మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వివాహం చేసుకున్నారు. వారిలో ఒకరే హీరో నాగశౌర్య. మన టాలీవుడ్ లో తమ కుటుంబ ఆచారాన్ని అందిపుచ్చుకుంటూ హీరోలుగా ఇండస్ట్రీకి వచ్చినవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో కి వచ్చేందుకు ఎంతో కష్టపడిన వాళ్లు సైతం ఉన్నారు. వారిలో ఒకరే నాగశౌర్య. చలో సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగశౌర్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయాడు. అనూష శెట్టి అనే అమ్మాయి మెడలో నాగశౌర్య మూడు ముళ్ళు […]
Author: Editor
నాగ్ ” నా సామిరంగ ” టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ డేట్ అండ్ టైం లాక్… ఎప్పుడంటే..!
కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వయసు మీద పడుతున్న ఏమాత్రం పట్టించుకోకుండా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు నాగ్. ఇక నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్గా యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ” నా సామి రంగ “. అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ […]
ప్రభాస్ ‘ కల్కి ‘ మూవీ ని వదులుకున్న మోస్ట్ అన్ లక్కీ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పాన్ ఇండియన్ మూవీస్ లో కల్కి 2898 మూవీ ఒకటి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్గా, కమలహాసన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. అమితా బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పఠాని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కమల్ హాసన్ షూటింగ్ తప్ప.. మిగతా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయినట్లు తెలుస్తుంది. […]
వెంకీ ” సైంధవ్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ స్టార్ హీరో హాజరు.. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్…!
టాలీవుడ్ మోస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా విక్టరీ వెంకటేష్ పేరే వినిపిస్తుంది. వెంకీ కెరీర్ నాటి నుంచి నేటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూ తన సినీ కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ఇక తాజాగా వెంకటేష్ హీరోగా నటిస్తున్న మూవీ ” సైంధవ్ “. ఈ సినిమాపై వెంకీ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక శైలేష్ రూపొందిస్తున్న ఈ మూవీ జనవరి […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి భార్య కాబోతున్న త్రిష.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్…!
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రెండు దశాబ్దాల పాటు తన కెరీర్ ని ఇండస్ట్రీలో కొనసాగిస్తూ.. ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్ లకి పోటీగా నిలుస్తున్నటువంటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ్ స్టార్ హీరోలు అజిత్, కమల్ హాసన్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో నటించేందుకు సిద్ధమయ్యింది. తమిళ్ డైరెక్టర్ […]
కొత్త సంవత్సరం వేడుకలు స్టార్ట్… హీరోలంతా ఆ ప్లేస్ లకి తరలింపు…!
కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరూ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకునే ప్లానింగ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళుతున్నారు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ దంపతులు వారి పిల్లలను తీసుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం మహేష్ బాబు సైతం తన భార్య పిల్లలను తీసుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు విదేశాలకు చేరుకున్నారు. ఇక తాజాగా మహేష్ హైదరాబాద్ […]
” హను మాన్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్న టాలీవుడ్ స్టార్ హీరో… ఫుల్ కుష్ అవుతున్న ఫ్యాన్స్…!
యువ నటుడు తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా… ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ గాడ్ మూవీ ” హను మాన్”. ఎన్నో అంచనారు నెలకొన్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, రాజ్ దీపక్ శెట్టి కీలకపాత్రలలో నటిస్తుండగా అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్, […]
చెర్రీ తో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన రాజ్ కుమార్ హిరాని..!
మన టాలీవుడ్ గ్లోబల్ మెగాస్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ సుపరిచితమే. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం చెర్రీ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఓ మాసివ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనంతరం మరో సినిమాతో లైనప్ ని సెట్ చేసుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత సినిమాలలో బాలీవుడ్ టాప్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని తో కూడా ఓ సినిమా […]
మహేష్ ర్యాంపేజ్ షురూ.. అదరగొడుతున్న ‘ గుంటూరు కారం ‘ అడ్వన్స్ బుకింగ్..
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రేక్షకులంతా ఎంత ఆసక్తిగా చూస్తున్నారు. గుంటూరు కారం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయిపోయాయి. ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్స్ […]









