‘ జై ల‌వ‌కుశ ‘ – ‘ స్పైడ‌ర్ ‘ – ‘ మ‌హానుభావుడు ‘ బాక్సాఫీస్ రిపోర్ట్‌

ద‌స‌రాకు టాలీవుడ్ బాక్సాఫీస్ యుద్ధం అదిరిపోయింది. ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు సినిమాల‌తో పాటు యంగ్ శ‌ర్వానంద్ సినిమా కూడా రిలీజ్ అవ్వ‌డంతో ఈ మూడు సినిమాల రిలీజ్‌కు ముందు ఏ సినిమా పై చేయి సాధిస్తుందా ? అన్న ఉత్కంఠ అంద‌రిలోను నెల‌కొంది. మూడు సినిమాల‌కు బాక్సాఫీస్ వ‌ద్ద ప్రేక్ష‌కుడి తీర్పు వ‌చ్చేసింది. ఈ మూడు సినిమాల్లో వారం రోజుల ముందుగా వ‌చ్చిన ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 73 కోట్ల షేర్ క్రాస్ చేసి […]

సాయి ప‌ల్ల‌వికి-నానికి మ‌ధ్య గొడ‌వ‌కు ఇదే కార‌ణ‌మా..!

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోన్న నేచుర‌ల్ స్టార్ నాని – సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో ఏంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డిసెంబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా షూటింగ్ టైంలో నానికి, సాయి ప‌ల్ల‌వికి మ‌ధ్య గొడవ జ‌రిగింద‌ని.. దీంతో నాని సాయిప‌ల్ల‌విపై కేక‌లు వేస్తూ షూటింగ్ స్పాట్ నుంచి కోపంతో బ‌య‌ట‌కు వెళ్లిపోయాడ‌న్న […]

ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్‌: ప‌వ‌న్‌కు ఈ కొత్త పేరేంట‌ని షాక్ !

ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్‌. తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో ప‌వ‌ర్‌స్టార్‌గా, జ‌న‌సేనానిగా అంద‌రూ పిలుచుకుంటోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరు మారిపోయింది. ప‌వ‌న్‌కు ఈ కొత్త పేరేంట‌ని షాక్ అవుతున్నారా ?  ఆ పేరు కుషాల్ బాబు. ప‌వ‌న్ పేరు ఎవ‌రు మార్చారు ?  ఎందుకు మారింద‌న్న ప్ర‌శ్న‌కు మ‌న‌కు షాకింగ్ ఆన్స‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ పేరును ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జం గూగుల్ మార్చేసింది. అయితే ప‌వ‌న్ పేరును గూగుల్ ఎందుకు మార్చేసింది అన్నది మాత్రం తెలియట్లేదు. ప్ర‌స్తుతం […]

ప‌వ‌న్ ఒంట‌రిపోరే… పోటీ చేసే సీట్ల‌పై క్లారిటీ

జ‌నసేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీపై నిన్నిటి వ‌ర‌కు చాలా క‌న్‌ఫ్యూజ‌న్ వాతావ‌ర‌ణం ఉంది.  ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాడా ?  లేదా ?  టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడా ?  బీజేపీతో క‌లిసి ముందుకు వెళ‌తాడా ?  లేదా జ‌గ‌న్ ప‌వ‌న్‌తో పొత్తు కోసం వెంప‌ర్లాడుతుండ‌డంతో జ‌గ‌న్‌తో క‌లుస్తాడా ? అస‌లు ప‌వ‌న్ పోటీ లెక్క ఎలా ఉంటుంద‌న్న‌దానిపై నిన్న‌టి వ‌ర‌కు పెద్ద గంర‌ద‌గోళ‌మే ఉండేది. తాజాగా ప‌వ‌న్ సోమ‌వారం వ‌చ్చే […]

