‘ స్పైడ‌ర్ ‘ బొక్క‌ల లెక్క‌లివే.. ఎంత న‌ష్ట‌మో తెలుసా

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పైడర్‌’ చిత్రం మొదటి వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో తొలి రోజు మిన‌హా మిగిలిన అన్ని రోజులు స్పైడ‌ర్ న‌త్త‌న‌డ‌కగా సాగింది. రెండో వీక్‌లోకి ఎంట‌ర్ అయ్యేస‌రికే చాలా ఏరియాల్లో థియేటర్లలో స్పైడ‌ర్ ఎత్తేసి మ‌హానుభావుడు సినిమాను వేస్తున్నారు. ఇక తొలి వారం స్పైడ‌ర్ ఏపీ+తెలంగాణ‌లోని అన్ని ఏరియాల్లో క‌లిపి రూ 31.90 కోట్ల షేర్ రాబ‌ట్టింది. త‌మిళ‌నాడు, ఓవ‌ర్సీస్‌, ఇత‌ర అన్ని ఏరియాలు క‌లుపుకుని ఈ […]

‘ స్పైడ‌ర్‌ ‘ తో మ‌హేష్ హిస్టారిక‌ల్ రికార్డు….. టాలీవుడ్‌లో ఒకే ఒక్క‌డు

మ‌హేష్‌బాబు లేటెస్ట్ మూవీ స్పైడ‌ర్ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాపై ఏకంగా రూ.120 కోట్ల పెట్టుబ‌డి పెట్టిన బ‌య్య‌ర్లకు రూ.50 కోట్లు కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో దారుణంగా న‌ష్ట‌పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అన్ని ఏరియాల్లోను స్పైడ‌ర్ బ‌య్య‌ర్లు 50-60 శాతానికి పైగా పెట్టుబ‌డి న‌ష్ట‌పోవ‌డం దాదాపు క‌న్‌ఫార్మ్ అయ్యింది. ఇంత అట్ట‌ర్ ప్లాప్ అయినా ఈ సినిమా మ‌హేష్ కెరీర్‌లో ఓ అరుదైన రికార్డుకు కార‌ణ‌మవుతోంది. స్పైడ‌ర్ సినిమాకు ముందు రిలీజ్ అయిన […]

‘ గ‌బ్బ‌ర్‌సింగ్ -3 ‘ స్టోరీ & డైరెక్ట‌ర్ డీటైల్స్‌..!

ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హిట్ మూవీకి మూడో సీక్వెల్ రెడీ అవుతోందన్న స‌మాచారం ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో లీక్ అయ్యింది. ప‌వ‌ర్ వ‌రుస ప్లాపుల్లో ఉన్న‌ప్పుడు 2012లో వ‌చ్చిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. హిందీలో స‌ల్మాన్ న‌టించిన ద‌బంగ్ సినిమాను ఇక్క‌డ హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్‌తో ప‌వ‌న్ కెరీర్ ఒక్క‌సారిగా స్కై రేంజ్‌లోకి దూసుకెళ్లింది. గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాతో ప‌దేళ్ల‌పాటు హిట్ కోసం వెయిట్ […]

‘ జై ల‌వ‌కుశ ‘ 2 వీక్స్ బాక్సాఫీస్ రిపోర్ట్‌… సంచ‌ల‌నాల తార‌క్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై ల‌వ‌కుశ సినిమా మూడో వారంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. యావ‌రేజ్ టాక్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సేఫ్ జోన్‌కు దగ్గ‌ర‌వుతోంది. ఈ నెల 21న ద‌స‌రాకు వారం రోజుల ముందుగానే భారీగా రిలీజ్ అవ్వ‌డం సినిమాకు బాగా క‌లిసొచ్చింది. రెండు వారాల‌కు గాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.125 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. రెండు వారాల‌కు ఏపీ+తెలంగాణ‌లో రూ 54.87 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక […]

హీరో ర‌వితేజ‌పై గంజాయి స్మ‌గ్లింగ్ కేసు..!

