” బాలయ్య 109వ ” మూవీ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్..!

నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా బాలయ్య హీరోగా బాబీ కొల్లి తో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ముందు బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ ఉండడంతో ఈ సినిమాపై హిప్స్ భారీగా నెలకున్నాయి.

ఇక ఈ మూవీ షూటింగ్ మేకర్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాని మే నా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. మరి మే నెలలో ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

కానీ మే ఎండింగ్ కి అలా ప్లానింగ్ చేస్తున్నట్లు అయితే నెక్స్ట్ నెలలో బాలయ్య బర్తడే కూడా ఉంటుంది.. అది సినిమాకి, ఫాన్స్ కి అదనపు ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.