సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు నుంచి సినిమా రిలీజై ఏడాదినర్ర కావటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల గుంటూరు కారం […]
Author: Editor
బేబీ సైలెన్స్ వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా.. అమ్మడు మహాముదురే.. ?!
2023లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో బేబీ ఒకటి. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాతో ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో వరుస అవకాశాలను అందుకుంటు ఫుల్ బిజీగా గడుపుతుంది అని అందరూ భావించారు. అయితే వైష్ణవి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. […]
ఎట్టకేలకు పెళ్లి పై నోరువిపిన హాట్ బ్యూటీ.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన మలైకా..
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్బజ్ ఖాన్ – మలైకా అరోరాకు వివాహం జరిగి విడాకులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అర్భాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ సురా ఖాన్ను మూడో వివాహం చేసుకోవడంతో ఇప్పుడు మలైకా విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల దానిపై స్పందించిన మలైకా తాజాగా తన రెండో వివాహం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ హనుమాన్ ‘.. టోటల్ రన్ టైమ్ ఎంతంటే..?
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ మ్యాన్ సినిమా హనుమాన్. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాల్లో వరలక్ష్మి కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్పై కే.నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అశ్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేటివ్ ప్రొడ్యూసర్ గా […]
నా సక్సెస్ సీక్రెట్ అదే.. నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ నయనతారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల షారుక్ జవాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో నయనతార ఒకటి. కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా క్రేజ్న సంపాదించుకుంది. తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ […]
బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన ఆ స్టార్ హీరో… మంచోడినే పట్టావుగా..!
బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కౌశల్ ఒకరు. బుల్లితెర యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కౌశల్.. బిగ్ బాస్ సీజన్ 2 కి విన్నర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన హీరోగా ” రైట్ ” అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ తమిళ్, హిందీ సినిమా ” మెమోరీస్ ” కి రీమేక్ కావడం విశేషం. […]
పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం మహేష్ బాబు పడిగాపులు.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో అతడు, ఖలేజా లాంటి ఐకానిక్ సినిమాలు తెరకెక్కి మంచి మార్కులు కొట్టేసాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం […]
2023 ఇండియా టాప్ గ్రాసర్ గా ఆ స్టార్ హీరో మూవీ…!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన మొత్తం మూడు సినిమాలు కూడా ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేశాయని చెప్పాలి. ముందుగా జనవరిలో రిలీజ్ అయిన పఠాన్ రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకోగా.. అనంతరం సెప్టెంబర్ లో రిలీజ్ అయినటువంటి జవాన్ మూవీ రూ.1154 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న డన్కి ఇప్పటికే కోట్లకు పైగా గ్రాస్ ని […]
జబర్దస్త్ వర్ష పై బూతు కామెంట్స్.. కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ బ్యూటీ.. అసలు ఏం జరిగిందంటే..?
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది యాక్టర్ వర్ష. మొదటి బుల్లితెరపై పలు సీరియల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన పర్ఫామెన్స్ తో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈటీవీలో జరిగే పలు ఈవెంట్లలో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తూ వస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. […]









