్టెప్ తీసుకోలేదు. […]

సూప‌ర్ హిట్ సినిమా సీక్వెల్‌కు బాల‌య్య రెడీ..!

నంద‌మూరి అందగాడు యువ‌ర‌త్న బాల‌కృష్ణ ఈ యేడాది ఇప్ప‌టికే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, పైసా వ‌సూల్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కుర్రాళ్లతో పోటీప‌డుతూ సినిమాలు చేస్తోన్న బాల‌య్య తాజాగా 102వ సినిమాలో న‌టిస్తున్నాడు. కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వికుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ త‌మిళ‌నాడులోని కుంభ‌కోణంలో జ‌రుపుకుంటోంది. త‌న 102వ సినిమా షూటింగ్‌లో ఉండ‌గానే బాల‌య్య 103, 104 సినిమాల‌ను కూడా ఫైన‌ల్ చేసేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా త‌న‌కు సింహా, […]

‘ భ‌ర‌త్ అను నేను ‘ స్టోరీ లైన్ ఇదే… మ‌హేష్ – కైరా రోల్ ఇదే

ద‌స‌రాకు స్పైడ‌ర్ సినిమాతో భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బొక్క బోర్లా ప‌డ్డ మ‌హేష్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో భ‌ర‌త్ అను నేను సినిమాలో న‌టిస్తున్నాడు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో శ్రీమంతుడు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు భ‌ర‌త్ అను నేను సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ లాంటి రెండు డిజాస్ట‌ర్ల‌తో ఉండ‌డంతో ఈ సినిమా అత‌డి కెరీర్‌కు హిట్ అవ్వ‌డం ఇంపార్టెంట్‌. ఇదిలా ఉంటే […]