పట్టు చీరలో అందాలు ఆరబోస్తూ తెగ వయ్యారాలు పోయిన మీనాక్షి చౌదరి…ఫొటోస్ వైరల్..!

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం మహేష్ హీరోగా నటిస్తున్న ” గుంటూరు కారం ” సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే ఈమె రేంజ్ భారీగా పెరిగిపోతుందనే చెప్పాలి. ఇక ఈ ముద్దుగుమ్మ కి పోటీగా శ్రీ లీల‌ కూడా ఈ సినిమాలో హీరోయిన్గా […]

ఈగిల్ మేకర్స్‌కు బిగ్ షాక్.. సంక్రాంతి బరిలో మాస్ మ‌హ‌రాజ్ వెన‌కు త‌గ్గేనా..?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఈగిల్. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై డీజే విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జనవరి 13న సినిమా రిలీజ్ కానున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాస్, వినయ్ రాయ్, ప్రణతి పట్నాయక్, శ్రీనివాస్ రెడ్డి, శివ నారాయణ, న‌వ‌దీప్‌ లాంటి […]

ఆ స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదు.. మణిశర్మ అవేద‌న క‌రెక్టేనా..

టాలీవుడ్ ప్రేక్షకులకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ దగ్గర నుంచి పవన్, చిరంజీవి లాంటి అందరూ స్టార్ హీరోలకు వాళ్ళ కెరీర్‌లో గుర్తుండిపోయే సాంగ్స్ అందించిన మణిశర్మ.. ఇప్పుడు అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో, చిన్న‌ హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిశర్మ మాట్లాడుతూ తనకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఏ విషయంలోనైనా […]

” గుంటూరు కారం ” మూవీ స్టోరీ లీక్.. సినిమాలో మహేష్ పాత్ర ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని కూడా ప్రేక్షకులని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ స్టోరీ లీక్ అయిందని సోషల్ […]

నితిన్ ” దిల్ ” మూవీ హీరోయిన్ గుర్తుందా.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్…!

యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కిన ” దిల్ ” మూవీ అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. 2003లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్‌ చేసిందనే చెప్పాలి. ఈ సినిమాకు వివి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అలాగే ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. దిల్ రాజు కి ఇది మొదటి మొదటి సినిమా కావడంతో ఈయన పేరు దిల్ రాజుగా మారింది. ఇక ఈ సినిమాలో నితిన్ […]

” ఎన్టీఆర్ ఆ సినిమాకు బలవంతంగా ట్యూన్స్ కాపీ చేయించారు “.. మణిశర్మ సెన్సేషనల్ కామెంట్స్..!

మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలుకు బెస్ట్ చాయిస్ అంటే మణిశర్మ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం మణిశర్మ అవకాశాలు కోసం వెతుక్కుంటున్నారు. మన టాలీవుడ్లోకి కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు రావడంతో మణిశర్మ పేరే మర్చిపోయారు డైరెక్టర్లు. ఇక తాజాగా మణిశర్మ తన ఆవేదనను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్టార్ హీరోలు.. ఎప్పుడు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ తో కాకుండా మిగతా వారికి కూడా […]

చిరంజీవి, వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిపడేసిన వెంకి మామ…!

తాజాగా వెంకటేష్ నటిస్తున్న కెరీర్ 75వ మూవీ ” సైంధవ్”. శైలేశ్ కొలను ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా తండ్రి కూతుర్ల సెంటిమెంట్తో రూపొందింది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకగా నటిస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కానుంది. ఇక బుధవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రబంధం పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే వెంకటేష్ మాట్లాడుతూ.. ” […]

హనుమాన్ ని తొక్కేస్తున్న ఆ నాలుగు సినిమాలు… విజయం ఎవరిది..?

ప్రస్తుతం రానున్న సంక్రాంతి పండగ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే లాగే కనిపిస్తుంది. పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమా గా రాబోతున్న హనుమాన్ ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా చాలా బలంగా హనుమాన్ ని ప్రేక్షకులలోకి తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు అడ్డుకట్టులు ఎదురవుతూనే ఉన్నాయి. అటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి రిలీజ్ డేట్ మార్చుకోమని ఒత్తిడి, బెదిరింపులు వస్తున్నాయంటూ […]

దానిమ్మ పండు తొక్కతో కూడా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. కచ్చితంగా తెలుసుకోవాలి..

చాలామంది వారి డైట్ ప్లాన్ లో దానిమ్మ పండును కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలుసు. దానిమ్మ పండు తినడం వల్ల రక్త కణాలు అభివృద్ధి, గుండె సమస్యలు, డయాబెటిస్వంటి సమస్యలు తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ పండు తొక్కతో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు వివరించారు. దానిమ్మ పండు తొక్కతో కలిగే లాభాలు ఏంటో ఒకసారి […]