బాబు దెబ్బ‌తో బెదిరిపోయిన తెలుగు త‌మ్ముళ్లు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న విశ్వ‌రూపం చూపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంపై త‌న స్ట్రాట‌జీ వివ‌రించారు. కాల‌రెగ‌రేస్తున్న త‌మ్ముళ్ల‌పై నిప్పులు చెరిగారు. తోక‌లు క‌ట్ చేస్తాన‌ని హెచ్చ‌రించారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జులు, నేత‌ల స‌మావేశంలో బాబు చెల‌రేగిపోయారు. దీంతో త‌మ్ముళ్లు గుండెలు బాదుకున్నారు. విష‌యంలోకి వెళ్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే కాకుండా రాబోయే 30 ఏళ్ల‌పాటు అధికారంలోనే ఉండాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. అదేస‌మ‌యంలో గెలుపు […]

పీకే ఉడుం ప‌ట్టుతో మైండ్ బ్లాకే..!

ఏపీలో ప్ర‌ధాన విప‌క్షం వైసీపీకి మూడు గండాలు వెంటాడుతున్నాయి! వాటిలో ప్ర‌ధాన‌మైంది పార్టీ అధినేత జ‌గ‌న్ వైఖ‌రి. రెండు ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఓట‌మి. మూడు పార్టీలో ఎప్పుడు ఎవ‌రు ఎటునుంచి జంప్ చేసేస్తారో న‌నే భ‌యం! ఈ మూడు విష‌యాలూ వైసీపీని ప‌ట్టి పీడిస్తున్నాయి. ఎలాగైనా స‌రే 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని జ‌గ‌న్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నాడు. అయినా కూడా ఆయ‌న‌కు ఆయ‌న వైఖ‌రే ప్ర‌ధ‌మ శ‌తృవుగా ప‌రిగ‌ణించింది. దీంతో […]

ఆశ‌ల్లేని వ‌ర్ల‌…. నాన్ లోక‌ల్ ఆప్ష‌న్స్‌..!

ఏపీలో అధికార టీడీపీకి త‌ర‌పున మీడియాలో వాయిస్ బ‌లంగా వినిపించే వ్య‌క్తుల్లో వ‌ర్ల రామ‌య్య ఒక‌రు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్రెస్‌మీట్ల‌తో టీడీపీ త‌ర‌పున హైలెట్ అయిన వ‌ర్ల‌కు చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి కంచుకోట అయిన ఎన్టీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పామ‌ర్రు సీటు ఇచ్చారు. ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్ అయిన వ‌ర్ల ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఉప్పులేటి క‌ల్ప‌న చేతిలో 700 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు వ‌ర్ల కష్టాన్ని […]

స్పైడ‌ర్ హిట్ టాక్‌తో … మ‌హేష్ కింగే

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఓవ‌ర్సీస్‌లో అంత‌కుమించిన క్రేజ్ ఉంటుంది. ఇక్క‌డ అట్ట‌ర్ ప్లాప్ అయిన వ‌న్-నేనొక్క‌డినే, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వం సినిమాలు అక్క‌డ అవ‌లీల‌గా మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేశాయి. ఈ ఒక్క ఉదాహ‌ర‌ణే ఓవ‌ర్సీస్‌లో మ‌హేష్ సినిమాల దూకుడు ఎలా ఉంటుందో చెపుతోంది.  తాజాగా రిలీజ్ అయిన మ‌హేష్ స్పైడ‌ర్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోను మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. ఇక్క‌డ నాలుగు […]

చంద్ర‌బాబుకు క‌నిపించ లేదా ? క‌మ్మ క్యాస్ట్ ప్ర‌తినిధులు తీవ్ర ఆగ్ర‌హం

ఏపీలో ఇప్ప‌టికే అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇప్పుడు సొంత సామాజిక‌వ‌ర్గం నుంచే  తీవ్ర అసంతృప్తి ఎదుర‌వుతోంది. బాబు క్యాస్ట్‌కు చెందిన క‌మ్మ వ‌ర్గం ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు బాబుపై ఓ రేంజ్ ఫైరింగ్ అవుతున్నారు. త‌మ వాడు సీఎంగా ఉన్నా ఆయ‌న వ‌ల్ల త‌మ‌కు ఒరిందేమిలేద‌ని వాళ్లంతా గరంగ‌రంలాడుతున్నారు. అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణ వియ్యంకుడు అయిన […]