టాలీవుడ్‌ను నెల రోజుల క్రింద‌టి వ‌ర‌కు డ్ర‌గ్స్ కేసు ఓ ఊపు ఊపింది. డ్ర‌గ్స్ కేసులో తెలంగాణ పోలీసులు సిట్ ఏర్పాటు చేసి టాలీవుడ్‌కు చెందిన 12 మంది సెల‌బ్రిటీల‌ను రోజుకు ఒక‌రు చొప్పున విచారించ‌డం పెద్ద క‌ల‌క‌లం రేపింది. హీరో రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, నందూ, సుబ్బరాజు, ఛార్మి.. ఇలా సుమారు 12 మందిని డ్రగ్స్ కేసులో విచారించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ షేకైపోయింది. సిట్ రెండో లిస్టు కూడా ఉంద‌న్న టాక్ రావ‌డంతో […]

నాగార్జున – బాల‌య్య గ్యాప్‌… కొత్త ట్విస్ట్‌

తెలుగు సినీ ఇండస్ట్రీలో యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, కింగ్ అక్కినేని నాగార్జున ఇద్ద‌రూ ఇద్ద‌రే. దివంగ‌త లెజెండ్రీ న‌టులు అయిన ఎన్టీఆర్‌, ఏఎన్నార్ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి వ‌చ్చిన వీరు ఎన్నోసార్లు ప‌డుతూ లేస్తూ త‌మ స‌త్తా చాటారు. అయితే గ‌త నాలుగేళ్లుగా బాల‌య్య‌-నాగార్జున మ‌ధ్య విబేధాలు ఉన్న‌ట్టు వార్త ఒక‌టి ఇండ‌స్ట్రీలో ఉంది. ఏఎన్నార్ చ‌నిపోయిన‌ప్పుడు ఇండ‌స్ట్రీ జ‌నాలంద‌రూ వ‌చ్చినా బాల‌య్య మాత్రం రాలేదు. ఆ త‌ర్వాత ఈ గ్యాప్ వార్త‌ల‌కు మ‌రింత‌గా ఊతం వ‌చ్చింది. […]

మ‌హేష్ దెబ్బ‌కు టాప్ ప్రొడ్యుస‌ర్ మ‌టాష్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఓ టాప్ ప్రొడ్యుస‌ర్‌ను నిండా ముంచేశాడు. తెలుగు ఇండస్ట్రీలో బడా నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకడు. రాజు సినిమా తీసినా, పంపిణీ చేసినా చాలా లెక్క‌లు ఫాలో అవుతాడు. రాజు సినిమాల్లో చాలా సినిమాలు ప్లాప్ అయినా కూడా డ‌బ్బులు మాత్రం పోలేదు. ఇక ఇటీవ‌ల రాజు నిర్మాత‌గా వ‌రుస హిట్లు కొడుతున్నాడు. రాజు ఈ యేడాది తీసిన డీజే సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఈ […]

‘ జై ల‌వ‌కుశ ‘ – ‘ స్పైడ‌ర్ ‘ – ‘మహానుభావుడు’- బ‌య్య‌ర్ల పొజిష‌న్ ఏంటి…?

టాలీవుడ్ సినిమా వ్యాపారం పెద్ద జూదంగా మారిపోయింది. పెద్ద హీరోల సినిమాల పంప‌ణీ పెద్ద రిస్క్ అయినా బ‌య్య‌ర్లు మాత్రం వాళ్ల సినిమాల‌పైనే కోట్లు కుమ్మ‌రిస్తుంటారు. టాలీవుడ్‌లో ఇటీవ‌ల సినిమాలు బాగుంటే ఒకేసారి మూడు నాలుగు సినిమాలు వ‌చ్చినా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి చిరు ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య శాత‌క‌ర్ణి రెండు సినిమాల‌తో పాటు శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి కూడా హిట్ కొట్టింది. ఈ నేప‌థ్యంలోనే ఈ ద‌స‌రాకు మ‌హేష్‌బాబు స్పైడ‌ర్‌, ఎన్టీఆర్ […]