పవన్ ఫ్యాన్స్ తో గొడవ పెట్టుకున్న కుర్చీ తాత… వారం రోజులుగా మిస్సింగ్.. పాపం వదిలేయండి రా..!

సోషల్ మీడియా వేదికగా చాలామంది ఫేమస్ అవుతూ ఉంటారు. వారిలో మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా ఒకడు. హైదరాబాద్ రహమత్ నగర్ కు చెందిన మహ్మద్.. ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో హమాలీగా పని చేసేవాడు. అయితే.. ఒకానొక సమయంలో ఓ వీడియోలో ఆయన ” ఆ కుర్చీ మడత పెట్టి ” అని డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యాడు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారి దాన్నే జీవనాధారంగా ఎంచుకుని యూట్యూబ్ ఛానల్స్ […]

మహేష్ ” గుంటూరు కారం ” లో నుంచి అదిరిపోయే ఫస్ట్ కటౌట్…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మీనాక్షి చౌదరి మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ మసాలా ” గుంటూరు కారం ” పై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా ఈ సినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, హైపర్ ఆది, సునీల్ జయరాం, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలలో పోషిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్ సంస్థ గ్రాండ్గా […]

” బిగ్ బాస్ – 7 ” గ్రాండ్ ఫినాలే కి పాన్ ఇండియా రేంజ్ లో రికార్డ్ రేటింగ్… ఏమయ్యా స్టార్ మా బానే సంపాదించావుగా…!

ఇటీవలే స్టార్ మా చానల్లో ప్రసారమైనటువంటి బిగ్ బాస్ 7 ఎంత గ్రాండ్ గా మొదలైందో అంతే గ్రాండ్ గా ముగించేశారు కూడా. అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన ఈ షో యొక్క 7 వ సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా.. అమర్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయం ఏమిటంటే..డిసెంబర్ 17న ప్రసారం […]

మహేష్ ” గుంటూరు కారం ” లోని “కుర్చీ మడత పెట్టి” ప్రోమోపై నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ మసాలా ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక జనవరి 12న గ్రాండ్గా ఆడియన్స్ ముందుకు రానున్న ఈ మూవీ లో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి […]

సైంధవ్‌ నుంచి ఎమోషనల్ సాంగ్.. ‘ బుజ్జికొండవే ‘ అంటూ ఏడిపించేసిన వెంకీ మామ..

విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో కోట్లాదిమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను సొంతం చేసుకున్న వెంకటేష్‌ను ఎమోషనల్ సీన్స్‌లో కొట్టే వారే లేరు. ఇక ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెంకటేష్ సినిమా వస్తుందంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా వెంకి 75గా సైంధవ్‌ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకీ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ […]

” డెవిల్ ” సక్సెస్ మీట్ లో పార్ట్ 2 స్టోరీని రివిల్ చేసిన కళ్యాణ్ రామ్… ఏంటి బాసు ఇది…!

నందమూరి హీరోలలో ఒకడైన కళ్యాణ్ రామ్ మనందరికీ సుపరిచితమే. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ ” డెవిల్ “. అభిషేక్ నామ తెరకెక్కించిన ఈ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్ అనే టైటిల్ రోల్లో అదరగొట్టాడు. యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ హిట్ కావడంతో.. సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు […]

పెరుగు – మజ్జిగ.. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా.. వీటిలో ఇంత డిఫరెన్స్ ఉందా..!

సాధారణంగా ప్రతి ఒక్కరిలో సందేహం ఉంటుంది. అదేంటంటే.. మన ఆరోగ్యానికి పెరుగు మంచిదా లేదా మజ్జిగ మంచిదా అని సందేహం ఉంటుంది. చాలామంది పెరుగును ఇష్టపడుతూ ఉంటారు. మరికొందరు మాత్రం మజ్జిగను ఇష్టపడుతూ ఉంటారు. ఈ రెండిట్లో కూడా క్యాల్షియం, పొడేషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రెండిటిని సరి పడ తీసుకోవచ్చు. కానీ బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం మజ్జిగ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మజ్జిగ తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి వస్తుంది. అనంతరం […]

యూఎస్ మార్కెట్ లో ” సలారోడి ” లేటెస్ట్ వసూళ్లు.. ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంటూనే ఊచకోత కోసావుగా…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ మూవీ ప్రభాస్ అభిమానులని బేబచ్చంగా ఆకట్టుకుంది. ఇక ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ […]

వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన విశాల్… దెబ్బకి గుట్టు బయట పెట్టేసాడు గా…!

యంగ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం విశాల్ న్యూయార్క్ సిటీ లో ఉన్నారు. అక్కడి వీధుల్లో ఓ అమ్మాయి తో తిరుగుతుండగా.. కొందరు వీడియో తీశారు. అది గమనించిన విశాల్ వెంటనే తన మొహాన్ని దాచుకుని అమ్మాయితో కలిసి పరుగులు తీశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]