స్విమ్ సూట్ లో ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కించిన మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందంతో, నటనతో, యాంకరింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక నిర్మాతగా, నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి తన అందచందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో తన హ్యాపీ మూమెంట్స్ ని పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా మంచు లక్ష్మి […]

యుఎస్ లో మరోసారి తన మాస్ హవాను నిరూపించుకున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరికి వస్తుండగా యూఎస్ మార్కెట్లో ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ చేయగా అక్కడ మహేష్ మరోసారి తన మాస్ హవాని […]

” బాలయ్య 109వ ” మూవీ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్..!

నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా బాలయ్య హీరోగా బాబీ కొల్లి తో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ముందు బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ ఉండడంతో ఈ సినిమాపై హిప్స్ భారీగా నెలకున్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ మేకర్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం […]

నన్ను కుర్చీ తాత అంటారయ్యా అంటూ భిక్షాటన చేస్తున్న కుర్చీ తాత.. మహేష్ డబ్బులు ఇవ్వలేదా తాత..?

ఇటీవల సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన సంగతి తెలిసిందే. టాలెంట్ ఉన్న‌ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిపోతున్నారు. ఇటీవల తాజాగా తెలంగాణ ఎలక్షన్ నేపథ్యంలో కుర్చీ మడత పెట్టి అంటూ ఓ బూతు డైలాగ్ చెప్సి ఆడైలాగ్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు కాలాపాషా. ప్రస్తుతం సోషల్ మీడియాలో కుర్చీ తాతగా క్రేజ్‌ సంపాదించుకున్న కాలాపాషా.. తాజాగా స్టార్ హీరో సినిమాలలో పాటలు పాడే అవకాశాన్ని కూడా అందుకున్నాడు. ఇక ఇటీవల త్రివిక్రమ్ […]

‘ గుంటూరు కారం ‘ నుంచి కొత్త పోస్ట‌ర్ రివీల్ .. ఎట్ట‌కేల‌కు మీన‌క్షిని చూపించారు అది చాలంటూ కామెంట్స్..

ఇటీవల మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. కాగా ఈ సినిమాల మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అయితే మూవీ నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ లో శ్రీలీల, మహేష్ కు సంబంధించిన హైలెట్స్ తప్ప.. మీనాక్షి చౌదరిని ఎక్కడ చూపించలేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. […]

రూ.17 కోట్ల ఇంజక్షన్ కోసమే సైంధవ్ పోరాటం.. డైరెక్టర్ క్లారిటీ..

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా సైంధవ్‌ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 13, 2024 సంక్రాంతి బరిలో ప్రేక్షకులు ముందుకు రానుంది. దక్షిణ భారత భాషలతో పాటు హిందీలోను ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇక సక్సెస్ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తరికెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను మేకర్స్ ఈవెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై […]

తెలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నయన్‌.. ఏ బ్యానర్‌లో అంటే..?

సౌత్ స్టార్ బ్యూటీల్లో ఒకరిగా కొనసాగుతున్న నయనతారకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెను లేడీ సూపర్ స్టార్‌గా ఆమె ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్ళుగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో తిరుగులేని ముద్రను వేసుకున్న నయన్.. సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటెన్న‌ స్టార్ హీరోయిన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈమె తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ […]

రాజమౌళి మూవీలో మహేష్ రోల్ ఏంటో తెలిస్తే గూస్ బమ్స్‌ ఏ..!!

పాన్ ఇండియ‌న్ స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్‌ పైకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12 ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా పూర్తయిన వెంటనే మ‌హేష్‌.. రాజమౌళి సినిమాకు […]

మహేష్ కు అప్పుడు కొడుకుగా.. ఇప్పుడు పోటీగా.. కామెంట్స్ పై తేజ సజ్జ ఇంటెలిజెంట్ రియాక్షన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పల సినిమాలు తో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న‌ తేజ హనుమాన్ సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌ముందుకు రానున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి బడిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. ఇక గ‌తంలో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెర‌కెక్కించిన యువరాజు సినిమాలో […]