రోజుకు 18 గంటలు అలుపెరుగకుండా కష్టపడుతున్నారు. నెలకు కనీసం రెండు చొప్పున నూతన పథకాలు ప్రవేశ పెడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. కొత్తగా తీసుకొచ్చిన `1100` పథకం జోరుమీదుంది. వీటికితోడు నంద్యాల ఉప ఎన్నికలో ఊహించని మెజారిటీతో గెలుపు సొంతం. కాకినాడలో లెక్కకు మించిన వార్డుల సొంతం. ఇలా ఇంతగా అన్ని విధాలా దూసుకుపోతున్నా.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై నమ్మకం కలగడం లేదా? ఆయనను ఎవరూ విశ్వసించడం లేదా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. నిజానికి […]
Author: admin
లేడీ ఎమ్మెల్యేపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్….బాబు షాకింగ్ డెసిషన్
ఏపీలో ఓ లేడీ ఎమ్మెల్యే వ్యవహారంపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. సదరు లేడీ ఎమ్మెల్యే పదే పదే తన చర్యల ద్వారా పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుండడంతో చంద్రబాబు ఆమెపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. టీడీపీకి కంచుకోట అయిన పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు, చింతలపూడి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాత మధ్య కూల్ వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. గత ఎన్నికల తర్వాత పార్టీ […]
మోడీ మార్క్.. బాబును తొక్కి పెడుతున్నారా
ప్రధాని నరేంద్ర మోడీ అంటే సామాన్యుడు కారు! అని ఆయన గురించి తెలిసిన వాళ్లు పదే పదే చెబుతుంటారు. గుజరాత్ను పాలించిన సమయంలో ఇష్రత్ జహాన్ కేసును తిరగతోడిన కారణంగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయమూర్తికే మోడీ వాత పెట్టారు. పోలీసు అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించారు. అలాంటి మోడీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు మాట వింటారని, బాబు చెప్పినట్టు నడుచుకుంటారని అనుకోవడం భ్రమేనని చెబుతున్నారు. తాజాగా జరిగిన, జరుగుతన్న పరిణామాలు ఈ విషయాన్నే […]
‘ మహానుభావుడు ‘ 2 డేస్ కలెక్షన్స్… శర్వా కెరీర్ రికార్డ్
యంగ్ హీరో శర్వానంద్ – మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన మహానుభావుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. పండగ సీజన్కు పెద్ద హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేసి హిట్లు కొడుతోన్న శర్వానంద్ ఈ యేడాది సంక్రాంతి శతమానం భవతి సినిమాతో కెరీర్లోనే పెద్ద హిట్ కొట్టిన శర్వా ఇప్పుడు దసరాకు మహానుభావుడుతో మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. జై లవకుశ, స్పైడర్ లాంటి రెండు పెద్ద సినిమాలకు పోటీగా మహానుభావుడు సినిమాతో […]
బీజేపీ లీడర్తో జగన్కు సీక్రెట్ మీటింగ్..!ఏపీ పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్
ఏపీలో నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు రాజకీయంగా ఒక్కడే పెద్ద చర్చ జరిగింది. వైసీపీ అధినేత వైఎస్.జగన్ బీజేపీతో పొత్త అంశం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. నంద్యాల ఉప ఎన్నికలకు ముందు వరకు ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుందని అందరూ ఆశించారు. నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో చాలా మంది న్యూట్రల్ పర్సన్స్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. […]
పవన్ స్టామినా ఎంత… జనసేన టార్గెట్గా ఎత్తులు
ఏపీ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుంది. ముందు చెప్పుకొన్న ప్రకారం 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ కార్యకలాపాలు ఈ నెల నుంచి పుంజుకోనున్నాయని తెలుస్తోంది. 2014లోనే ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు.టీడీపీ-బీజేపీకూటమితో జతకట్టి వారికి ప్రచారం చేసి పెట్టారు. అదేసమయంలో 2019 ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీకి దిగుతామని అప్పట్లోనే ప్రకటించారు. ఇక, ఆ తర్వాత ఏపీ విజభన సమస్యలపై తనదైన స్టైల్లో గళం విప్పారు. […]
కూతురు కోసం టీడీపీ మంత్రి తెగింపు..!
రాజకీయాల్లో ప్రజా సేవ కన్నా సొంత సేవ ఎక్కువైన విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. ప్రస్తుతం ఈయన టీడీపీలో ఉన్నా.. మనసు మాత్రం ఈ పార్టీలో లేదని అంటున్నారు ఈయన అనుచరులు. టీడీపీలో ఈయన తనకు పెద్దగా ప్రాధాన్యం లేదని భావిస్తుండడమే కాకుండా, తన వారసురాలికి కూడా ప్రాధాన్యం ఉండదని డిసైడ్ అయ్యారట. దీనికి కొన్ని […]
జగన్ అగ్ని పరీక్షలో ఆ ఇద్దరు సీనియర్లు గెలుస్తారా..!
రాజకీయంగా దశాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన ఓ ఇద్దరు సీనియర్లు ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్.జగన్ పెట్టిన అగ్నిపరీక్షను ఎదుర్కోనున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఇద్దరూ ఓ వెలుగు వెలిగారు. ఈ ఇద్దరు తలపండిన రాజకీయ నాయకులు పదేళ్ల పాటు తమ సొంత జిల్లాల్లో కనుచూపుతో శాసించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి అండదండతో పదవులు పొందడమే కాకుండా ఆయన అనుచరులుగా తిరుగులేని పెత్తనం చెలాయించారు. ఆ తర్వాత వీరిద్దరు […]
