విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ సైంధవ్. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా, సారా పాలేక్కర్ వెంకీ కూతురుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నావాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, రూహిణి శర్మ, ఆండ్రియా జరీమియా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ పూర్తయింది. సెన్సార్ […]
Author: Editor
సైలెంట్ కిల్లర్ గా దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి.. ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే..?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చాప కింద నీరులా వచ్చి మెల్లగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత రెండు, మూడు సినిమాల్లో నటించిన ఆమెను ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం సౌత్లో ఆమె క్రేజ్ ఓ మాదిరిగా లేదు. మహేష్ బాబు నుంచి విజయ్ దళపతి వరకు అందరితోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. 2021లో సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనాలు నిలపరాదు సినిమాతో […]
ఫ్లాప్ హీరోలకు అదృష్ట దేవతగా శృతిహాసన్.. ఏకంగా ఎంతమంది హీరోలకు హిట్ ఇచ్చిందంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ క్రేజ్ను రెట్టింపు చేసుకుంటూ పోతున్న స్టార్ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. గ్లామర్ రోల్స్కు ప్రాధాన్యత ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఫ్లాప్ హీరోల పాలిట లక్కీ బ్యూటీగా మారిపోయింది. చాలామంది స్టార్ హీరోలు ప్లాపుల్లో ఉన్న సమయంలో శృతిహాసన్ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారని అభిప్రాయాన్ని ఆమె ఫ్యాన్స్ వ్యక్తం చేశారు. మొదట పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకి ముందు పవన్ […]
మహేష్ – బన్నీ సినిమాల్లో ఈ కోఇన్సిడెన్స్ గమనించారా.. సెంటిమెంట్ వర్కౌట్ అయితే మహేష్ హిట్ కొట్టినట్టే..
మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇటీవల గుంటూరు కారం తెరకెక్కిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాని తనదైన స్టైల్ లో మాస్ కంటెంట్తో అద్భుతంగా తీర్చిదిద్దారట. మునుపటి కంటే మహేష్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ అండ్ యంగ్ లుక్లో మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక […]
మహేష్ ” గుంటూరు కారం ” పై లేటెస్ట్ అప్డేట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు సర్వేగంగా కంప్లీట్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన లేటెస్ట్ బజ్ […]
ప్రభాస్ ” కల్కి ” పై అంచనాలు పెంచుతూ ట్రైలర్ డేట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్…!
రెబల్ స్టార్ ప్రభాస్ ” కల్కి ” మూవీ కోసం రెబల్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సలార్ను మించి ఈ సినిమా మరింత విజయవంతం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా నిర్మాత నాగ్ అశ్విన్ బొంబే ఐఐటీ టాక్ ఫెస్ట్ ఈవెంట్లో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ...” కల్కి 2898 ఏడు మూవీలో ఫైట్స్ ఉంటాయి. అభిమానులంతా ఈ ఫైట్స్ ని కూడా చాలా బాగా ఎంజాయ్ […]
విజయ్ దళపతి పై చెప్పు విసిరిన వ్యక్తి… వైరల్ అవుతున్న వీడియో…!
ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఎక్కువ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఏడాది అయిపోతుంది అన్న సమయంలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు, డిఎండికే పార్టీ అధినేత విజయ్ కాంత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ డిసెంబర్ 28వ తారీఖున కన్నుమూశారు. ఇక ఈయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి […]
” బాలయ్య 109 ” మూవీ షూటింగ్లో జాయిన్ అయిన పవర్ఫుల్ విలన్..!
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే ” భగవంత్ కేసరి ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలయ్య సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య హీరోగా టాలెంటెడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ” బాలయ్య 109వ ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ […]
రవితేజ ” వెంకీ ” మూవీ రీ రిలీజ్ కి థియేటర్స్ లో మారుమోగుతున్న రెస్పాన్స్… ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉంది అంటున్న ఫ్యాన్స్…!
టాలీవుడ్ లో స్టార్ట్ అయినటువంటి రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో మార్మోగుతుందో మనందరికీ తెలిసిందే. కొత్త సినిమా స్టోరీని తీసి తెరకెక్కిస్తే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో ఓ సినిమాని రీ రిలీజ్ చేస్తుంటే కూడా అదే వసూళ్లు వస్తున్నాయి. ఇక దీంతో ప్రతి ఒక్కరూ తమ సూపర్ హిట్ సినిమాలను రి రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది మొదలుపెట్టినటువంటి ఈ ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగింది. ఇక ఈ ఏడాది […]









